Headlines

Raghu Babu: తినడానికి తిండి తప్ప ఏమి లేని టైంలో మమ్మల్ని ఆదుకున్న దేవుడు ఆయనే.. రఘుబాబు ఇంటర్వ్యూ.. | Raghu Babu Remembers Director Satya Unwavering Support Through His Acting Struggles

నటుడు రఘుబాబు, తన నటనా జీవిత ఆరంభం, కష్టకాలంలో ఎదుర్కొన్న పరిస్థితులు, అలాగే తన కుటుంబానికి అండగా నిలిచిన డైరెక్టర్ సత్యారెడ్డి (సత్యారెడ్డి ప్రొడ్యూసర్) గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన తండ్రి, ప్రముఖ నటుడు గిరిబాబు, సినీ పరిశ్రమలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించినప్పటికీ, ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడ్డారని రఘుబాబు వివరించారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసిన బ్యానర్లు కూడా ఫ్లాపులను ఎదుర్కొన్నాయని, అదే విధంగా తమ కుటుంబం కూడా ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు,…

Read Full News

Viral Video: జాతీయ జంతువు vs జాతీయ పక్షి.. పోరులో గెలుపెవరిది..? ఈ వీడియో చూస్తే నోరెళ్లబెడతారు.. | Tiger Hunts National Bird Peacock in Forest, Viral Video Stuns Netizens

ఈ సోషల్ మీడియా యుగంలో అడవుల్లో జరిగే అరుదైన, ఆసక్తికరమైన జంతువుల వీడియోలు నెట్టింట నిత్యం వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో భారతశ జాతీయ జంతువు, జాతీయ పక్షికి సంబంధించిన ఒక అత్యంత అరుదైన దృశ్యం కెమెరా కంటికి చిక్కింది. భారత జాతీయ పక్షి అయిన నెమలిని, జాతీయ జంతువైన రాయల్ బెంగాల్ టైగర్ వేటాడిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. మన దేశంలో నెమలి, పెద్దపులి రెండూ వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద…

Read Full News

చిన్న వయసులోనే కీళ్ల నొప్పులా..? శరీరం ఇస్తున్న ఈ వార్నింగ్‌ను అస్సలు లైట్ తీసుకోకండి! | Why Does Youth Joint Pain: Causes, Symptoms, and When to Seek Medical Help

కీళ్ల నొప్పులు అంటే వృద్ధాప్యంలో వచ్చే సమస్యగానే చాలామంది భావిస్తారు. కానీ ప్రస్తుతం యువతలోనూ మోకాళ్లు, భుజాలు, మోచేతులు, మణికట్టు వంటి కీళ్లలో నొప్పి, బిగుతు, వాపు వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ ఆడేవారు, జిమ్‌లో అధికంగా వ్యాయామం చేసేవారు, శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు మాత్రమే కాకుండా.. రోజువారీ జీవితంలో ఒకే రకమైన కదలికలను పదేపదే చేసే వారిలోనూ ఈ సమస్య తలెత్తవచ్చు. అసలు కారణాలు ఏమిటి? కీళ్ల నొప్పులకు ఒక్కటే కారణం ఉండదు. గాయం,…

Read Full News
మరో రెండు రోజుల్లో గ్రహణం.. వీరు జాగ్రత్తగా ఉండాల్సిదే

మరో రెండు రోజుల్లో గ్రహణం.. వీరు జాగ్రత్తగా ఉండాల్సిదే

ఈ సంవత్సరం సూర్య గ్రహణం, 2026 ఆగస్టు 12 సంభవిస్తుంది. ఇక భారత కాలమాన ప్రకారం, ఆగస్టు 12 రాత్రి 9 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 13 ఉదయం 4.25 నిమిషాలకు పూర్తి అవుతుంది. శ్లేష నక్షత్రంలో గ్రహణం ఏర్పడటం వలన ఇది మూడు రాశుల వారికి అనేక ఇబ్బందులను తీసుకొస్తుదంట. ఆ రాశులు ఏవి అంటే? కన్యా రాశి : కన్యా రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చినప్పటికీ, చేతికి వచ్చి డబ్బు వెంట…

Read Full News
Andhra: షైనింగ్ స్టార్ అవుతానని 3 రోజుల క్రితం సీఎంకు చెప్పిన బాలిక.. ఇప్పుడు విగతజీవిగా..! | Rampachodavaram Class 10 Student Shivani Ends Life Emotional Note Leaves Family in Tears

Andhra: షైనింగ్ స్టార్ అవుతానని 3 రోజుల క్రితం సీఎంకు చెప్పిన బాలిక.. ఇప్పుడు విగతజీవిగా..! | Rampachodavaram Class 10 Student Shivani Ends Life Emotional Note Leaves Family in Tears

రంపచోడవరంలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య విషాదాన్ని నింపింది. 3 రోజుల క్రితం ఏపీ సీఎం పర్యటనలో చలాకీగా కనిపించిన విద్యార్థినికి సడెన్‌గా ఏమైందో ఏమో కానీ ప్రాణాలు తీసుకుంది. షైనింగ్ స్టార్ అవుతానని చంద్రబాబుతో చెప్పిన శివాని ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసింది. అన్నయ్య, వదిన, అమ్మ, అమ్మమ్మ మీరు ఎప్పటికైనా కలవండి.. ద్వేషించుకోకండి అంటూ నోట్‌ రాసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. కుటుంబ కలహాలు టీనేజీ గుండెలపై ఎంత భారాన్ని మోపుతాయో చెప్పే…

