Headlines

Trigraha Yoga: అరుదైన గ్రహ యుతి.. ఆ రాశుల వారికి మహర్దశ పట్టబోతోంది..! | Jupiter, Mercury and Sun Conjunction 2026: These 6 Zodiac Signs May Witness Fortune and Major Life Changes

Trigraha Yoga: అరుదైన గ్రహ యుతి.. ఆ రాశుల వారికి మహర్దశ పట్టబోతోంది..! | Jupiter, Mercury and Sun Conjunction 2026: These 6 Zodiac Signs May Witness Fortune and Major Life Changes

జ్యోతిషశాస్త్రం ప్రకారం గురు, బుధులు కలిసినా, గురు రవులు కలిసినా, రవి, బుధులు కలిసినా అదృష్ట యోగాలు పట్టే అవకాశం ఉంటుంది. ఈ రకమైన గ్రహాల కలయిక జీవితాల్లో అద్భుతాలను సృష్టిస్తుంది.. ఆగస్టు 5 నుంచి 17 వరకు కర్కాటక రాశిలో గురు, బుధ, రవులు కలిసి ఉండి, కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలక సానుకూల మార్పులు, అదృష్ట యోగాలను తీసుకురాబోతున్నాయి. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి ఉన్నత స్థితిగతులు కలిగే అవకాశం ఉంది. ఈ మూడు గ్రహాల అపూర్వ కలయిక వల్ల వీరికి సిరిసంపదలు, భోగభాగ్యాలు వృద్ధి చెందే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *