కాయకష్టం నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా.. ఝాన్సీ గురించి ఈ విషయాలు తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే | Bigg boss telugu 10 contestant singer jhansi family background
బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌లోకి కామనర్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది సింగర్ ఝాన్సీ. తన జీవిత ప్రయాణాన్ని, బిగ్ బాస్ ఎంట్రీ వెనుక ఉన్న తన ఆశయాలను, కష్టాలను TV9 ఇంటర్వ్యూలో పంచుకుంది. సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం కోమటికుంట గ్రామానికి చెందిన ఝాన్సీ, ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చింది. ముగ్గురు అక్కచెల్లెళ్లు, ఒక తమ్ముడితో కూడిన ఆమె కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంది. తండ్రి కేబుల్ ఆపరేటర్‌గా, మున్సిపాలిటీలో ఎలక్ట్రిషియన్‌గా కూడా…