Headlines

cwcuppal@gmail.com

Tollywood : కంగనా రనౌత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా ఆ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.12 కోట్లు.. ఫాలోయింగ్ చూస్తే.. | Can You Guess This Heroine Who Actred as Junior Artist In Kangana Ranaut Dhaam Dhoom Movie, She Is Sai Pallavi

చిత్ర పరిశ్రమలో తమకంటూ ఒక పేరు సంపాదించుకోవడానికి చాలా మంది ఈ రంగంలోకి అడుగుపెడతారు. కానీ ఇందులో అందరూ విజయం సాధించలేరు. ఈ విజయాన్ని అందుకోవడానికి ఎన్నో కఠిన పరీక్షలను, కష్టాలను, ఇబ్బందులను అధిగమించాల్సి ఉంటుంది. అందుకే పరిశ్రమలో సెలబ్రిటీల పేరే మారుమోగుతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు. ఒకప్పుడు ఆమె చైల్డ్ ఆర్టిస్ట్.. దక్షిణాది నుంచి నార్త్…

Read Full News
యువతకు ప్రధాని మోదీ అదిరిపోయే గుడ్‌న్యూస్.. కోటి మందికి ఫ్రీ అన్‌లైన్ కోచింగ్, ఏఐ శిక్షణ! | Mega Push for Youth: PM Modi Unveils Free AI Training for 1 Crore Youth and Coaching Schemes

యువతకు ప్రధాని మోదీ అదిరిపోయే గుడ్‌న్యూస్.. కోటి మందికి ఫ్రీ అన్‌లైన్ కోచింగ్, ఏఐ శిక్షణ! | Mega Push for Youth: PM Modi Unveils Free AI Training for 1 Crore Youth and Coaching Schemes

80వ స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని యువతకు ప్రధాని మోదీ అదిరిపోయే శుభవార్త చెప్పారు. వికసిత్ భారత్.. యువశక్తి లక్ష్యంగా భారత్ ముందుకు వెళ్తుందని ఆయన అన్నారు.రానున్న సంవత్సరంలో దేశ వ్యాప్తంగా ఏఐ స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో కోటి మంది యువతకు ఏఐ శిక్షణ ఇవ్వబోతున్నట్టు మోదీ తెలిపారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్దమయ్యే యువతకు ఉచితంగా ఆన్‌లైన్‌ కోచింగ్ ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రధాని మోదీ చేసిన కీలక ప్రకటనలు ఇవే AI యువత నైపుణ్యాభివృద్ధి: దేశవ్యాప్త…

Read Full News
SL vs IND 1st Test: టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11 లో ఆ ఇద్దరికి మొండిచేయి.. | India won the toss and opted to bat against sri Lanka 1st test at Galle International Stadium, Galle

SL vs IND 1st Test: టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11 లో ఆ ఇద్దరికి మొండిచేయి.. | India won the toss and opted to bat against sri Lanka 1st test at Galle International Stadium, Galle

Sri Lanka vs India, 1st Test: భారత్, శ్రీలంకల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఈ రోజు గాలే అంతర్జాతీయ స్టేడియంలో మొదలైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అయితే, మ్యాచ్ మొదటి రోజు వర్షం పడేందుకు 90 శాతం అవకాశం ఉంది. వాతావరణ వెబ్‌సైట్ అక్యూవెదర్ ప్రకారం, మ్యాచ్ జరిగే ఐదు రోజులూ వర్షం పడే అవకాశం ఉంది. శనివారం తెల్లవారుజాము నుంచి గాలేలో వర్షం కురిసే…

Read Full News
Independence Day : 24 సంవత్సరాలైనా తగ్గని క్రేజ్.. ఇండిపెండెన్స్ డే అంటే ఆ సాంగ్ ఉండాల్సిందే.. వింటే గూస్ బంప్స్ పక్కా.. | 24 Years On, The Craze Unfaded, Independence Day Celebrations Are Incomplete Without This Song, That Is Meme Indians Song

దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండా ఎగురవేశారు. మరోవైపు అన్ని రాష్ట్రాల్లో.. నగరాల్లో.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో జెండా వందనం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ దేశవ్యాప్తంగా మిఠాయిలు పంచుకుని, దేశభక్తి గీతాలు ఆలపిస్తారు. ఇదిలా ఉంటే.. ఇండిపెండెన్స్ డే అంటే చాలు ఒక పాట యూట్యూబ్, సోషల్ మీడియాలో మారుమోగుతుంది. ఆ సినిమా, పాట విడుదలై 24…

Read Full News
మిలటరీ మాధవరం.. ప్రతి ఇంటికో సైనికుడు! దేశభక్తికి నిలువెత్తు నిదర్శనంగా ఆ గ్రామం | Military Madhavaram: The Village Where Every Home Has a Soldier

మిలటరీ మాధవరం.. ప్రతి ఇంటికో సైనికుడు! దేశభక్తికి నిలువెత్తు నిదర్శనంగా ఆ గ్రామం | Military Madhavaram: The Village Where Every Home Has a Soldier

Military Madhavaram: దేశ రక్షణలో ఆ గ్రామం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ ఊరిలో ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక్కరైనా సైన్యంలో సేవలందిస్తున్నారంటే నమ్మగలరా? పశ్చిమగోదావరి జిల్లాలోని ‘మిలిటరీ మాధవరం’. దేశభక్తికి, అసలైన క్రమశిక్షణకు నిలువెత్తు రూపంగా ఆ గ్రామం కొనసాగుతుంది. ఇది సాధారణ పల్లెటూరు కాదు.. దేశ సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో నిదురించే వీరుల గ్రామం. బ్రిటిష్ కాలం నాటి ప్రపంచ యుద్ధాల నుంచి నేటి సరిహద్దు పోరాటాల వరకు.. ప్రతి చారిత్రక ఘట్టంలోనూ…

Read Full News
దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలి.. మువ్వెన్నెల జెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు

దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలి.. మువ్వెన్నెల జెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు

80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.. అమరావతిలో పరేడ్ అట్టహాసంగా జరిగింది. సీఎం చంద్రబాబు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ జెండా ఎగరవేశారు. ముందుగా ప్రజలకు చంద్రబాబు స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులకు నిజమైన నివాళి దేశ నిర్మాణమే.. దేశం నాకు ఏం చేసిందని కాదు…..

Read Full News
ఒళ్లు గగుర్పొడిచే సీన్.. పామును మింగుతూ షెడ్డులో ఇరుక్కున్న రాచనాగు.. వీడియో చూస్తే.. | King Cobra Gets Stuck While Swallowing Another Snake in Anakapalli, Rescued Safely Watch Racha Nagu Video

ఒళ్లు గగుర్పొడిచే సీన్.. పామును మింగుతూ షెడ్డులో ఇరుక్కున్న రాచనాగు.. వీడియో చూస్తే.. | King Cobra Gets Stuck While Swallowing Another Snake in Anakapalli, Rescued Safely Watch Racha Nagu Video

కింగ్ కోబ్రా అనే ఈ పేరు వినగానే హడలెత్తిపోతాం.. విష సర్పాలు కూడా ఈ భారీ పామును చూసి భయపడతాయి.. కింగ్ కోబ్రా కంటపడితే తాము ఎక్కడ వాటికి ఆహారం అయిపోతామేమోనని తప్పించుకొని పారిపోతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చిక్కి ఇద్దరు నాగులగు ఆహారంగా మారిపోతాయి. అలాగే.. అనకాపల్లి జిల్లాలో ఓ కింగ్ కోబ్రా ఓ పామును ఆహారంగా చేసుకుంటుంది. పొలాల్లో ఉన్న ఓ రేఖ షెడ్ పైకప్పులో ఇరుక్కుని సేద తీరుతుంది. ఇంతలో రంగంలోకి దిగిన…

Read Full News
కమ్మనైన పల్లీ కారంపొడి: వేడివేడి అన్నం, టిఫిన్లలోకి అద్భుతమైన రుచినిచ్చే సులువైన తయారీ విధానం!

కమ్మనైన పల్లీ కారంపొడి: వేడివేడి అన్నం, టిఫిన్లలోకి అద్భుతమైన రుచినిచ్చే సులువైన తయారీ విధానం!

ఒక్కసారి చేసుకుంటే రెండు మూడు నెలల పాటు నిల్వ ఉండే ఈ కమ్మని పొడిని ఎలా తయారు చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. ఈ పొడికి కావాల్సిన పదార్ధాలు.. వేరుశెనగ గుళ్లు – 2 కప్పులు, నూనె – 1 టేబుల్ స్పూన్, కడిగి ఆరబెట్టిన కరివేపాకు – 1 కప్పు, చింతపండు – నిమ్మకాయంత, జీలకర్ర – 1 టేబుల్ స్పూన్, కారం పొడి – 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు – 2 పెద్ద పాయలు,  ఉప్పు…

Read Full News
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం బ్యాడ్ న్యూస్.. విత్ డ్రా రూల్స్‌లో బిగ్ ఛేంజ్.. ఇకపై డబ్బులు తీసుకోలేరు..

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం బ్యాడ్ న్యూస్.. విత్ డ్రా రూల్స్‌లో బిగ్ ఛేంజ్.. ఇకపై డబ్బులు తీసుకోలేరు..

ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్. ఇకపై ఉద్యోగం మానేసిన తర్వాత పీఎఫ్ ఫైనల్ సెటిల్‌మెంట్, పెన్షన్ అమౌంట్ విత్ డ్రా కోసం సుదీర్ఘ కాలం పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం ఉండదు. ఉద్యోగం మానేశాక కేవలం పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం మాత్రమే ఉపసంహరించుకోగలరు. మిగతా 25 శాతం తీసుకోవాలంటే కొన్ని నెలల పాటు ఆగాల్సింది….

Read Full News
2 డాలర్లే! శ్రామికుల తలలకు కెమెరాలు.. రోబోలకు పని నేర్పించి.. చివరికి ఉద్యోగాలనే కోల్పోతారా? | Indian Workers Wear iPhones on Their Foreheads to Train Robots, Earn 2.62 Dollars an Hour

2 డాలర్లే! శ్రామికుల తలలకు కెమెరాలు.. రోబోలకు పని నేర్పించి.. చివరికి ఉద్యోగాలనే కోల్పోతారా? | Indian Workers Wear iPhones on Their Foreheads to Train Robots, Earn 2.62 Dollars an Hour

Indian Workers Training Robots Telugu: ఇటీవల కాలంలో మనుషులు చేసే దాదాపు అన్ని పనులను రోబోలు చేసేస్తున్నాయి. ఈ క్రమంలోనే వాటికి చాలా పనులపై సరైన అవగాహన కల్పించడం అవసరమైంది. ఈ నేపథ్యంలోనే మనుషులు చేసే పనుల గురించి వాటికి అవగాహన కల్పించే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే నుదుటికి ఐఫోన్‌/కెమెరాను కట్టుకుని, తమ చేతులు చేసే ప్రతి కదలికను కెమెరాలో రికార్డ్ చేస్తూ పనిచేస్తున్నారు మహిళలు. ఇదే, భవిష్యత్తులో మనుషులు చేసే పనులను రోబోలు…

Read Full News