Yash- Rashmika: ఆమె వ్యాఖ్యలు నా వ్యక్తిత్వాన్ని మార్చలేవు.. రష్మిక కామెంట్స్‌పై స్పందించిన ‘టాక్సిక్’ హీరో | Toxic Movie: Yash reacts to Rashmika Mandanna Mr Show off comments in Aap Ki Adalat Show
కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన రష్మిక మందన్నా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఫేమస్ అయిపోయింది. నేషనల్ క్రష్ గా అందరి మన్ననలు అందుకుంటోంది. అయితే గతంలో రాకింగ్ స్టార్ యశ్‌ను ‘మిస్టర్ షో -ఆఫ్’ అని పిలవడం తీవ్ర చర్చనీయాంశమైంది. 2016లో ‘కిరిక్ పార్టీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూకు హాజరైంది. ఇదే క్రమంలో హీరో యశ్ పై కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకుంది రష్మిక. యశ్…