Headlines

టాలీవుడ్‌లో విషాదం.. నటి పావలా శ్యామల కన్నుమూత | Tollywood actress pavala syamala passed away in osmania hospital

టాలీవుడ్‌లో విషాదం.. నటి పావలా శ్యామల కన్నుమూత | Tollywood actress pavala syamala passed away in osmania hospital

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో ఆమె మరణించారు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *