Aluminum Foil: వానలకు గోడలపై పెచ్చులూడి బూజు పడుతోందా?.. అల్యూమినియం ఫాయిల్ కనిపిస్తే వదలకండి..
ఇంట్లోనే సాధారణంగా లభించే అల్యూమినియం ఫాయిల్‌తో ప్రాథమికంగా తేమను చెక్ చేసే ఓ సులభమైన పద్ధతి ఉంది. ఖరీదైన పరికరాలు అవసరం లేకుండానే అనుమానం ఉన్న ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. అల్యూమినియం ఫాయిల్‌తో తేమను ఎలా చెక్ చేయాలి? 1. గోడను శుభ్రం చేయాలి ముందుగా తేమ ఉన్నట్లు అనిపిస్తున్న గోడ భాగాన్ని పొడి వస్త్రంతో శుభ్రం చేయాలి. దుమ్ము, మురికి లేదా ఇప్పటికే ఉన్న నీటి తేమను వీలైనంత…