Headlines
Jabardasth Jeevan: బతకడని డాక్టర్లు చేతులెత్తేశారు.. జబర్దస్త్ జీవన్‌కు కొత్త జీవితం ప్రసాదించిందెవరో తెలుసా?

Jabardasth Jeevan: బతకడని డాక్టర్లు చేతులెత్తేశారు.. జబర్దస్త్ జీవన్‌కు కొత్త జీవితం ప్రసాదించిందెవరో తెలుసా?

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణా నగర్ బ్యాచ్ లో జీవన్ కూడా ఒకడు. ఈ షోలో చాలా ఏళ్ల పాటు కమెడియన్ గా చేశాడు జీవన్. తన నటనతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. నిజం చెప్పాలంటే జీవన్ మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్. కేవలం కామెడీ మాత్రమే కాకుండా డప్పు కూడా అద్భుతంగా కొడుతుంటాడీ నటుడు. అంతేకాదు ఇతను స్వతహాగా సింగర్. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చాను. కృష్ణవంశీ ‘మహాత్మ’…

Read Full News

మద్యం సీసాలను లీటర్లలో ఎందుకు అమ్మరు.. ఫుల్, హాఫ్‌గా ఎందుకు పిలుస్తారు..?

మద్యం ఒక ద్రవపదార్థం. ద్రవాలను లీటర్లు లేదా మిల్లీలీటర్లలో కొలుస్తారు. ద్రవాలను కొలవడానికి ఇది అంతర్జాతీయ ప్రమాణం. దీని ప్రకారం, 1000 మిల్లీలీటర్లు, లేదా ఒక లీటరు, ఒక పూర్తి యూనిట్, దానిలో సగం, అర యూనిట్. అయితే, మద్యం విషయంలో ఈ లెక్కలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా భారతదేశంలో ఫుల్‌, హాఫ్‌, క్వార్టర్‌ సీసాల మద్యం కొలతలు పూర్తిగా వేర్వేరుగా ఉంటాయి. దీని వెనుక అసలు కారణం ఏంటంటే.. బ్రిటిష్ కాలం నాటి పెగ్…

Read Full News

అలనాటి అగ్రతారల నుంచి నేటి యంగ్ హీరోల వరకు.. తరాలు మారిన తిరుగులేని నటీమణి..! | Radikaa Sarathkumar film history, acting for five decades in five languages with three generations

దక్షిణ భారత సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటీమణుల్లో రాధికా శరత్ కుమార్ ఒకరు. నటిగా ఇప్పటికీ తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తున్నారు రాధికా శరత్ కుమార్. 1962 ఆగస్టు 21న చెన్నైలో ప్రముఖ నటుడు ఎం.ఆర్. రాధ, గీతా దంపతులకు రాధికా జన్మించారు. రాధికకు నిరోష అనే చెల్లెలుతో పాటు పలువురు సవతి సోదరులు, సోదరీమణులు ఉన్నారు. రాధికా సినీ ప్రయాణం చాలా చిత్రంగా మొదలైంది. లండన్‌లో చదువుతున్నప్పుడు…

Read Full News
Gas Cylinder: మరోసారి పెరగనున్న గ్యాస్ సిలిండర్ల ధరలు.. ఒకేసారి ఎంతంటే..? కేంద్రం షాకింగ్ డెసిషన్..! | Domestic LPG Consumers Could Face Higher Bills Under Proposed New Levy

Gas Cylinder: మరోసారి పెరగనున్న గ్యాస్ సిలిండర్ల ధరలు.. ఒకేసారి ఎంతంటే..? కేంద్రం షాకింగ్ డెసిషన్..! | Domestic LPG Consumers Could Face Higher Bills Under Proposed New Levy

గ్యాస్ వినియోగదారులపై భారం మోపేలా మరో నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోన్నట్లు తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్లపై అదనపు రుసుములు వసూలు చేయాలని సమాలోచనలు చేస్తోంది. ఎల్పీజీ గ్యాస్‌కు సంబంధించి కిలోపై రూ.1.29పై రుసుంలు విధించాలని భావిస్తోంది. డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై ఈ రుసుం విధించేందుకు సిద్దమవుతోంది. దేశంలో ఇంధన నిల్వలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఈ రుసుంలు వసూలు చేయాలని చూస్తోంది. అంతర్జాతీయంగా యుద్ద పరిస్ధితుల క్రమంలో దేశంలో ఎల్పీజీ సరఫరాకు అంతరాయం కలగుతుంది….

Read Full News

అమెరికాను వెనక్కి నెట్టనున్న భారత్.. ప్రపంచంలోనే నెం. 2 మెట్రో నెట్‌వర్క్‌ వైపు.. వేగంగా అడుగులు! | India Close To Overtaking US In Metro Rail Network Length

అమెరికాలో మెట్రో రైలు నెట్‌వర్క్‌ సుమారు 1,386 కిలోమీటర్లుగా ఉంది. భారత్‌ ప్రస్తుతం అమెరికా కంటే కేవలం 216 కిలోమీటర్ల దూరంలో మాత్రమే వెనుకబడి ఉంది. సుమారు 8,000 కిలోమీటర్ల మెట్రో మార్గంతో చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో కొనసాగుతోంది. 2014 నాటికి దేశంలో కేవలం 5 నగరాలకే పరిమితమై, 245 కిలోమీటర్లు మాత్రమే ఉన్న మెట్రో నెట్‌వర్క్‌.. గత దశాబ్ద కాలంలో దాదాపు ఐదు రెట్లు వృద్ధి చెందింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో మరో…

Read Full News

అర టేబుల్ స్పూన్‌ తీసుకుంటే.. ఆస్తమా, శ్వాస సమస్యలు పూర్తి ఉపశమనం.. ఊపిరితిత్తులు కూడా క్లీన్!

వాతావరణంలో వచ్చే కొన్ని మార్పులు వలన చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడతారు. ఇంకా దుమ్ము, ధూళి వలన రోగనిరోధక శక్తి కూడా పూర్తిగా తగ్గిపోతోంది. ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు శ్వాసకోశ సమస్యలతో ఎంతో బాధ పడుతున్నారు. దీని వలన ఆస్తమా బారిన పడుతున్నారు. చిన్నపాటి పనికే ఆయాస పడిపోతుంటారు. అయితే, ఈ సమస్య తగ్గించడం కోసం ఎన్నో ముందులు వాడుతారు. ఇంకా రాత్రి సమయంలో దగ్గు కూడా పెరుగుతుంది. ఇంకొందరు పిల్లికూతలు…

Read Full News
RITESలో అసిస్టెంట్ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఆగస్టు 17వరకే అవకాశం! వెంటనే దరఖాస్తు చేసుకోండి.. | RITES Assistant Manager Recruitment 2026: Applications Open Till August 17, Check Eligibility, Fee and Selection Process

RITESలో అసిస్టెంట్ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఆగస్టు 17వరకే అవకాశం! వెంటనే దరఖాస్తు చేసుకోండి.. | RITES Assistant Manager Recruitment 2026: Applications Open Till August 17, Check Eligibility, Fee and Selection Process

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES) దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మెకానికల్ ఇంజినీరింగ్‌ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఆగస్టు 17, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 24 అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్) పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు…

Read Full News

Gold Prices: పేలిన బంగారం ధరల బాంబ్.. ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో పెరుగుదల.. ఇవాళ తులం ఎంత ఉందంటే..?

బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు షాకింగ్ న్యూస్. ధరలు ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో పెరుగుదలను నమోదు చేశాయి. గురువారం ధరలు భారీగా పెరిగాయి. ఈ వారం ప్రారంభం నుంచి పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్ల సీజన్ మొదలుకావడం, త్వరలో ముఖ్యమైన పండుగలు వస్తున్న క్రమంలో ధరలు అమాంతం పెరగడం కొనుగోలు చేయాలనుకునేవారిని నిరాశపరుస్తోంది. ఆగస్ట్ 20న దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది…

Read Full News
యూత్‌కు సడెన్ సర్‌ప్రైజ్‌ ఓటీటీలోకి వచ్చేసిన దీవానా.. | Deewana Movie: Romantic Drama Now Streaming on aha OTT with Early Access – Entertainment Videos in Telugu

యూత్‌కు సడెన్ సర్‌ప్రైజ్‌ ఓటీటీలోకి వచ్చేసిన దీవానా.. | Deewana Movie: Romantic Drama Now Streaming on aha OTT with Early Access – Entertainment Videos in Telugu

తెలుగు యువతను విశేషంగా ఆకట్టుకున్న రొమాంటిక్ డ్రామా చిత్రం దీవానా ఇప్పుడు ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. జూన్ 19న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందనను పొందింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ నిరీక్షణకు తెరదించుతూ, దీవానా చిత్రం ఆహాలో అందుబాటులోకి వచ్చింది. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి మరియు స్నేహా మణిమేఘలై హీరో హీరోయిన్లుగా నటించారు….

Read Full News
Andhra News: కన్న తల్లిని, కడుపున పుట్టిన కూతురిని.. ఒకే రోజు హతమార్చిన కసాయి.. ఎందుకో తెలిస్తే.. | Kadapa Double Murder: Man Kills Daughter and Mother Over Love Affair

Andhra News: కన్న తల్లిని, కడుపున పుట్టిన కూతురిని.. ఒకే రోజు హతమార్చిన కసాయి.. ఎందుకో తెలిస్తే.. | Kadapa Double Murder: Man Kills Daughter and Mother Over Love Affair

క్షణికావేశంలో ఓ వ్యక్తి తన సొంత కూతురితో పాటు తల్లిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన కడప జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కడప నగరంలోని దండోరా కాలనీకి చెందిన బాబు అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతనికి హారిక అనే కుమార్తె ఉంది. ఆమె కడపలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. అయితే హారిక ఒక అబ్బాయిని ప్రేమిస్తోందని తెలుసుకున్న బాబు, గత కొన్ని రోజులుగా…

Read Full News