Read Full News
అడ్వంచరస్ బైక్ ప్రియులకు గుడ్‌న్యూస్‌..! రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి భారీ బైక్.. స్పెషాలిటీస్‌ తెలుసా

అడ్వంచరస్ బైక్ ప్రియులకు గుడ్‌న్యూస్‌..! రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి భారీ బైక్.. స్పెషాలిటీస్‌ తెలుసా

ప్రముఖ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి రాబోయే సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ వివరాలు ముందే లీక్ కావడంతో బైక్ లవర్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. కస్టమర్ల అంచనాలను అందుకునేలా అద్భుతమైన హంగులతో ఈ మోటార్‌సైకిల్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. సుదూర ప్రయాణాలను ఇష్టపడేవారి కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ శ్రేణి మోడల్ పూర్తిగా భిన్నమైన అనుభూతిని పంచనుంది. ప్రత్యేకమైన ఛాసిస్ మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో ప్రముఖ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ మరింత పకడ్బందీ వ్యూహంతో…

Read Full News
పూర్వజన్మలో నెరవేరని కోరికలు ఈ జన్మలో ఎలా తెలుస్తాయి? పునర్జన్మ రహస్యం ఇదేనా..? | Unfulfilled desires from past life spiritual signs that may reveal their influence

పూర్వజన్మలో నెరవేరని కోరికలు ఈ జన్మలో ఎలా తెలుస్తాయి? పునర్జన్మ రహస్యం ఇదేనా..? | Unfulfilled desires from past life spiritual signs that may reveal their influence

Unfulfilled Desires From Past Life Telugu: ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని శరీరం మాత్రమే అంతమవుతుందని, ఆత్మ మాత్రం తన కర్మలు, భావాలు, అనుభవాలు, నెరవేరని కోరికలతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని హిందూ ఆధ్యాత్మిక విశ్వాసాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పూర్వజన్మలో నెరవేరకుండా మిగిలిపోయిన బలమైన కోరికలు, ఆశయాలు, అనుభవాలు ఆత్మపై ఒక ముద్రలా నిలిచిపోతాయని ఆధ్యాత్మిక పండితులు వివరిస్తారు. అలాంటి కర్మ బంధాలను పూర్తిచేసుకోవడానికి, నెరవేరని కోరికలను అనుభవించడానికి, గత జన్మలో చేసిన కర్మల ఫలితాలను…

Read Full News
House Construction: సొంతింటి కల నెరవేర్చుకుంటున్నారా? ఇంటి నిర్మాణ లైసెన్స్ పొందడం ఎలాగో తెలుసా? | House Construction: If you are planning to build a house, apply for a license

House Construction: సొంతింటి కల నెరవేర్చుకుంటున్నారా? ఇంటి నిర్మాణ లైసెన్స్ పొందడం ఎలాగో తెలుసా? | House Construction: If you are planning to build a house, apply for a license

House Construction: సొంతిల్లు నిర్మించుకోవడం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద కల. ఎప్పటికైనా సొంత ఇంటిని నిర్మాణం చేసుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే, కేవలం స్థలం (ప్లాట్) కొనుగోలు చేసినంత మాత్రాన లేదా మన సొంత స్థలం ఉన్నంత మాత్రాన నేరుగా ఇల్లు కట్టేయడం అంత సులవు కాదు. స్థానిక ప్రభుత్వ నియమావళి ప్రకారం ఇల్లు నిర్మించే ముందు సంబంధిత అధికారుల నుండి తప్పనిసరిగా ‘బిల్డింగ్ పర్మిషన్’ (లేదా బిల్డింగ్ లైసెన్స్) పొందాల్సి…

Read Full News

Venus Transit 2026: వారెవ్వా.. తులారాశిలోకి శుక్రుడు.. వీరి జీవితంలో ఊహించని మార్పులు!

ముఖ్యంగా ఐదు రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ జీవితం వంటి అంశాల్లో సానుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కొందరికి కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చని, మరికొందరికి ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు రావచ్చని చెబుతోంది. అయితే ఇవన్నీ రాశి ఆధారిత సాధారణ జ్యోతిష్య అంచనాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలో గ్రహాల స్థానాలు, దశలు, ఇతర అంశాలను బట్టి ఫలితాలు మారవచ్చు. 1. వృషభ రాశి శుక్రుడి సంచారం వృషభ…

Read Full News

Tollywood: కొత్తింట్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం.. ఫోటోస్ వైరల్.. | Actress Eesha Rebba New House warming Ceremony Photos Goes Viral

టాలీవుడ్ అందాల తార, తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటి ఈషా రెబ్బా జీవితంలో ఒక మైలురాయిని సాధించారు. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా నూతన గృహంలోకి అడుగుపెట్టారు. కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత నిరాడంబరంగా మరియు వేడుకగా ఈ గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. కొత్త ఇంటిలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈషా రెబ్బా కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ శుభకార్యంలో భాగంగా ఇంట్లో శ్రీ సత్యనారాయణ…

Read Full News