Headlines
Bhogapuram Airport: ఉత్తరాంధ్ర చిరకాల స్వప్నం.. సాకారం! | Bhogapuram airport seven master plan roads visakhapatnam connectivity

Bhogapuram Airport: ఉత్తరాంధ్ర చిరకాల స్వప్నం.. సాకారం! | Bhogapuram airport seven master plan roads visakhapatnam connectivity

భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌‌పోర్ట్.. సరిగ్గా మరో వారంలో ప్రారంభమవుతోంది. ఆ ప్రారంభోత్సవ వేడుకకు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. అప్పటివరకు ప్రతిరోజు పండుగ వాతావరణం కనిపించేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశించారు. అదే సమయంలో మిగిలి ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అందులో భాగంగానే.. విశాఖ నగరం నుంచి భోగాపురం వేగంగా వెళ్లేందుకు ఏడు అనుసంధాన రోడ్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొన్ని రోడ్ల…

Read Full News
Lantana Plant Benefits: చూడటానికి కలుపు మొక్కలా ఉంటుంది.. కానీ లాంటానాలో దాగున్న ఔషధ గుణాలు ఇవే! | Lantana Plant Health Benefits Details in Telugu

Lantana Plant Benefits: చూడటానికి కలుపు మొక్కలా ఉంటుంది.. కానీ లాంటానాలో దాగున్న ఔషధ గుణాలు ఇవే! | Lantana Plant Health Benefits Details in Telugu

ఈ మొక్క స్థానిక మొక్కల పెరుగుదలను దెబ్బతీసేంతగా వేగంగా విస్తరించగలదని పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాదు, మొక్కలోని కొన్ని భాగాలు విషపూరితంగా ఉండే అవకాశం ఉన్నందున స్వయంగా ఆకులు, పండ్లు లేదా ఇతర భాగాలను తినడం, ఔషధంగా ఉపయోగించడం మాత్రం సురక్షితం కాదు. 1. లాంటానాలో ఔషధ గుణాలున్నాయా? పరిశోధనల్లో లాంటానా మొక్కలో ఫ్లేవనాయిడ్లు, టెర్పినాయిడ్లు, ఫినాలిక్‌ సమ్మేళనాలు వంటి వివిధ బయోయాక్టివ్‌ పదార్థాలు గుర్తించారు. వీటికి యాంటీఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్‌ వంటి లక్షణాలు ఉన్నట్లు ప్రయోగాత్మక…

Read Full News

పాక్ పని పట్టిన తెలుగమ్మాయి..! 4 ఓవర్లలో కేవలం 7 పరుగులిచ్చి ఎన్ని వికెట్లు తీసిందంటే..? | India vs Pakistan Women’s Asia Cup 2026: Telugu Star Sree Charani Takes 3 Wickets for Just 7 Runs

ఉమెన్స్ ఆసియా కప్ 2026లో భాగంగా దుబాయ్‌లో భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అమ్మాయిలు అదరగొట్టారు. ముఖ్యంగా మన బౌలర్లు పాక్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించారు. కేవలం 55 పరుగులకే పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసి పడేశారు. మరి ముఖ్యంగా మన తెలుగమ్మాయి శ్రీచరణి అదరగొట్టింది. తన 4 ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టింది. మొత్తంగా పాకిస్థాన్ బ్యాటర్లు భారత బౌలర్ల ముందు…

Read Full News
జీతంలో బేసిక్, గ్రాస్, నెట్ సాలరీ అంటే ఏమిటి? ఉద్యోగులందరూ మస్ట్‌గా తెలుసుకోవాలి | Basic vs Gross vs Net Salary: Understand Your Salary Structure and In Hand Pay

జీతంలో బేసిక్, గ్రాస్, నెట్ సాలరీ అంటే ఏమిటి? ఉద్యోగులందరూ మస్ట్‌గా తెలుసుకోవాలి | Basic vs Gross vs Net Salary: Understand Your Salary Structure and In Hand Pay

ఉద్యోగంలో చేరిన తర్వాత చాలామంది ఉద్యోగులకు ప్రతి నెలా జీతం బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. అయితే చాలా మందికి బేసిక్ సాలరీ (Basic Salary), గ్రాస్ సాలరీ (Gross Salary), నెట్ లేదా ఇన్-హ్యాండ్ సాలరీ (Net/In-hand Salary) మధ్య ఉన్న తేడా గురించి పూర్తిగా అవగాహన ఉండదు. అయితే ప్రతి ఉద్యోగి ఈ మూడు పదాల అర్థం తెలుసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా జీతం నిర్మాణం, పన్నులు, భవిష్యత్ పొదుపులు, ఉద్యోగ ప్రయోజనాలపై సరైన…

Read Full News

Astrology: సింహ రాశిలో రవి.. ఇక ఈ రాశుల వారికి దశ తిరిగినట్టే! రాజయోగాలు ఖాయం.. | Sun Transit in Leo 2026: These 6 Zodiac Signs May Enjoy Rajayoga and Major Success

గ్రహ రాజైన రవి తన స్వస్థానమైన సింహ రాశిలో ప్రవేశించడమనేది కొన్ని రాశులకు ఒక పెద్ద వరం. ఆ రాశుల వారు ఏ రంగంలో ఉన్నా చక్రం తిప్పడం ఖాయంగా జరుగుతుంది. ఆగస్టు 17న సింహ రాశిలో ప్రవేశించిన రవి సెప్టెంబర్ 16 వరకు కొన్ని రాశులకు రాజయోగాలను, రాజ భోగాలను, రాజ వైభవాలను తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా రవి రాశి మార్పు అధికార దాహంతో తపించే మేషం, వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనూ…

Read Full News
Hyderabad: ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ అరెస్ట్‌ | Hyderabad: Transco DE Muthyam Venkataramana arrested

Hyderabad: ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ అరెస్ట్‌ | Hyderabad: Transco DE Muthyam Venkataramana arrested

Hyderabad: ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ అరెస్ట్‌ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్ట్‌ చేసింది. రూ.27.65 కోట్ల అక్రమ ఆస్తులుగా గుర్తించింది ఏసీబీ. ఆయనకు 10 అపార్ట్‌మెంట్లలో రూ.20 కోట్ల పెట్టుబడులు ఉన్నాయని ఏసీబీ గుర్తించింది. అంతేకాకుండా 2 కిలోల బంగారం, రూ.52 లక్షలు, మూడు కార్లు, రూ.30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఏసీబీ అధికారులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ముత్యం వెంకటరమణ ఇంట్లో 20 మద్యం బాటిళ్లు సైతం లభ్యమైనట్లు…

Read Full News
Silver Import Crisis: వెండి దిగుమతులకు బ్రేక్.. భారత్‌లో సరఫరా సంక్షోభం.. మరింత పెరగనున్న వెండి ధరలు! | India silver imports fall new licensing rules supply crunch price premium

Silver Import Crisis: వెండి దిగుమతులకు బ్రేక్.. భారత్‌లో సరఫరా సంక్షోభం.. మరింత పెరగనున్న వెండి ధరలు! | India silver imports fall new licensing rules supply crunch price premium

Silver Import Crisis: భారత్‌లో వెండి మార్కెట్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వెండి దిగుమతులపై కఠినమైన లైసెన్సింగ్ నిబంధనలు అమల్లోకి రావడంతో దేశీయ మార్కెట్లో వెండి సరఫరా భారీగా తగ్గింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్ ధరలతో పోలిస్తే భారత్‌లో వెండి ప్రీమియం (అదనపు ధర) గత ఆరు నెలల్లోనే అత్యధిక స్థాయికి చేరుకుంది. దిగుమతులు భారీగా తగ్గిన కారణం కేంద్ర ప్రభుత్వం మే నెల నుంచి వెండి దిగుమతులపై కఠిన…

Read Full News
చాణక్య నీతి చెప్పిన నిజం.. వీరిని నమ్మితే అంతే.. ఈ వ్యక్తులు పాము కంటే ప్రమాదకరం.. | Chanakya Niti: Identify These Dangerous People Early Before Their Actions Cause You Pain and Regret

చాణక్య నీతి చెప్పిన నిజం.. వీరిని నమ్మితే అంతే.. ఈ వ్యక్తులు పాము కంటే ప్రమాదకరం.. | Chanakya Niti: Identify These Dangerous People Early Before Their Actions Cause You Pain and Regret

మీ బలహీనతలను తెలుసుకుని మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చూస్తారు. వీరికి కూడా చాలా దూరంగా ఉంచాలి. చాణక్య నీతి ప్రకారం, చెడ్డగా ఉండే వారికీ అసలు అవకాశం ఇవ్వకూడదు. వీరితో మాట్లాడేకంటే ఒంటరిగా ఉండటం చాలా బెటర్. కాబట్టి, ఏ పని చేసిన ఒకటికి రెండు ఆలోచించి చేయడం మంచిది.

Read Full News

ఫుకెట్-ఢిల్లీ విమాన పైలట్‌పై వేటు.. డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ | Air India Terminates Pilot Of Phuket Delhi Flight After Psychoactive Substance Test Returns Positive

ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుల భద్రతను తీవ్రంగా ప్రభావితం చేసే ఘటన చోటుచేసుకుంది. ఫుకెట్ నుంచి ఢిల్లీకి వచ్చిన AI2379 విమానానికి పైలట్‌గా వ్యవహరించిన కమాండర్‌పై ఎయిర్ ఇండియా కఠిన చర్యలు తీసుకుంది. సైకోయాక్టివ్‌ (మానసిక ప్రభావం చూపే) పదార్థానికి సంబంధించిన నిర్ధారణ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో పైలట్ ఉద్యోగాన్ని తక్షణమే రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా శుక్రవారం వెల్లడించింది. భద్రత, విధులకు అనుకూలత, నియంత్రణ నిబంధనల ఉల్లంఘన విషయంలో తమది జీరో టాలరెన్స్ విధానమని ఎయిర్…

Read Full News

పిచ్చెక్కించే లుక్‌తో మార్కెట్‌లోకి కొత్త స్కోడా స్లావియా..! ఫీచర్లు తెలిస్తే షాకవుతారు | Sedan Innovation: Skoda Slavia Facelift Launch Details and Features

స్కోడా సంస్థ తన పాపులర్ సెడాన్ ‘స్లావియా ఫేస్‌లిఫ్ట్’ను ఆగస్టు 18న విడుదల చేయనుంది. కొత్త హెడ్‌లైట్లు, రీడిజైన్ చేసిన బంపర్లు, 10.25 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే మరియు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తున్న ఈ కారు ప్రీమియం మిడ్-సైజ్ సెడాన్ మార్కెట్లో సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఇది పూర్తిగా ఒక కొత్త మోడల్ కాకుండా మిడ్-లైఫ్ అప్‌డేట్ అయినప్పటికీ, కారు బాహ్య డిజైన్‌లో పలు ఆకర్షణీయమైన మార్పులతో పాటు అనేక కొత్త ఫీచర్లు, గేర్‌బాక్స్‌లో…

Read Full News