Headlines

ఇంట్లో మనీ ప్లాంట్ ఏ రోజున నాటాలి? వాస్తు ప్రకారం అదృష్టాన్ని మార్చే దిశ ఏదంటే… | When Should You Plant a Money Plant at Home? Vastu Says This Direction Can Attract Prosperity


శుక్రవారం శుక్ర గ్రహానికి సంకేతం. జాతకంలో శుక్రుడి స్థానం బలంగా ఉంటే సుఖసంతోషాలు, ఐశ్వర్యం లభిస్తాయి. అందువల్ల శుక్రవారం నాడు ఈ మొక్కను నాటడం విశేష ఫలితాలను ఇస్తుంది. అలాగే, మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ ఇంటికి ఆగ్నేయ దిశలో మాత్రమే ఉంచాలి. ఆగ్నేయ దిశకు అధిపతి గణపతి కాగా, గ్రహం శుక్రుడు. అందువల్ల ఆగ్నేయంలో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి, సానుకూల శక్తి పెరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *