Headlines

Weekly Horoscope: ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, ఉద్యోగ యోగం.. 12 రాశులకు వారఫలాలు | Weekly Rashifal August 2–8, 2026: What This Week Holds for All Zodiac Signs

Weekly Horoscope: ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, ఉద్యోగ యోగం.. 12 రాశులకు వారఫలాలు | Weekly Rashifal August 2–8, 2026: What This Week Holds for All Zodiac Signs


మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): శుక్రుడు, బుధుడు, గురు, శని గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కొద్దిగా సమయ స్ఫూర్తితో వ్యవహరించి ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందవచ్చు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. తలపెట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిపాటి ఒత్తిడి, చికాకులు ఉండే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *