Headlines
యాపిల్ వాచ్‌లో 7 అద్భుత హిడెన్ ఫీచర్లు: టెక్ ప్రియులు తెలుసుకోవాల్సిన రహస్యాలు | Seven Lesser Known Apple Watch Features That Go Beyond Fitness Tracking and Notifications!

యాపిల్ వాచ్‌లో 7 అద్భుత హిడెన్ ఫీచర్లు: టెక్ ప్రియులు తెలుసుకోవాల్సిన రహస్యాలు | Seven Lesser Known Apple Watch Features That Go Beyond Fitness Tracking and Notifications!

స్మార్ట్‌వాచ్‌ అనుభూతిని పూర్తిగా మార్చేయగల అనేక అసాధారణ ఫీచర్లు యాపిల్ వాచ్ మెనూలలో దాగి ఉన్నాయి. వాకీ-టాకీ నుంచి కెమెరా రిమోట్ వరకు మనకు తెలియని ఎన్నో ఉపయోగాలు ఇందులో ఉన్నాయి. అత్యంత ప్రయోజనకరమైన ఆ ఏడు రహస్య ఫీచర్ల వివరాలను తెలుసుకుందాం. వ్యక్తిగత భద్రత.. యాపిల్ వాచ్ కేవలం ఫిట్‌నెస్ ట్రాకింగ్, నోటిఫికేషన్ల సేవలకే పరిమితం కాకుండా మరెన్నో అద్భుతమైన ఫీచర్లతో నిండి ఉంది. చాలామంది వినియోగదారులు సందేశాలు తనిఖీ చేయడానికి, వర్కవుట్లు రికార్డ్ చేయడానికి…

Read Full News
Petrol Prices: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం షాకింగ్ డెసిషన్.. మరోసారి పెంపు.. నేటి నుంచే అమల్లోకి..

Petrol Prices: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం షాకింగ్ డెసిషన్.. మరోసారి పెంపు.. నేటి నుంచే అమల్లోకి..

పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విండ్ ఫాల్ ట్యాక్స్ మరోసారి పెంచింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్, డీజిల్‌తో పాటు ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్ ఫాల్ ట్యాక్స్ పెంచింది. ఆగస్ట్ 3వ తేదీ నుంచి ఈ కొత్త ట్యాక్సులు అమల్లోకి రానున్నట్లు కేంద్రం ప్రకటించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతూ సాధారణ స్థితికి వస్తున్నాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పడిపోతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం విండ్…

Read Full News
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ అడిగితే ప్రాణమిస్తా.. ఆయన జోలికొస్తే ప్రాణం తీస్తా.. జబర్దస్త్ కమెడియన్ వార్నింగ్ | Jabardasth Comedian Raghu Karumanchi Alais Roller Raghu Interesting Comments About Jr NTR

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ అడిగితే ప్రాణమిస్తా.. ఆయన జోలికొస్తే ప్రాణం తీస్తా.. జబర్దస్త్ కమెడియన్ వార్నింగ్ | Jabardasth Comedian Raghu Karumanchi Alais Roller Raghu Interesting Comments About Jr NTR

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటున్నారు. కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే వివిధ భాషలకు చెందిన స్టార్స్ కూడా ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ క్రేజ్…

Read Full News
Video: రీల్స్‌తో వివాదం.. రాజీనామా చేసిన ప్రభుత్వ టీచర్! కన్నీళ్లు పెట్టుకుంటూ.. | Khammam Teacher Gowthami Rathod Resigns After Suspension Revoked, Alleges Humiliation by DEO

Video: రీల్స్‌తో వివాదం.. రాజీనామా చేసిన ప్రభుత్వ టీచర్! కన్నీళ్లు పెట్టుకుంటూ.. | Khammam Teacher Gowthami Rathod Resigns After Suspension Revoked, Alleges Humiliation by DEO

ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేసిన భూక్యా గౌతమీ రాథోడ్ తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఆమెపై విధించిన సస్పెన్షన్‌ను విద్యాశాఖ ఎత్తివేస్తూ తిరిగి విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, రీజాయినింగ్ ప్రక్రియలో ఎదురైన పరిణామాల నేపథ్యంలో ఉద్యోగాన్ని వీడాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. విద్యాశాఖ సస్పెన్షన్‌ను ఎత్తివేసి తిరిగి విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే రీజాయినింగ్ కోసం వెళ్లిన సమయంలో జిల్లా విద్యాశాఖాధికారి…

Read Full News
Dream Meaning: కలలో ఇవి కనిపిస్తున్నాయా? అయితే త్వరలో అదృష్టం మీ తలుపు తట్టే ఛాన్స్..! | Dreaming of a Cow, God or Gold? Vastu Shastra Says These Are Signs of Good Fortune

Dream Meaning: కలలో ఇవి కనిపిస్తున్నాయా? అయితే త్వరలో అదృష్టం మీ తలుపు తట్టే ఛాన్స్..! | Dreaming of a Cow, God or Gold? Vastu Shastra Says These Are Signs of Good Fortune

Dream Meaning Telugu: రాత్రిపూట మనకు కలలు ఎందుకు వస్తాయి? అని ఎప్పుడైనా ఆలోచించారా? మనస్తత్వ శాస్త్రం ప్రకారం, పగటిపూట మనం చూసినవి, విన్నవి, అనుభవించినవి లేదా మనసులో పదేపదే ఆలోచించిన విషయాలే చాలా సందర్భాల్లో కలల రూపంలో కనిపిస్తాయి. కొన్నిసార్లు మనలో తీరని కోరికలు, ఆశలు లేదా భయాలు కూడా కలలుగా వ్యక్తమవుతాయి. అయితే, మనం ఎప్పుడూ చూడని లేదా ఆలోచించని కొన్ని విషయాలు కూడా కలల్లో కనిపిస్తుంటాయి. వాస్తు శాస్త్రం, సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం…

Read Full News
RBI: బ్యాంక్ నుంచి లోన్లు తీసుకున్నారా..? ఆర్బీఐ నుంచి శుభవార్త.. ఈ సారి కూడా ఊరట.. | RBI MPC Meeting Begins: Repo Rate Likely to Remain Unchanged, Relief for Loan Borrowers

RBI: బ్యాంక్ నుంచి లోన్లు తీసుకున్నారా..? ఆర్బీఐ నుంచి శుభవార్త.. ఈ సారి కూడా ఊరట.. | RBI MPC Meeting Begins: Repo Rate Likely to Remain Unchanged, Relief for Loan Borrowers

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ నెలా తొలి వారంలో ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో వడ్డీ రేట్లపై చర్చించి ఆమోదం తెలుపుతారు. దేశంలోని ఆర్ధిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని పెంచాలా..? తగ్గించాలా..? లేదా స్థిరంగా ఉంచాలా? అనేది నిర్ణయిస్తారు. ఆగస్ట్ 3వ తేదీన ఈ సమావేశాలు ప్రారంభమవ్వగా.. ఆగస్ట్ 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ సమావేశంలో పాలసీ రేట్లపై…

Read Full News
ఆ హీరోయిన్ అందానికి ఫిదా అయ్యా.. ఆమె నా ఆల్ టైమ్ ఫెవరేట్ అంటున్న నాని | Nani intresting comments about his favourite Heroine

ఆ హీరోయిన్ అందానికి ఫిదా అయ్యా.. ఆమె నా ఆల్ టైమ్ ఫెవరేట్ అంటున్న నాని | Nani intresting comments about his favourite Heroine

ఇక ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో నాని జోడిగా కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుంది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

Read Full News
Andhra News: ఏం కష్టం వచ్చిందో పాపం.. పాఠాలు చెప్పిన స్కూల్‌ ముందే ప్రాణాలు వదిలిన పంతులు! | Kadapa District News: Teacher Self Immolates Near School Premises in Badvel

