Headlines

ప్రతి రోజు ఒక స్పూన్ తింటే.. ఏళ్ళ తరబడి విసిగిస్తున్న అరికాళ్ల మంటలు పూర్తిగా పోతాయ్ | Eating a spoonful of sesame seeds daily is enough to relieve burning sensations in the soles of the feet it also eliminates nerve weakness.

చెడుకు కొవ్వును తగ్గించుకోవచ్చు : నువ్వులను రోజూ తీసుకుంటే చెడుకు కొవ్వును తగ్గించుకోవచ్చు. కొద్దీ రోజుల్లోనే కొవ్వును కరుగుతుంది. బయట ఫుడ్స్ వల్ల బాడీలో చెడు కొవ్వు అనేది పేరుకుపోతుంది. దీని వలన షుగర్, బీపీ, గుండె సమస్యలు వంటివి రావచ్చు. కాబట్టి, చెడు కొవ్వును వీలైనంత వరకు కరిగించుకోవడం అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *