Headlines
వావ్.. డీమార్ట్ కంటే తక్కువ ధరలు.. ఈ స్టోర్లలో సూపర్ ఆఫర్స్.. నెలకు మస్త్ పైసల్ ఆదా.. | How to Cut Your Grocery Bill in Half: Best Alternatives to D Mart in 2026

వావ్.. డీమార్ట్ కంటే తక్కువ ధరలు.. ఈ స్టోర్లలో సూపర్ ఆఫర్స్.. నెలకు మస్త్ పైసల్ ఆదా.. | How to Cut Your Grocery Bill in Half: Best Alternatives to D Mart in 2026

ఇంటికి కావలసిన నిత్యావసర సరుకులు అనగానే మనదేశంలో అందరికీ ముందుగా గుర్తొచ్చేది డిమార్ట్. తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులు దొరుకుతాయనే నమ్మకంతో ప్రతి నెలా అక్కడ క్యూ లైన్లలో నిలబడటం అలవాటైపోయింది. అయితే మారుతున్న డిజిటల్ యుగంలో ఆ పరిస్థితి వేగంగా మారుతుంది. మార్కెట్లోకి వచ్చిన పలు కొత్త టెక్నాలజీ యాప్‌లు, మోడరన్ రిటైల్ విభాగాలు ఇప్పుడు డిమార్ట్‌కు గట్టి సవాలు విసురుతున్నాయి. ధరల విషయంలో పోటీ పడటమే కాకుండా కస్టమర్ల సమయాన్ని ఆదా చేసే సరికొత్త…

Read Full News

Dragon Fruit: పోషకాల గని.. డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇన్ని ప్రయోజనాలా..? | Dragon Fruit Benefits: High Fibre, Heart Health, Digestion and More, Affordable Superfood

అయితే.. డ్రాగన్ ఫ్రూట్ నిజంగా పోషకాల గని. డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు మెండుగా ఉన్నాయి.. అందుకే.. దీనిని తినాలని సూచిస్తున్నారు డైటీషియన్లు..

Read Full News

Sridevi Biopic: అతిలోకసుందరి బయోపిక్‌లో ప్రియాంక ?? | Sridevi Biopic Buzz: Could Global Star Priyanka Chopra Play the Legendary Actress video – Entertainment Videos in Telugu

అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్ త్వరలో రాబోతుందా.. అందులో ఓ గ్లోబల్ స్టార్ నటించబోతుందా..? ఇండస్ట్రీలో ఈ వార్తలిప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమె జీవిత చరిత్ర ఆధారంగా రాసిన బుక్ కవర్ పేజీ లాంచ్‌తో ఈ చర్చ మొదలైంది. మరి దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన ఈ పాన్ ఇండియా లేడీ సూపర్ స్టార్ బయోపిక్ నిజంగానే వస్తుందా..? ఇండియన్ సినిమా చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని రీతిలో స్టార్‌డమ్ సంపాదించుకున్న శ్రీదేవి…

Read Full News
Car Insurance: మీకు కారు ఉందా? ఇలాంటి డౌన్‌ మీకూ వచ్చిందా..? అయితే టెన్షన్‌ పడకండి.. ఇదిగో క్లారిటీ..! | Car Insurance: E20 petrol old car engine damage insurance claim rules explained

Car Insurance: మీకు కారు ఉందా? ఇలాంటి డౌన్‌ మీకూ వచ్చిందా..? అయితే టెన్షన్‌ పడకండి.. ఇదిగో క్లారిటీ..! | Car Insurance: E20 petrol old car engine damage insurance claim rules explained

Car Insurance: పెట్రోల్ పంపులలో 20% ఇథనాల్ కలిగిన E20 పెట్రోల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుండి పాత కార్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ కొత్త పెట్రోల్ వల్ల తమ కారు ఇంజిన్ లేదా ఫ్యూయల్ సిస్టమ్ దెబ్బతింటే మరమ్మత్తు ఖర్చులను తమ మోటార్ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుందా? సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొత్త, భయపెట్టే కథనాలు షేర్ అవుతున్నాయి. కొందరు క్లెయిమ్‌లు అంగీకరించరని చెబుతుంటే, మరికొందరు పాలసీ చెల్లదని అంటున్నారు. మీరు కూడా గందరగోళంలో ఉంటే,…

Read Full News

భారత్‌కు నాసా పిలుపు.. చందమామపై ఇల్లు కడదామంటూ ఆహ్వానం | NASA Invites India to Join Historic Moon South Pole Habitat Project video tv9d – Technology Videos in Telugu

రోదసి రంగంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, భారత్ మధ్య సహకారం మరింత బలపడుతోంది. ఇందులో భాగంగా చందమామ దక్షిణ ధ్రువంపై నిర్మించతలపెట్టిన తొలి ఆవాస ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని భారత్‌కు నాసా అధికారికంగా ఆహ్వానం పలికింది. వ్యోమగాములు నివసించడానికి, పరిశోధనలు సాగించడానికి ఈ శాశ్వత ఆవాసాన్ని నిర్మించనున్నారు. భవిష్యత్‌లో చేపట్టబోయే సుదూర అంతరిక్ష యాత్రలకు సన్నాహాలు చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఇరు దేశాల పౌర అంతరిక్ష ఉమ్మడి కార్యాచరణ బృందం గత వారం…

Read Full News
21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ..! కొత్త ఆలోచనతో ముందుకొచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ | Telangana CM Revanth Reddy says Gen Z must become MLAs and MPs, suggests lowering age limit

