అయితే సాధారణంగా జంతువుల తెలివితేటలను, వాటి సెల్ఫ్ అవెయిర్నెస్ను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు కొన్ని సార్లు ‘మిర్రర్ రిఫ్లెక్షన్ టెస్ట్‌లను చేస్తుంటారు. అయితే ఈ టెస్ట్‌ను పాములపై ఉపయోగించినప్పుడు.. రిజల్ట్స్ మిగతా జంతువుల కంటే బిన్నంగా వచ్చాయి. ఈ పరీక్షలో పాములు పూర్తిగా విఫలమవుతాయి. అందంలో కనిపించే దృశ్యం నుంచి వాసన రాకపోవడంతో ఆ ప్రతిబింబాన్ని తన శత్రువుగా భావించి, పాము కోపంతో పడగ విప్పడం, బుసలు కొట్టడం లేదా అద్దంపై దాడి చేయడం చేస్తాయి.