Headlines

ఈ ఒక్క ట్రిక్‌తో గుళ్లో ప్రసాదంలా కట్టెపొంగలి.. ఎన్నిసార్లు చేసుకొని తిన్నా కమ్మగా, మెత్తగా రుచి అదిరిపోద్ది! | Katte Pongali Recipe: Make Temple Style Katte Pongali Soft and Delicious at Home


కావాల్సిన పదార్థాలు.. బియ్యం: 1 కప్పు (సుమారు 180 గ్రాములు) – సాధారణ బియ్యం లేదా రేషన్ బియ్యం, పెసరపప్పు: 1 కప్పు, నీళ్లు: 6 కప్పులు (మొదట 3 కప్పులు, తర్వాత 3 కప్పులు వేడి నీళ్లు), నెయ్యి: 1 టేబుల్ స్పూన్ (ఉడికించడానికి), అర కప్పు (పోపు కోసం), ఉప్పు: 1.5 టీస్పూన్ (రుచికి సరిపడా), నూనె: 1 టేబుల్ స్పూన్ (పోపు కోసం), జీలకర్ర: 1 టీస్పూన్, అల్లం ముక్కలు: 1 టీస్పూన్ (సన్నగా తరిగినవి), మిరియాలు: 1.5 టీస్పూన్, జీడిపప్పు పలుకులు: 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి: 3 (సన్నగా తరిగినవి), కరివేపాకు: కొద్దిగా, ఇంగువ: పావు టీస్పూన్ చొప్పున తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *