ఇవి మొక్కల నుంచి నేరుగా వస్తాయి కాబట్టి , వీటిని మీరు ఎంచక్కా తినొచ్చు. దీనిలో ఫైబర్, ఐరన్, పొటాషియం మెండుగా ఉంటాయి. రోజులో ఎప్పుడూ తీసుకున్నా చాలు. అయితే, మీరు గుప్పెడు తీసుకుంటే ఎనర్జీ గా ఉంటారు. ఎముకల బలం కూడా పెరుగుతుంది.
రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటారు.