మిగిలిన నూనెలో దంచిన వెల్లుల్లి వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి దించేయాలి.మిక్సీ జార్లో పల్లీలు, వేయించిన ఎండుమిర్చి మిశ్రమం, నిమ్మకాయంత చింతపండు, మరియు పుట్నాల పప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.