Headlines
Trending Song: యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్.. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా.. | Bigg Boss Telugu Fame Rithu Chowdary Demon Pawan Bangaram Song Wins Hearts Trending In YouTube, Watch Video

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు డీమాన్ పవన్, రీతూ చౌదరి. ఈ రియాలిటీ షోలో వీరు చేసిన అల్లరి, కెమిస్ట్రీకి బుల్లితెరపై మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రియాలిటీ షో తర్వాత ఈ జోడీకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. పలు టీవీ షోస్, రియాలిటీ షోస్ లోనూ సందడి చేశారు. తాజాగా వీరిద్దరు ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లో సందడిచేశారు. ‘బంగారం’ అనే ఆల్బమ్ సాంగ్ లో…

Read Full News
Telangana High Court: షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే | Telangana High Court Stays Implementation of Kalyana Lakshmi and Shaadi Mubarak Schemes

Telangana High Court: షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే | Telangana High Court Stays Implementation of Kalyana Lakshmi and Shaadi Mubarak Schemes

Telangana High Court: తెలంగాణ రాష్ట్రంలో షాది ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలపై హైకోర్టు స్టే విధించింది. ఈ సందర్భంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా మభ్యంతర ఉత్తర్వులు జస్టిస్ శ్రవణ్ కుమార్ జారీ చేశారు. దీనిపై తదుపరి విచారణ వరకు ఎలాంటి చెల్లింపులు ఈ పథకాల కింద చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మళ్లీ విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది హైకోర్టు. ఉచిత పథకాల అమలుపై న్యాయవాది విజయ గోపాల్…

Read Full News

ఆ స్టార్ హీరో చాలా సరదాగా ఉంటాడు.. ఆయనతో ఉంటే ప్రపంచాన్ని మర్చిపోతాం | Anil Sunkara on Mahesh Babu, Aagadu, and Tollywood Remuneration Insights

ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర గతంలో ఓ ఇంటర్వ్యూలో తన వృత్తిగత, వ్యక్తిగత జీవితాల గురించి, ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో తనకున్న గాఢమైన అనుబంధం గురించి వివరించారు. జెట్ ల్యాగ్‌తో యూఎస్, ఇండియా మధ్య ప్రయాణాలు మామూలేనని, తన జీవితంలో అది ఒక భాగమని పేర్కొన్నారు. కుటుంబంతో ఉండటాన్ని ఇష్టపడతానని, యూఎస్ లో ఉన్నప్పుడు కుటుంబంతో ప్రశాంతంగా గడుపుతానని తెలిపారు. విజయవాడకు వెళ్ళడం తనకు సొంతూరు వెళ్లిన అనుభూతిని ఇస్తుందని, అక్కడ రాజుగారి తోట…

Read Full News

Vimal Elaichi Ad Row: పాన్ మసాలాలపై ప్రచారం.. బాలీవుడ్ స్టార్ హీరోలకు నోటీసులు.. ఇకనైనా ఆపుతారా? | Maharashtra FDA give notices to Shah Rukh Khan, Ajay Devgan and Tiger Shroff over Vimal Elaichi ad

కోట్లాది మంది అభిమానులు, అనుచరులు ఉన్న సినీ నటీనటులు పాన్ మసాలా, గుట్కా, మద్యం వంటి అనారోగ్యకరమైన ఉత్పత్తుల గురించి ప్రచారం చేయడం సరికాదన్న వాదన చాలా సంవత్సరాలుగా ఉంది. అయితే కొన్ని గుట్కా కంపెనీలు మాత్రం తమ ఉత్పత్తులను ప్రచారం చేయించడానికి భారతదేశంలోని పెద్ద స్టార్ నటులనే కాకుండా, హాలీవుడ్ స్టార్ నటులను కూడా తీసుకువస్తాయి. ఇప్పుడు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ వంటి భారతీయ సూపర్‌స్టార్లు, మరికొందరు స్టార్ నటులు పాన్…

Read Full News
IND vs ZIM T20I: బుడ్డోడి దూకుడు వెనుక సీక్రెట్ ఏంటి? ఫేవరేట్ పిచ్‌లా మారిన హరారే..! | Ind vs zim t20i series back to back matches vaibhav sooryavanshi batting harare records

IND vs ZIM T20I: బుడ్డోడి దూకుడు వెనుక సీక్రెట్ ఏంటి? ఫేవరేట్ పిచ్‌లా మారిన హరారే..! | Ind vs zim t20i series back to back matches vaibhav sooryavanshi batting harare records

Vaibhav Sooryavanshi Records: జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు తొలి టీ20 పోరులోనే తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. వరుసగా మ్యాచ్‌లు జరుగుతున్న ఈ సుదీర్ఘ సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మాత్రం భారత్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ. మైదానంలోకి దిగిన నిమిషం నుంచే జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడిన వైభవ్, సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ మైదానాన్ని హోరెత్తించాడు. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ! హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్…

Read Full News
విజయవాడ స్పెషల్ కాల్చిన నాటు కోడి పులుసు.. పల్లెటూరి స్టైల్లో ఇలా దంచిన మసాలా వేస్తే అదిరిపోద్ది | Homemade natukodi pulusu Vijayawada Special Country Chicken Curry A Rustic Village Style Recipe with Freshly Ground Spices

నాటు కోడి పులుసుకు కావాల్సిన పదార్థాలు:ఒక కిలో నాటుకోడి మాంసం, నాలుగు ఉల్లిపాయలు, మూడు టమాటాలు , రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 పచ్చిమిరపకాయలు , అర టేబుల్ స్పూన్ పసుపు , రెండు టేబుల్ స్పూన్స్ కారం , రెండు టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా , రుచికి సరిపడా ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, నాలుగు కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి.

Read Full News
Kuja Gochar 2026: మిథున రాశిలోకి కుజుడు..వారి జీవితాల్లో తిరుగులేని విజయాలు..! | Mars Transit into Gemini 2026: These Zodiac Signs May Experience Major Success and Life Changing Opportunities

Kuja Gochar 2026: మిథున రాశిలోకి కుజుడు..వారి జీవితాల్లో తిరుగులేని విజయాలు..! | Mars Transit into Gemini 2026: These Zodiac Signs May Experience Major Success and Life Changing Opportunities

ప్రధాన గ్రహాలు రాశులు మారినప్పుడల్లా కొన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు చోటు చేసుకుంటుంటాయి. ఈ మార్పులు కొన్ని రాశులకు మోదం కలిగించడం, కొన్ని రాశులకు ఖేదం కలిగించడం సహజమే. నెల రోజులకు పైగా వృషభ రాశిలో ఉన్న కుజుడు మిథున రాశిలోకి మారడం వల్ల కొన్ని రాశుల వారు అందలాలు ఎక్కడం జరుగుతోంది. నెలన్నర పాటు వీరి జీవితాల్లో విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆగస్టు 3వ తేదీ నుంచి సెప్టెంబర్ సెప్టెంబర్…

Read Full News

SBI Amrit Vrishti: జస్ట్ 15 నెలల డిపాజిట్‌ చేస్తే చాలు.. అదిరిపోయే రాబడి.. ప్రాసెసింగ్‌ ఏంటి? | SBI Amrit Vrishti: 444 Day FD Rates 2026.. How Senior Citizens Can Earn More Than Regular FDs In Just 15 Months

SBI Amrit Vrishti: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సీనియర్ సిటిజన్లు, సాధారణ ఇన్వెస్టర్ల కోసం ఒక ప్రత్యేకమైన ఎఫ్‌డీ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ‘అమృత్ వృష్టి’ (Amrit Vrishti). ఇది 444 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌. ఇందులో సాధారణ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తూ వినియగదారులను మరింతగా ఆకట్టుకుంటోంది. అయితే కేవలం 15 నెలల్లో మంచి బెనిఫిట్స్‌ పొందాలనుకునేవారికి ఈ ఎఫ్‌డీ బెస్ట్‌ ఆప్షన్‌గా నిలుస్తోంది. ఎంత…

Read Full News

MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం | Hyderabad Ramantapur Tragedy: MBBS First Year Student Dies, Police Investigate

హైదరాబాద్‌ రామంతాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్న 18 ఏళ్ల విద్యార్థి కొల్కూరి భరద్వాజ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక ఒత్తిడితోనే ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ.. అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. రామంతాపూర్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్న భరద్వాజ్‌ ఆదివారం తెల్లవారుజామున సుమారు 3.20 గంటల సమయంలో ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. కుటుంబ సభ్యులు అతడి కోసం…

Read Full News
ఆ సినిమా హిట్ అవుతుందనుకున్నా.. కథ కుడా నాకు బాగా నచ్చింది.. కానీ యావరేజ్ అయ్యింది | Megastar chiranjeevi Intresting comments About Sneham Kosam Movie

ఆ సినిమా హిట్ అవుతుందనుకున్నా.. కథ కుడా నాకు బాగా నచ్చింది.. కానీ యావరేజ్ అయ్యింది | Megastar chiranjeevi Intresting comments About Sneham Kosam Movie

మెగాస్టార్ చిరంజీవి తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఎన్నో విజయాలు, కొన్ని పరాజయాలను చవిచూశారు. ఆయన గతంలో ఆయన ఓ సందర్భంలో ‘స్నేహం కోసం’ చిత్రం ఫలితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ, కథ తనకు చాలా నచ్చిందని, స్నేహం, లాయల్టీ వంటి బలమైన సెంటిమెంట్‌తో కూడిన కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తాను గట్టిగా నమ్మానని చిరంజీవి వివరించారు. అయితే, సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ,…

Read Full News