కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి కెరీర్ పరంగా కలిసి వస్తుంది. సొంత వ్యాపారస్తులు, భాగస్వామ్య వ్యాపారస్తులు అందరికీ అన్ని విధాలుగా లాభాలు చేకూరుతాయి. మార్కెట్లో వీరికి చాలా మంచి పలుకుబడి ఉంటుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. సమాజంలో వీరికంటూ ప్రత్యేకమైన లాభాలు చేకూరుతాయి.