21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ..! కొత్త ఆలోచనతో ముందుకొచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ | Telangana CM Revanth Reddy says Gen Z must become MLAs and MPs, suggests lowering age limit

ప్రస్తుతం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం 25 సంవత్సరాల వయస్సు ఉండాల్సి ఉండగా, దానిని 21 సంవత్సరాలకు తగ్గించాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయస్సు 25 సంవత్సరాలు. రాజ్యసభ, శాసనమండలి సభ్యులుగా ఎన్నిక కావాలంటే 30 సంవత్సరాలు ఉండాలి. అయితే జర్మనీ, గ్రేట్ బ్రిటన్ వంటి దేశాల్లో 18 సంవత్సరాల వయస్సు నిండిన తర్వాతే శాసనసభకు…

Read Full News
ఏంది, ఒక్క ఛాన్స్ కోసం ఏకంగా 17 కిలోలు తగ్గిన టీమిండియా ప్లేయర్.. ఒక్క నెలలో ఎంత తగ్గాడంటే? | Sarfaraz khan 17 kg weight loss fitness diet test comeback

ఏంది, ఒక్క ఛాన్స్ కోసం ఏకంగా 17 కిలోలు తగ్గిన టీమిండియా ప్లేయర్.. ఒక్క నెలలో ఎంత తగ్గాడంటే? | Sarfaraz khan 17 kg weight loss fitness diet test comeback

Sarfaraz Khan Weight Loss: టీమిండియా టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడమంటే మాములు విషయం కాదు. అయితే, ముంబై రంజీ హీరో సర్ఫరాజ్ ఖాన్ రీఎంట్రీతో అందర్ని షాక్‌‌కు గురి చేశాడు. ఇక్కడ అసలైన మ్యాటర్ ఏంటంటే, టీంలోకి రావడం కంటే, సర్ఫరాజ్ బాడీలో వచ్చిన మార్పే కీలకంగా మారింది. ఏకంగా 17 కిలోల బరువు తగ్గడం గమనార్హం. ఏడాదికి పైగా జట్టుకు దూరంగా ఉన్న ఈ యంగ్ బ్యాటర్.. ఇలా కనిపించడంతో అందరికీ మైండ్ బ్లాంక్…

Read Full News
విదేశీ విద్యార్థులకు బిగ్ షాక్.. చదువు పూర్తయ్యాక అమెరికాలో ఉద్యోగం చేయాలంటే లక్ష డాలర్ల ఫీజు? | US May Charge 0,000 for OPT Work Permit After Graduation: Report

విదేశీ విద్యార్థులకు బిగ్ షాక్.. చదువు పూర్తయ్యాక అమెరికాలో ఉద్యోగం చేయాలంటే లక్ష డాలర్ల ఫీజు? | US May Charge $100,000 for OPT Work Permit After Graduation: Report

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి, అక్కడే మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కలలు కనే వేలాది మంది భారతీయ విద్యార్థులకు ఆందోళన కలిగించే వార్త వెలుగులోకి వచ్చింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థులు అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేసేందుకు వీలు కల్పించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) నిబంధనలను అత్యంత కఠినతరం చేసేందుకు డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కసరత్తు చేస్తున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, యూఎస్ విశ్వవిద్యాలయాల నుండి డిగ్రీలు పూర్తి చేసిన…

Read Full News
Allu Sirish: అల్లు శిరీష్ భార్యలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? నెట్టింట వైరలవుతోన్న నయనిక వీడియో | Allu Sirish Shares His Wife Nayanika Hidden Talent, Watch Video

Allu Sirish: అల్లు శిరీష్ భార్యలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? నెట్టింట వైరలవుతోన్న నయనిక వీడియో | Allu Sirish Shares His Wife Nayanika Hidden Talent, Watch Video

ఈ ఏడాది ప్రారంభంలో ఓ ఇంటివాడయ్యాడు హీరో అల్లు శిరీష్. తన ప్రియురాలు నయనికతో కలిసి కొత్త జీవితం ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ దంపతులు తమ వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారీ లవ్లీ కపుల్. తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు విషయాలను సామాజిక మాధ్యమాల వేదికగా అందరితో షేర్ చేసుకుంటున్నారు. అలా తాజాగా అల్లు శిరీష్ తన భార్య నయనికకు సంబంధించి…

Read Full News
Crab Fry Recipe: జలుబు, దగ్గుకు చెక్ పెట్టే పీతల ఫ్రై.. ఈ కొలతలతో సీఫుడ్ విందు మీ ఇంట్లోనే! | Crab Fry Recipe details in telugu

Crab Fry Recipe: జలుబు, దగ్గుకు చెక్ పెట్టే పీతల ఫ్రై.. ఈ కొలతలతో సీఫుడ్ విందు మీ ఇంట్లోనే! | Crab Fry Recipe details in telugu

కొన్ని సాంప్రదాయ మసాలాలు మరియు నల్లమిరియాల కాంబినేషన్‌తో చాలా సులభంగా నాటు స్టైల్‌లో కరకరలాడే పీతల ఫ్రై తయారు చేసుకోవచ్చు. వేడివేడి అన్నంతో లేదా రసంతో నంజుకుని తినడానికి అద్భుతంగా ఉండే ఈ సౌత్ ఇండియన్ స్పైసీ క్రాబ్ ఫ్రై తయారీ విధానాన్ని ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు పీతలు : 1/2 కేజీ (బాగా శుభ్రం చేసినవి) ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగినవి) టమోటాలు: 2 (సన్నగా తరిగినవి) అల్లం వెల్లుల్లి…

Read Full News