Headlines

BiggBoss 10: అమ్మ బాబోయ్.. ! బిగ్ బాస్‌ హిస్టరీలో హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంది ఈమేనట..!! | Do you know who received the highest remuneration of any contestant in Bigg Boss telugu history, It is Sreemukhi


బిగ్ బాస్ సీజన్ 10 రేడీ అయిపొయింది.. ఈ రియాల్టీఈ గేమ్ షో ఆడియన్స్ ను ఎంతగానో ఎదురుచూస్తున్నారు… ఈ సారి మరింత ఇంట్రెస్టింగ్ గా అదిరిపోయే టాస్క్ లు ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్… అలాగే ఈసారి కూడా సామాన్యులు హౌస్ లో సందడి చేయనున్నారు. అయితే ఇప్పటివరకు తెలుగులో సక్సెస్ ఫుల్ గా 9 సీజన్స్ పూర్తి చేసుకుంది బిగ్ బాస్ గేమ్ షో.. ఎంతో మంచి సినిమా వాళ్లు, సీరియల్ యాక్టర్స్ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేశారు.  ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు గేమ్ షోలో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నది ఎవరో తెలుసా.?

Jabardasth Komaram: జబర్దస్త్‌లో నాకు లైఫ్ ఇచ్చి, అన్నం పెట్టింది ఆయనే.. ఆ అన్న వల్లే ఇప్పుడు ఇదంతా

కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్ళింది… విన్నర్ కూడా అవ్వలేదు.. కానీ విన్నర్ కు మించి రెమ్యునరేషన్ అందుకుంది. ఆమె మరెవరో కాదు బుల్లి తెర భామ శ్రీముఖి. ప్రస్తుతం టెలివిజన్ యాంకర్స్ లో ఈ అమ్మడు టాప్ లిస్ట్ లో ఉంది… యాంకర్ గా షోలు చేస్తూనే అప్పుడప్పుడూ సినిమాల్లోనూ మారుస్తుంది. ఇక శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసింది… ఈ సీజన్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచాడు.. కాగా శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి



మంచి ఛాన్స్ మిస్ అయ్యాయంది.. ఆ సినిమా చేయలేకపోయా అని చాలా ఫీల్ అయ్యా..

రాహుల్ 100 రోజులకు గానూ రూ. 20 లక్షల రెమ్యునరేషన్ తో పాటు విన్నర్ గా ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు. తీసుకున్నాడట. మొత్తంగా రూ. 70 లక్షలతో బయటకు వచ్చాడు రాహుల్. అయితే శ్రీముఖి మాత్రం కేవలం రెమ్యూనరేషనే రూ.80 లక్షలకు పైగా తీసుకుందని సమచారం. ఇలా బిగ్ బాస్ చరిత్రలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ గా శ్రీముఖి నిలిచింది. ప్రస్తుతం శ్రీముఖి అగ్నిపరీక్ష సీజన్  2 కు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. అలాగే పలు టీవీ షోల్లోనూ పాల్గొంటుంది ఈ ముద్దుగుమ్మ.

8 ఏళ్లుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా.. రూ.25 కోట్లు పెడితే రూ.180 కోట్లు వచ్చాయి.. ఇప్పటికీ ఓటీటీలో ట్రెండింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *