రెండు కేజీల మటన్ కూరకు కావాల్సిన పదార్దాలు: రెండు కేజీల మటన్, రెండు ఉల్లిపాయలు, రెండు కప్పుల పెరుగు , ఒక టేబుల్ స్పూన్ పసుపు, 5 టేబుల్ స్పూన్స్ కారం, 4 పెద్ద టమాటాలు, 5 పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , మూడు టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, మూడు టేబుల్ స్పూన్స్ జీలకర్ర పొడిని తీసుకోవాలి.