Andhra News: ఏం కష్టం వచ్చిందో పాపం.. పాఠాలు చెప్పిన స్కూల్‌ ముందే ప్రాణాలు వదిలిన పంతులు! | Kadapa District News: Teacher Self Immolates Near School Premises in Badvel

తాను పనిచేస్తున్న స్కూల్‌ ముందూ ఓ ఉపాధ్యాయుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కడ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. గోపవరం మండలం రామిరెడ్డి పల్లె ప్రాథమిక పాఠశాలలో మల్లెం కొండయ్య అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం పాఠశాల విధుల్లో ఉన్న సమయంలో, ఆయన ఒక సంచిలో కట్టెలు, పెట్రోల్ బాటిల్‌ను తీసుకొని వెళ్లినట్లు విద్యార్థులు గమనించారు. అనంతరం పాఠశాలకు సమీపంలో ఉన్న ప్రదేశంలో తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని…

Read Full News
నల్లమలలో వరుస పులుల మరణాలు.. అసలు కారణమేంటి? ప్రభుత్వం కీలక నిర్ణయం | Serial Tiger Deaths in Nallamala Trigger Alarm; Andhra Government Forms High Level Probe Committee

నల్లమలలో వరుస పులుల మరణాలు.. అసలు కారణమేంటి? ప్రభుత్వం కీలక నిర్ణయం | Serial Tiger Deaths in Nallamala Trigger Alarm; Andhra Government Forms High Level Probe Committee

నల్లమల అడవుల్లో వరుసగా పులుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్‌లలో ఒకటైన నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో చోటుచేసుకుంటున్న ఈ ఘటనలు పర్యావరణవేత్తలను కలవరపెడుతున్నాయి. పులుల మరణాలకు అసలు కారణమేంటి? ప్రభుత్వం ఎందుకు హై లెవల్ కమిటీ వేసింది? ఇప్పుడు నల్లమలలో ఏం జరుగుతోంది? పెద్దపులులకు ఏమవుతోంది..? నల్లమల… పెద్దపులులకు సురక్షిత ఆవాసంగా పేరొందిన అడవి. కానీ ఇప్పుడు అదే అడవిలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. ఒక్కో ఘటన బయటపడుతున్న కొద్దీ అనుమానాలు…

Read Full News
Jabardasth Rakesh: ‘జబర్దస్త్’ కపుల్ రాకేష్- సుజాతల కూతురును చూశారా? ఖ్యాతిక బర్త్‌ డే సెలబ్రేషన్స్ ఫొటోస్ | Jabardasth Couple Rakesh And Sujathas Daughter Birthday Celebrations Photos Goes Viral

Jabardasth Rakesh: ‘జబర్దస్త్’ కపుల్ రాకేష్- సుజాతల కూతురును చూశారా? ఖ్యాతిక బర్త్‌ డే సెలబ్రేషన్స్ ఫొటోస్ | Jabardasth Couple Rakesh And Sujathas Daughter Birthday Celebrations Photos Goes Viral

చిట్టితల్లి నువు నిండు నూరేళ్ళు ఆనందంగా ,ఆరోగ్యంగా, ధైర్యంగా జీవించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటా…అమ్మ నాన్న ఎప్పుడూ నీకు మంచి ఫ్రెండ్స్…happiest birthday @khyaathikamma …ఆనందంతో మాటలు అక్షరాలుగా రాయలేకపోతున్న …నాకు అమ్మ అనేపిలుపుతో పునర్జన్మ ని ఇచ్చినవ్ కన్నమ్మ. మమ్మల్ని ఈ జన్మకు నీకు తల్లితండ్రులు అయ్యే అదృష్టాన్నిచ్చినవ్. thnankyou కన్నమ్మ’ అంటూ కూతురిపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చారు రాకేష్.

Read Full News