Headlines
Business Ideas: రూ. 500 పెట్టుబడితో 8 బిజినెస్ ఐడియాలు.. ఇంట్లో నుంచే నెలకు వేలల్లో సంపాదన! | Rs 500 business ideas low investment home business startup small business tips india

Business Ideas: రూ. 500 పెట్టుబడితో 8 బిజినెస్ ఐడియాలు.. ఇంట్లో నుంచే నెలకు వేలల్లో సంపాదన! | Rs 500 business ideas low investment home business startup small business tips india

Business Ideas: మీరు తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తుంటే, ఇది మీకు శుభవార్త. ఈ రోజుల్లో కూడా పెద్ద దుకాణం లేదా చెప్పుకోదగ్గ పెట్టుబడి లేకుండా ఇంటి నుంచే ప్రారంభించగల చిన్న వ్యాపారాలు చాలా ఉన్నాయి. సరైన ప్రణాళిక, కఠోర శ్రమ, నిరంతర కృషితో ఈ వ్యాపారాలు క్రమంగా పెద్ద వ్యాపారాలుగా ఎదగగలవు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు మీ మొబైల్ ఫోన్, ఇంటర్నెట్‌ను ఉపయోగించి ఇంటి నుండే ఈ వ్యాపారాలలో చాలా వాటిని…

Read Full News
రూ.1,399కే స్మార్ట్‌వాచ్ కొనాలంటే ఫైర్‌‌–బోల్ట్‌ హరికేన్‌ బెస్ట్‌ ఛాయిస్.. ఫీచర్లు తెలుసా

రూ.1,399కే స్మార్ట్‌వాచ్ కొనాలంటే ఫైర్‌‌–బోల్ట్‌ హరికేన్‌ బెస్ట్‌ ఛాయిస్.. ఫీచర్లు తెలుసా

కర్వ్డ్ గ్లాస్ డిస్‌ప్లే, 360 డిగ్రీల హెల్త్ ట్రాకింగ్, 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్‌తో ఈ స్మార్ట్‌వాచ్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బ్రాండెడ్ ఫీచర్లతో తక్కువ ధరలో లభిస్తున్న ఈ గ్యాడ్జెట్ గురించి మరిన్ని ఆసక్తికరమైన వివరాలను తెలుసుకుందాం! 1.3 అంగుళాల కర్వ్డ్ డిస్‌ప్లే ఈ స్మార్ట్‌వాచ్‌ను చూడగానే మనల్ని వెంటనే ఆకట్టుకునేది దీని 1.3 ఇంచుల డిస్‌ప్లే. ఇందులో ఇచ్చిన 2D కర్వ్డ్ డిజైన్ వల్ల స్క్రీన్ చాలా ప్రీమియమ్‌గా, స్మూత్‌గా కనిపిస్తుంది….

Read Full News
Tollywood : హీరో మెటిరియల్.. కానీ తెలుగులో కరుడుగట్టిన విలన్.. ఇప్పటికీ డిమాండ్ ఉన్న నటుడు.. | Actor Benarjee Reveals How Assistant Direction Paved His Way to Acting Success

Tollywood : హీరో మెటిరియల్.. కానీ తెలుగులో కరుడుగట్టిన విలన్.. ఇప్పటికీ డిమాండ్ ఉన్న నటుడు.. | Actor Benarjee Reveals How Assistant Direction Paved His Way to Acting Success

టాలీవుడ్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు బెనర్జీ. అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో మెప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన సినీ ప్రయాణం గురించి పంచుకున్నారు. తనను చాలా మంది “హీరో మెటీరియల్” అని భావించేవారని, మంచి హైట్, వెయిట్, అందం ఉన్నాయని అనేవారని ఆయన పేర్కొన్నారు. తాను చేసిన పాత్రలకు, తన కెరీర్ జర్నీకి సంబంధం లేకుండానే ఇండస్ట్రీలో కొనసాగానని కొందరు అంటుంటారని వివరించారు. తన…

Read Full News
Telangana: పింఛచన్‌ డబ్బులు తీసుకొని ఇంటికి బయల్దేరిన మహిళ.. గమ్యం చేరకుండానే..

Telangana: పింఛచన్‌ డబ్బులు తీసుకొని ఇంటికి బయల్దేరిన మహిళ.. గమ్యం చేరకుండానే..

పింఛన్ తీసుకొని ఇంటికి వస్తున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయి మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లాలో వెలుగు చూసింది. మహిళ కొట్టుకుపోవడాన్ని గమనించిన స్థానికులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఖానాపూర్ మండలం చమన్‌పల్లి గ్రామానికి చెందిన మార్సకోల పారుబాయి (45) అనే మహిళ పింఛన్ తీసుకునేందుకు వెళ్ళింది. పింఛన్ డబ్బులు తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరింది. అయితే ఇటీవల…

Read Full News

90’s Monsoon: వర్షాకాలం రాగానే గుర్తొచ్చే 90 కాలం నాటి తీపి ముచ్చట్లు

ఆనాటి వర్షపు రోజులను, తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటే ఇప్పటికీ ప్రతి ఒక్కరి పెదవులపై చిరునవ్వు విరుస్తుంది. ఆకాశంలో మబ్బులు పట్టి భారీ వర్షం పడుతుంటే.. “ఇవాళ్టికి స్కూలు వద్దులే ఇంట్లోనే ఉండు” అని ఇంట్లో పెద్దలు చెప్పగానే ఎక్కడలేని సంతోషం కలిగేది. రోజంతా టీవీ ముందు కూర్చుని కార్టూన్లు చూస్తూ గడపడం, ఒకవేళ తప్పక స్కూలుకు వెళ్లాల్సి వస్తే కలర్‌ఫుల్ రెయిన్‌కోట్లు, గొడుగులు వేసుకుని వెళ్లడం ఎంతో సరదాగా ఉండేది. అప్పుడు సగం క్లాస్ ఖాళీగా ఉండేది. ఇక…

Read Full News

ఈ గ్యాడ్జెట్స్​తో ఇల్లు క్లీనింగ్‌ ఇక ఈజీ! సూపర్ ఫీచర్లతో వైర్‌‌లెస్ వ్యాక్యూమ్ క్లీనర్లు | Smart Cleaning: Top 5 Dyson Cordless Vacuum Cleaners for Indian Homes

ఇంటిని శుభ్రం చేసే శ్రమను తగ్గించేందుకు డైసన్ వైర్‌లెస్ వ్యాక్యూమ్ క్లీనర్లు ఎంతగానో సహాయపడతాయి. శక్తివంతమైన సక్షన్ పవర్, లేజర్ టెక్నాలజీతో కూడిన V15 డిటెక్ట్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ V8 వరకు వివిధ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి మీ సమయాన్ని ఆదా చేయడంతో పాటు హైజీనిక్ క్లీనింగ్ అందిస్తాయి. మీ బిజీ లైఫ్‌స్టైల్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోయే అత్యుత్తమ డైసన్ వ్యాక్యూమ్ క్లీనర్ల పూర్తి వివరాలు తెలుసుకుందాం.. లేజర్ టెక్నాలజీ విశేషాలు డైసన్ బ్రాండ్ నుంచి…

Read Full News
ధోని అసలు పేరేంటో తెలుసా? స్కూల్ సర్టిఫికెట్‌లో జరిగిన తప్పుతో పేరు మార్చుకున్నాడు | MS Dhoni Name Mystery: How ‘Dhauni’ Became ‘Dhoni’ Due to a School Certificate Error

ధోని అసలు పేరేంటో తెలుసా? స్కూల్ సర్టిఫికెట్‌లో జరిగిన తప్పుతో పేరు మార్చుకున్నాడు | MS Dhoni Name Mystery: How ‘Dhauni’ Became ‘Dhoni’ Due to a School Certificate Error

టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ ప్రపంచంలో ‘కెప్టెన్ కూల్’గా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోని పేరు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులకు ధోనిగా తెలిసిన ఈ క్రికెటర్ కుటుంబ ఇంటిపేరు అసలు అది కాదు. స్కూల్ సర్టిఫికెట్లలో జరిగిన ఓ స్పెల్లింగ్ తప్పిదం.. అతని జీవితంలో అసలు పేరుకు బదులు నకిలీ పేరుతోనే పాపులర్ అయ్యాడు. ఇంతకీ ధోని అసలు పేరుంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. మహేంద్ర సింగ్…

Read Full News
Fish bone: ఆరెరే గొంతులో ఇరుక్కున చేపముల్లు తొలగించడం ఇంత ఈజీనా.. ఇన్నాళ్లు ఈ ట్రిక్ తెలీదే! | How to Get a Fish Bone Out of Your Throat: Easy Home Remedies

Fish bone: ఆరెరే గొంతులో ఇరుక్కున చేపముల్లు తొలగించడం ఇంత ఈజీనా.. ఇన్నాళ్లు ఈ ట్రిక్ తెలీదే! | How to Get a Fish Bone Out of Your Throat: Easy Home Remedies

Note: ఒకవేళ ముల్లు సమస్య నివారణ కాకపోతే, భోజనం చేసేటప్పుడు, గొంతులో లేదా అన్నవాహికలో నొప్పి ఉంటే, వెంటనే వైద్యుడిని కలవండి, పరీక్ష చేయించుకోండి. ఎందుకంటే చేప ముల్లు అలాగే ఉంటే ఆ భాగంలో ఇన్ఫెక్షన్ ఎదురుకావచ్చు. ఇంకా ముల్లు గొంతులోని అన్నవాహిక భాగంలో గుచ్చుకుని ఉంటే శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి.

Read Full News

Chanakya Niti: ఈ విషయాల్లో సిగ్గు పడితే నష్టమే! వీటికి మొహమాటం వద్దంటున్న చాణక్య నీతి! | 6 Things You Should Never Feel Ashamed Details in Telugu

చాణక్య నీతి ప్రకారం కొన్ని విషయాల్లో మాత్రం సిగ్గు, సంకోచం పక్కనపెట్టి ధైర్యంగా వ్యవహరించాలి. చదువుకునేటప్పుడు సందేహాలు అడగడం, మనకు రావాల్సిన డబ్బును అడగడం, అవసరమైనంత ఆహారం తీసుకోవడం, నిజాయితీగా చేసే పనిని గౌరవంగా స్వీకరించడం, అన్యాయాన్ని ప్రశ్నించడం, మన హక్కులను కోరుకోవడం వంటి విషయాల్లో మొహమాటం వద్దని ఈ బోధనలు సూచిస్తున్నాయి. ఆ ఆరు విషయాలు ఏమిటో తెలుసుకుందాం. 1. చదువుకునేటప్పుడు సిగ్గుపడకండి కొత్త విషయం నేర్చుకునేటప్పుడు సందేహాలు రావడం సహజం. కానీ ఇతరులు ఏమనుకుంటారోనని…

Read Full News
Snakes: వానాకాలంలో ఈ తప్పులు చేస్తే మీ ఇంట్లోకి పాములు పరిగెత్తుకుంటూ వస్తాయ్.. ఈ జాగ్రత్తలు కంపల్సరీ..

Snakes: వానాకాలంలో ఈ తప్పులు చేస్తే మీ ఇంట్లోకి పాములు పరిగెత్తుకుంటూ వస్తాయ్.. ఈ జాగ్రత్తలు కంపల్సరీ..

పాములు ఇంట్లోకి, పరిసరాల్లోకి రాకుండా చూడటానికి ముందుగా పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి. ఇంటి చుట్టూ పిచ్చి మొక్కలు, పొదలు, రాళ్ల కుప్పలు, చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి పాములు దాక్కోవడానికి అనువైన ప్రదేశాలుగా మారతాయి. అలాగే ఇళ్లలో ఎలుకల సంచారాన్ని అరికట్టడం ద్వారా పాములను నిరోధించవచ్చు. ఎందుకంటే ఆహారం కోసమే పాములు ఎక్కువగా మనుషులు ఉండే ప్రాంతాలకు చేరుకుంటాయి. ఇళ్ల తలుపుల కింద ఉండే సందులు, డ్రైనేజీ పైపుల రంధ్రాలను…

Read Full News