Duleep Trophy 2026: చెన్నై వేదికగా నేటి నుంచే దులీప్ ట్రోఫీ ఫైనల్.. లైవ్ ఎక్కడ చూడాలంటే? | Duleep trophy 2026 final east zone vs south zone live streaming squads
Duleep Trophy 2026: దేశవాళీ క్రికెట్ సమరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ పోరుకు సమయం ఆసన్నమైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్లు నేటి నుంచి టైటిల్ పోరులో తలపడటానికి సిద్ధమయ్యాయి. స్టార్ ఆటగాళ్లతో నిండిన ఈ టైటిల్ ఫైట్‌పై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ప్రధానంగా కొన్ని ఆసక్తికర పోరులు అభిమానులను ఆకట్టుకోనున్నాయి. సౌత్ జోన్ జట్టులో సీనియర్ పేసర్…