కావలసిన పదార్థాలు: రెండు – కొద్దిగా పెద్ద ముక్కలుగా తరిగిన పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న రెబ్బ చింతపండు, ఒక స్పూన్ రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ జీలకర్ర, 3 నుండి 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ తాలింపు కోసం నూనె, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, మరియు రెండు రెమ్మల కరివేపాకు.