IND vs SL Test: శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఎంపిక ప్రక్రియ వేగవంతం కావడంతో, అభిమానులలో చాలా ఉత్సుకత నెలకొంది. ఈ సిరీస్కు ముగ్గురు ఆటగాళ్లను పక్కన పెట్టనుండగా, మరో ఇద్దరు ఆటగాళ్లు జట్టులో ఖాయంగా ఉన్నారు. ఆ ఆటగాళ్లు ఎవరు..?