Headlines

Trainee IPS Case: అత్తాపూర్ పోలీసుస్టేషన్‌లో ఉదయ్‌ కృష్ణారెడ్డి స్టేట్‌మెంట్‌ రికార్డు | Trainee IPS Case: Attapur Police Record Trainee IPS Uday Krishna Reddy’s Statement

Trainee IPS Case: అత్తాపూర్ పోలీసుస్టేషన్‌లో ఉదయ్‌ కృష్ణారెడ్డి స్టేట్‌మెంట్‌ రికార్డు | Trainee IPS Case: Attapur Police Record Trainee IPS Uday Krishna Reddy’s Statement

Trainee IPS Case: మహిళా తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు హైదరాబాద్ శివార్లలో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిన్న అదుపులోకి తీసుకున్న ఉదయ్‌ కృష్ణారెడ్డిని పోలీసులు అత్తాపూర్‌ పోలీసు స్టేషన్‌లో స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. అనంతరం ఉదయం ఉదయ్‌ కృష్ణారెడ్డిని ఉప్పరపల్లి కోర్టులో హాజరు పర్చనున్నారు. కాగా, జాతీయ పోలీస్ అకాడమీలో తనను వేధించారంటూ జూలై 18న మహిళా ట్రైనీ ఐపీఎస్ అత్తాపూర్ పీఎస్‌లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *