Headlines

Pakistan Ball Tampering: ఇంగ్లాండ్‌తో మ్యాచ్ ఆడటానికి నో చెప్పిన పాక్.. 20 ఏళ్ల క్రితం అసలేం ఏం జరిగింది ? | Pakistan Ball Tampering Controversy What Really Happened in the Infamous 2006 Oval Test vs England?

Pakistan Ball Tampering: క్రికెట్ చరిత్రలో ఆగస్టు 20వ తేదీకి ఒక నల్లటి అధ్యాయం ఉంది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2006లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఓవల్ టెస్టులో పాకిస్థాన్ జట్టుపై బాల్ టాంపరింగ్ ఆరోపణలు రావడం, దానికి నిరసనగా పాక్ జట్టు మైదానంలోకి రాకుండా మ్యాచ్‌ను బహిష్కరించడం తీవ్ర సంచలనం సృష్టించింది. 2006 ఆగస్టు 17న లండన్ ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను…

Read Full News
కొని తెచ్చుకున్న కొరివి.. టెక్సాస్‌ను వణికిస్తున్న భారతీయ నీల్గాయ్‌లు.. అసలు మ్యాటర్ ఏంటంటే?

కొని తెచ్చుకున్న కొరివి.. టెక్సాస్‌ను వణికిస్తున్న భారతీయ నీల్గాయ్‌లు.. అసలు మ్యాటర్ ఏంటంటే?

ఆపదను అరువు తెచ్చుకోవడం అంటే ఇదేనేమో.. ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ విదేశీ అడవి జంతువుల బెడద తీవ్రరూపం దాల్చింది. భారతదేశానికి చెందిన అతిపెద్ద యాంటీలోప్ జాతికి చెందిన ‘నీల్గాయ్’ జంతువుల సంఖ్య అక్కడ అనియంత్రితంగా పెరిగిపోయింది. క్రమంగా తమ సంఖ్యను పెంచుకున్న నీల్గాయ్‌లు.. ఇప్పుడు స్థానిక వణ్యప్రాణులు, రైతులకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. వంద ఏళ్ల క్రితం దిగుమతి సుమారు వంద సంవత్సరాల క్రితం మాంసం ఉత్పత్తి, ప్రయోగాల కోసం…

Read Full News

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. ఇకపై జరిమానాతో పాటు ఆ శిక్ష కూడా .!

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో కోర్టు వినూత్న తీర్పు ఇచ్చింది. మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తికి రూ.6 వేల జరిమానాతో పాటు ఒక రోజు రోడ్డుపై నిలబడి ట్రాఫిక్‌ డ్యూటీ చేయాలని ఆదేశించింది. యాచారం మండల కేంద్రంలోని బస్‌స్టాప్‌ వద్ద శుక్రవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇబ్రహీంపట్నం మండలం ఖానాపురం గ్రామానికి చెందిన ప్రైవేట్‌ డ్రైవర్‌ సుందర్‌రావు మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు…

Read Full News

Homemade Ice Cream: క్రీమ్, మిల్క్ పౌడర్ లేకుండా ఇంట్లోనే క్రీమీ ఐస్ క్రీం.. చల్ల చల్లగా..కూల్ కూల్

కావలసిన పదార్థాలు: అర లీటర్ – మీగడ తీయని ఫుల్ ఫ్యాట్ పాలు, 12 నుండి 15 జీడిపప్పు పలుకులు, రుచికి తగినంత బెల్లం తురుము, అర టీస్పూన్ యాలకుల పొడి, కొద్దిగా కుంకుమపువ్వు, గార్నిషింగ్ కోసం సన్నగా తరిగిన బాదం, పిస్తా పలుకులు. ఒక గిన్నెలో అర లీటర్ ఫుల్ క్రీమ్ పాలను తీసుకుని స్టవ్ మీద పెట్టి మరిగించాలి. అంచుల వెంట వచ్చే మీగడను పాలల్లోకి కలుపుతూ పాలు సగానికి పైగా చిక్కబడే వరకు మరిగించాలి. మరొకవైపు, 12-15 జీడిపప్పు…

Read Full News
Nani-Nithiin : నితిన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‏గా పనిచేసిన నాని.. ఏ సినిమానో చెప్పగలరా.. ? | Natural Star Nani worked as an assistant director on a Nithiin movie Last 21 Years Back, can you Know The name the film

Nani-Nithiin : నితిన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‏గా పనిచేసిన నాని.. ఏ సినిమానో చెప్పగలరా.. ? | Natural Star Nani worked as an assistant director on a Nithiin movie Last 21 Years Back, can you Know The name the film

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని గురించి.. ఆయన ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణ కుర్రాడు ఇండస్ట్రీలో హీరోగా ఎదిగిన తీరు.. ఆయన సినీ ప్రయాణం ఎంతమందికో స్ఫూర్తిదాయకం అనే చెప్పాలి. ఎటువంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన, మొదట సహాయ దర్శకుడిగా (అసిస్టెంట్ డైరెక్టర్) తన కెరీర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ బాపు రమణల వద్ద పలు చిత్రాలకు సహయ దర్శకుడిగా పనిచేశారు. తన మొదటి జీతం నాలుగు వేలు అని…

Read Full News
IND vs SL : లంక పర్యటనకు నేడు భారత్ జట్టు ఎంపిక.. జడేజా రీఎంట్రీ, స్టార్ ప్లేయర్లకు షాక్ | India Squad Announcement Today for Sri Lanka Test Series Jadeja Returns, Bumrah’s Fitness in Focus

IND vs SL : లంక పర్యటనకు నేడు భారత్ జట్టు ఎంపిక.. జడేజా రీఎంట్రీ, స్టార్ ప్లేయర్లకు షాక్ | India Squad Announcement Today for Sri Lanka Test Series Jadeja Returns, Bumrah’s Fitness in Focus

IND vs SL : టీ20 క్రికెట్ హడావుడి ముగియడంతో భారత క్రికెట్ జట్టు ఇప్పుడు సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్టు క్రికెట్‌పై దృష్టి సారించింది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం టీమిండియా జట్టును మంగళవారం అధికారికంగా ప్రకటించనున్నారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్, ఫిట్‌నెస్, లంక పిచ్‌ల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒక స్ట్రాంగ్ తుది జట్టును…

Read Full News

Telangana: ఆటో, క్యాబ్ కార్మికుల సమ్మెకు బ్రేక్.. యథావిధిగా సేవలు.. | Telangana Auto and Cab Strike Called Off After Talks With Government

తెలంగాణవ్యాప్తంగా ఆటో, క్యాబ్ సంఘాలు పిలుపునిచ్చిన సమ్మెకు బ్రేక్ పడింది. ప్రభుత్వంతో చర్చలు అనంతరం సమ్మెను విరమించుకుంటున్నట్లు ఆటో, క్యాబ్ సంఘాలు ప్రకటించాయి. తమ డిమాండ్ల సాధనపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆగస్ట్ 23 అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగాలని ఆటో, క్యాబ్ యూనియన్లు నిర్ణయం తీసుకున్నాయి. ఈ సమ్మెకు స్కూల్ డ్రైవర్ల అసోషియేషన్ కూడా మద్దతు పలకగా.. సోమవారం నుంచి సమ్మె ప్రారంభం కావాల్సి ఉంది. ఈ సమ్మె వల్ల సాధారణ ప్రజలతో పాటు స్కూల్…

Read Full News
దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. పొంచి ఉన్న ముప్పు.. పలు రాష్ట్రాలకు ఐఎండీ వార్నింగ్..! | Monsoon mayhem Alert: IMD issues heavy rain warning across india, north, south and northeast India

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. పొంచి ఉన్న ముప్పు.. పలు రాష్ట్రాలకు ఐఎండీ వార్నింగ్..! | Monsoon mayhem Alert: IMD issues heavy rain warning across india, north, south and northeast India

దేశవ్యాప్తంగా రుతుపవనాలు మరింత చురుకుగా మారడంతో అనేక రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (IMD) భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. ఈశాన్య ప్రాంతాల నుంచి ఉత్తర, తూర్పు, పశ్చిమ, దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో వరదలు, నీటి ముంపు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో అత్యంత తీవ్ర…

Read Full News

వంట చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. కుటుంబంపై చెడు ప్రభావం పడుతుందట! | Vastu Tips for Kitchen: Things You Should Avoid While Cooking for a Positive Home

kitchen vastu tips Telugu: నేటి వేగవంతమైన జీవితంలో రోజువారీ ఒత్తిడి, ఆందోళనలను పూర్తిగా దూరం చేసుకోవడం అంత సులభం కాదు. అయితే వంటగదిలోకి అడుగుపెట్టే ముందు కొద్దిసేపు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించడం మంచిదని సంప్రదాయ విశ్వాసం. మీ నమ్మకానికి అనుగుణంగా మంత్రాన్ని జపించడం, ప్రార్థన చేయడం లేదా ఇష్టమైన భజన వినడం వంటి వాటితో మనసుకు ప్రశాంతత లభిస్తుందని చెబుతారు. దీంతో వంట చేసేటప్పుడు కోపం, చిరాకు, ఆందోళన వంటి భావోద్వేగాలను దూరంగా ఉంచుకోవచ్చు….

Read Full News

Garuda Panchami: గరుడ పంచమి.. శ్రీమహావిష్ణువు వాహనమైన గరుడుడి మహిమ, పూజా ప్రాధాన్యత తెలుసా? | Garuda Panchami 2026: Significance of Garuda, Lord Vishnu’s Divine Vehicle and Devotee

Garuda Panchami Telugu: హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో గరుడ పంచమికి ప్రత్యేకమైన స్థానం ఉంది. శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథిని గరుడ పంచమిగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువు పరమభక్తుడైన గరుడుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. గరుడుడు కేవలం విష్ణుమూర్తి వాహనం మాత్రమే కాకుండా, ఆయనకు అత్యంత ప్రియమైన భక్తుడిగా, నిత్య సేవకుడిగా వైదిక సాహిత్యంలో వర్ణించబడ్డాడు. గరుడుడు ఎవరు? పురాణాల ప్రకారం గరుడుడు కశ్యప మహర్షి, వినతా దేవి కుమారుడు. ఆయనను అపారమైన…

Read Full News