Headlines

ఆ కేసులో నాంపల్లి కోర్టుకు ఎమ్మెల్యే కేటీఆర్

ఆ కేసులో నాంపల్లి కోర్టుకు ఎమ్మెల్యే కేటీఆర్


ఆ కేసులో నాంపల్లి కోర్టుకు ఎమ్మెల్యే కేటీఆర్

ఫార్ములా ఈ-కార్ రేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్‌ ఇవాళ నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి మార్చి 23న 77 పేజీల చార్జిషీట్ దాఖలు చేసిన ఏసీబీ.. 14 మంది సాక్షులను పేర్కొన్న ఏసీబీ.. కేటీఆర్‌తో సహా ఐదుగురిపై అభియోగాలు మోపారు. దీంతో కోర్టు విచారణకు హాజరయ్యారు కేటీఆర్.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *