అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్‌లైన్‌లోనే పెద్దల ఆశీస్సులు! | Wedding Across Thousands of Miles: Telangana Parents Bless Daughter’s US Wedding Through Video Call video tv9d – Viral Videos in Telugu
గతంలో పెళ్లంటే నెలరోజుల ముందునుంచే ఎంతో హడావిడి ఉండేది. చుట్టాలు బంధువుల ఇళ్లకు వధూవరుల తల్లిదండ్రులు స్వయంగా వెళ్లి శుభలేఖ ఇచ్చి బొట్టు పెట్టి పెళ్లికి రావాలని ఆహ్వానించేవారు. పచ్చని పందిరిలో పురోహితులు, బంధుమిత్రుల ఆశీర్వాదంతో వేదమంత్రాలతో అంగరంగా వైభవంగా జరిగేది. ప్రస్తుతం కాలం మారిపోయింది. అంతా ఆన్‌లైన్ మయమైపోయింది. అవసరమైన వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టడం కాదు.. ఇప్పుడు ఆశీర్వాదాలు కూడా ఆన్‌లైన్‌లోనే తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. అందుకు ఉదాహరణే ఈ ఘటన. విధి నిర్వహణలో…