Headlines
జుట్టు పొడిబారిపోయి గడ్డిలా ఉంటే..అరటి తొక్కను ఇలా అప్లై చేయండి..రసాయనాలకన్నా 100 రెట్లు బెటర్..! | Banana Peel for Hair: The Natural Remedy for Dry, Frizzy, and Dull Hair

జుట్టు పొడిబారిపోయి గడ్డిలా ఉంటే..అరటి తొక్కను ఇలా అప్లై చేయండి..రసాయనాలకన్నా 100 రెట్లు బెటర్..! | Banana Peel for Hair: The Natural Remedy for Dry, Frizzy, and Dull Hair

దాదాపు మనందరం అరటి తొక్కను వ్యర్థంగా భావించి పడేస్తుంటాం. కానీ, ఇందులో పొటాషియం, ఐరన్, విటమిన్ A, B, C, E వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టులోని సహజ తేమను కాపాడతాయి.

Read Full News
డాక్టర్లు కూడా తగ్గించలేని మీ 90% వ్యాధులను ఈ ఆకు నయం చేస్తుంది.. కంటి సమస్య నుంచి కడుపు నొప్పి వరకు | Guava Leaf Benefits A Natural Choice for Digestion, Oral Care and Overall Wellness

డాక్టర్లు కూడా తగ్గించలేని మీ 90% వ్యాధులను ఈ ఆకు నయం చేస్తుంది.. కంటి సమస్య నుంచి కడుపు నొప్పి వరకు | Guava Leaf Benefits A Natural Choice for Digestion, Oral Care and Overall Wellness

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: జామ ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంకా యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటివి ఉండటంతో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. ఇంకా ఇవి రోగ నిరోధక వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తాయి. కాబట్టి, వీటిని తినడం అలవాటు చేసుకోండి. రెండు ఆకులు నమిలినా చాలు.

Read Full News

కొత్త టెక్నాలజీతో మార్కెట్‌లోకి ఏఐ ఇయర్‌‌బడ్స్! ఫీచర్లు తెలిస్తే మతిపోవాల్సిందే | AI Powered Audio: All New Tecno Pova AI Buds Pro Launched in India

టెక్నో సంస్థ పోవా ఏఐ బడ్స్ ప్రోను భారత్‌లో విడుదల చేసింది. రూ.12,499 ప్రారంభ ధరతో వస్తున్న ఈ ఇయర్‌బడ్స్‌లో ఏఐ రికార్డింగ్, మీటింగ్ సమ్మరీస్, 78 భాషల్లో లైవ్ ట్రాన్స్‌లేషన్ వంటి అద్భుతమైన ఫీచర్లను అందించారు. ఆగస్టు 22 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. సరికొత్త సాంకేతికతతో వస్తున్న ఈ పవర్​ఫుల్ ఇయర్‌బడ్స్ పూర్తి వివరాలు తెలుసుకుందాం. రియల్‌టైమ్ ట్రాన్స్‌లేషన్ ఈ కొత్త పోవా ఏఐ బడ్స్ ప్రోలో అత్యంత ముఖ్యమైనది ఏఐ…

Read Full News
టెన్త్, ఇంటర్ ఫెయిలైన విద్యార్ధులకు TOSS మరో ఛాన్స్.. సెప్టెంబర్ 2 వరకు దరఖాస్తు అవకాశం | TOSS Announces October 2026 SSC & Inter Exams; Fee Payment Begins August 1

టెన్త్, ఇంటర్ ఫెయిలైన విద్యార్ధులకు TOSS మరో ఛాన్స్.. సెప్టెంబర్ 2 వరకు దరఖాస్తు అవకాశం | TOSS Announces October 2026 SSC & Inter Exams; Fee Payment Begins August 1

హైదరాబాద్, జులై 30: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ 10వ తరగతి (SSC), ఇంటర్మీడియట్ అక్టోబర్ 2026 పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను డైరెక్టర్ కే లింగయ్య ప్రకటించారు. అభ్యర్థులు పరీక్ష ఫీజును TOSS అధికారిక వెబ్‌సైట్, TG Online లేదా మీ సేవ కేంద్రాల ద్వారా చెల్లించాలని సూచించారు. గతంలో ఓపెన్ SSC, ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని వారు, అలాగే ఫీజు చెల్లించి కూడా పరీక్షలకు హాజరుకాని…

Read Full News
Allu Arjun: ‘పుష్ప’ తర్వాత బన్నీ రూటే మారింది.. టైమ్ ట్రావెల్ నుంచి సూపర్ హీరో వరకు భారీ లైనప్! | Allu Arjun’s Post Pushpa Strategy: Star Moves Toward Larger than Life and Experimental Films video – Entertainment Videos in Telugu

పాన్ ఇండియా మార్కెట్ వచ్చాక అల్లు అర్జున్‌లో మార్పు మొదలైందా..? ఆ రేంజ్ కాపాడుకోవడానికి మామూలు కథల వైపు చూడటమే మానేశారా..? రొటీన్ కమర్షియల్ సినిమాలకు గుడ్ బై చెప్పి లార్జర్ దెన్ లైఫ్ కాన్సెప్ట్స్‌లకే ఓటేస్తున్నారా..? బన్నీ సెట్ చేసుకున్న ఫ్యూచర్ లైనప్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అసలు అల్లు వారబ్బాయి చేయబోయే ఆ సినిమాలేంటి.. వాటి జానర్స్ ఏంటి..? పుష్పతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అల్లు అర్జున్.. ఇప్పుడు తన ఆ ఇమేజ్ కాపాడుకునే…

Read Full News
Dosakaya Mukkala Pachadi: పల్లెటూరి స్టైల్ దోసకాయ ముక్కల పచ్చడి.. వేడి అన్నంలో నెయ్యి వేసి తింటే కడుపు నిండా తినేస్తారు! | Traditional Andhra Dosakaya Mukkala Pachadi Recipe | Easy Dosakaya Pickle Telugu

మిక్సీ జార్‌లో లేదా రోట్లో వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. అందులోనే మగ్గించిన టమోటా గుజ్జు మరియు కొన్ని దోసకాయ ముక్కలు వేసి లైట్‌గా పల్స్ చేస్తూ గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా పేస్ట్‌లా చేయకుండా పలుకుగా ఉంచాలి. ఈ రుబ్బిన పచ్చడిని మిగిలిన పచ్చి దోసకాయ ముక్కలు ఉన్న గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి.

Read Full News

తక్కువ ధరలో ఇయర్‌‌బడ్స్ కొనాలా.. ఫైర్‌‌బోల్ట్‌ గురించి తెలుసుకోకుంటే నష్టపోయినట్టే | Affordable Excellence: Fire Boltt Aero Fit TWS Earbuds Launched

మ్యూజిక్ అంటే ఇష్టపడే వారు మంచి సౌండ్ క్వాలిటీ కోసం వెతుకుతుంటారు. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే మ్యూజిక్ ఫీల్ కోరుకునే వారికి ఫైర్‌బోల్ట్ సరికొత్త గిఫ్ట్ ఇచ్చింది. రూ.699కే లేటెస్ట్ ఫీచర్లతో Fire-Boltt Aero Fit TWS ఇయర్‌బడ్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ బ్యాటరీ, బెస్ట్ టెక్నాలజీతో వస్తున్న ఈ గ్యాడ్జెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆధునిక సాంకేతికత ఈ బడ్జెట్ ఇయర్‌ బడ్స్‌లో కంపెనీ అత్యాధునిక టెక్నాలజీని అందించింది. ఇందులో…

Read Full News

Aluminum Foil: వానలకు గోడలపై పెచ్చులూడి బూజు పడుతోందా?.. అల్యూమినియం ఫాయిల్ కనిపిస్తే వదలకండి..

ఇంట్లోనే సాధారణంగా లభించే అల్యూమినియం ఫాయిల్‌తో ప్రాథమికంగా తేమను చెక్ చేసే ఓ సులభమైన పద్ధతి ఉంది. ఖరీదైన పరికరాలు అవసరం లేకుండానే అనుమానం ఉన్న ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. అల్యూమినియం ఫాయిల్‌తో తేమను ఎలా చెక్ చేయాలి? 1. గోడను శుభ్రం చేయాలి ముందుగా తేమ ఉన్నట్లు అనిపిస్తున్న గోడ భాగాన్ని పొడి వస్త్రంతో శుభ్రం చేయాలి. దుమ్ము, మురికి లేదా ఇప్పటికే ఉన్న నీటి తేమను వీలైనంత…

Read Full News
DIY Ideas: వహ్వా.. పాత జీన్స్‌ను పడేయకండి.. కేవలం 5 నిమిషాల్లో ఇలా మార్చి డబ్బు సంపాదించొచ్చు!

DIY Ideas: వహ్వా.. పాత జీన్స్‌ను పడేయకండి.. కేవలం 5 నిమిషాల్లో ఇలా మార్చి డబ్బు సంపాదించొచ్చు!

ప్రస్తుతం డెనిమ్‌తో తయారైన హ్యాండ్‌మేడ్ వస్తువులకు మంచి డిమాండ్ ఉందని క్రాఫ్ట్ నిపుణులు చెబుతున్నారు. మరి పాత జీన్స్‌తో ఏయే వస్తువులు తయారు చేయవచ్చు? వాటిలో ఎక్కువగా అమ్ముడయ్యేవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. స్టైలిష్ టోట్ బ్యాగ్ పాత జీన్స్ కాళ్ల భాగం లేదా వెనుక భాగంతో బలమైన టోట్ బ్యాగ్ తయారు చేయవచ్చు. షాపింగ్, కాలేజ్, ఆఫీస్‌కు ఉపయోగపడే ఈ బ్యాగ్‌లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. 2. జీన్స్ పాకెట్ ఆర్గనైజర్ జీన్స్…

Read Full News
100 ఏళ్ల రైల్వే స్టేషన్.. భారత్ నుంచి పాకిస్తాన్‌కు రైళ్లు.. ఇప్పుడు పట్టాలే లేవు!

100 ఏళ్ల రైల్వే స్టేషన్.. భారత్ నుంచి పాకిస్తాన్‌కు రైళ్లు.. ఇప్పుడు పట్టాలే లేవు!

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఉన్న డేరా బాబా నానక్ రైల్వే స్టేషన్ కేవలం ఒక రైల్వే స్టేషన్ మాత్రమే కాదు, భారత విభజన విచారకర చరిత్రకు నిశ్శబ్ద సాక్షి. సుమారు వందేళ్ల నాటి ఈ చారిత్రక స్టేషన్‌లో అత్యంత విచిత్రమైన విషయం ఏమిటంటే, ఇక్కడ పాకిస్తాన్ సరిహద్దుకు సరిగ్గా 600 మీటర్ల ముందే రైలు పట్టాలు హఠాత్తుగా అంతమైపోతాయి. 1947 దేశ విభజనకు ముందు ఈ పట్టాల మీదుగానే రైళ్లు నేరుగా పాకిస్తాన్‌లోని వివిధ నగరాలకు ప్రయాణించేవి….

Read Full News