భర్త అన్ని విషయాల్లో తక్కువగా ఉండి, కానీ భార్య అందంగా ఉంటే, అదే పెద్ద సమస్య అని చాణుక్యుడు చెబుతున్నారు. చాణక్య నీతి ప్రకారం భార్య అందం గురించి భర్త ఎక్కడా చెప్పకూడదు. ఆమె గురించి గొప్పలు చెప్పుకోవడం అంత మంచిది కాదు. అందంగా ఉన్న భార్య , భర్తను గౌరవించకపోతే అక్కడ సమస్యలు ఎక్కువగా ఉంటాయి