కావలసిన పదార్థాలు: శుభ్రంగా కడిగి సన్నగా తరిగిన తాజా పాలకూర, సన్నగా పొడవుగా తరిగిన ఒక ఉల్లిపాయ, ముక్కలుగా తరిగిన రెండు టమాటాలు, పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బలు, రెండుఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, రెండు టీస్పూన్ల తాలింపు గింజలు, కారం, ఒక టీస్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ పసుపు, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు మరియు సరిపడినంత నూనె.