Headlines

cwcuppal@gmail.com

ఆగస్టు 15 రాశిఫలాలు: ఉద్యోగం, డబ్బు, పెళ్లి విషయంలో వీరికి అదృష్టం! మీ రాశికి ఇలా.. | Daily Horoscope August 15, 2026: Saturday Astrology Predictions for All 12 Zodiac Signs

ఆగస్టు 15 రాశిఫలాలు: ఉద్యోగం, డబ్బు, పెళ్లి విషయంలో వీరికి అదృష్టం! మీ రాశికి ఇలా.. | Daily Horoscope August 15, 2026: Saturday Astrology Predictions for All 12 Zodiac Signs

దిన ఫలాలు (ఆగస్టు 15, 2026): మేష రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అధికారులు మీ ప్రతిభను గుర్తించి ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ వల్ల అధికారులు లాభపడతారు. మేష రాశి మొదలు మీన…

Read Full News
Washing Machine: వాషింగ్ మెషీన్‌కు ఏ డిటర్జెంట్ ఉత్తమమైనది? చాలా మందికి తెలియని విషయాలు ఇవే..! | Liquid or Powder Which Detergent is Best for Washing Machines know by tips and tricks

Washing Machine: వాషింగ్ మెషీన్‌కు ఏ డిటర్జెంట్ ఉత్తమమైనది? చాలా మందికి తెలియని విషయాలు ఇవే..! | Liquid or Powder Which Detergent is Best for Washing Machines know by tips and tricks

ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, వాషింగ్ మెషీన్‌కు ద్రవ డిటర్జెంట్ వాడాలా లేక పొడి డిటర్జెంట్ వాడాలా? ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, మీ వాషింగ్ మెషీన్ ఆరోగ్యాన్ని, మన్నికను దృష్టిలో ఉంచుకుని, ఈ రెండు డిటర్జెంట్లలో ఏది ఉత్తమమైనదనే మీ సందేహాన్ని ఇది నివృత్తి చేస్తుంది.

Read Full News
ఒంట్లో విపరీత వేడిని చిటికెలో తరిమికొట్టే వడలు.. తింటే నీరసం, అలసట కూడా మాయం

ఒంట్లో విపరీత వేడిని చిటికెలో తరిమికొట్టే వడలు.. తింటే నీరసం, అలసట కూడా మాయం

చాలా మంది ఒంట్లో వేడితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్లు ఈ వడలను తింటే చాలు. మీరు మీ ఇంట్లో కూడా ఇలాగే ట్రై చేసి తింటే ఆరోగ్యంగా ఉంటారు. మరి, అస్సలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం.. సగ్గుబియ్యం వడలకు కావాల్సిన పదార్ధాలు : మూడు కప్పులు మినపప్పు, రెండు చిన్న ఉల్లిపాయలు , 4 పచ్చిమిర్చి, ఒక కప్పు సగ్గు బియ్యం, ఒక…

Read Full News
విదేశాల్లో దాక్కున్నా దొరికిపోయాడు! ఎన్‌సీబీ కస్టడీలోకి ‘మాఫియా డాన్’ బసోయా! | Drug Kingpin Virender Basoya , Most Wanted in Rs 13,000 Crore Drug Case, Extradited To India

విదేశాల్లో దాక్కున్నా దొరికిపోయాడు! ఎన్‌సీబీ కస్టడీలోకి ‘మాఫియా డాన్’ బసోయా! | Drug Kingpin Virender Basoya , Most Wanted in Rs 13,000 Crore Drug Case, Extradited To India

రూ. 13,000 కోట్ల కేసులో నిందితుడిగా ఉన్న పరారీలో ఉన్న డ్రగ్స్ కింగ్‌పిన్ వీరేందర్ సింగ్ బసోయాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అదుపులోకి తీసుకుని యూఏఈ నుంచి భారతదేశానికి తిరిగి తీసుకువచ్చింది.ఎన్‌సిబి అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు జారీ చేయడంతో, ఈ ఏడాది జూన్‌లో యుఏఈలో బసోయాను అరెస్టు చేశారు. భారత ఏజెన్సీలు, యుఏఈ అధికారుల మధ్య నిరంతర సమన్వయంతో ఆయనను భారతదేశానికి తిరిగి రప్పించడం సాధ్యమైందని అధికారులు తెలిపారు. బసోయా అప్పగింతను ప్రకటిస్తూ,…

Read Full News
 Bulb Cleaning Tips: బల్బు వెలుతురు తగ్గిపోయిందా?.. కొత్తవి కొనకుండానే ఇలా చేసి చూడండి! | How to Clean and Maintain Dim Bulbs Details in Telugu

 Bulb Cleaning Tips: బల్బు వెలుతురు తగ్గిపోయిందా?.. కొత్తవి కొనకుండానే ఇలా చేసి చూడండి! | How to Clean and Maintain Dim Bulbs Details in Telugu

ఇంట్లో లైట్లు సరిగ్గా వెలుగుతున్నా గదిలో మాత్రం తగినంత వెలుతురు కనిపించకపోవడానికి బల్బులపై పేరుకునే దుమ్ము కూడా ఒక కారణం కావచ్చు. ముఖ్యంగా వంటగది, బాల్కనీ, బయట ప్రాంతాల్లో ఉండే బల్బులపై దుమ్ము త్వరగా పేరుకుపోతుంది. అందుకే బల్బులను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా శుభ్రం చేయడంతో పాటు, వాటి నిర్వహణపై కూడా శ్రద్ధ పెట్టాలి. 1. ముందుగా విద్యుత్‌ కనెక్షన్‌ ఆపేయాలి బల్బును శుభ్రం చేసే ముందు విద్యుత్‌ స్విచ్‌ను తప్పనిసరిగా ఆఫ్‌ చేయాలి. వీలైతే బల్బును హోల్డర్‌…

Read Full News
చేపల పులుసు ఇలా చేస్తే మూడ్రోజులైనా చెక్కు చెదరదు.. కమ్మగా లాగించేస్తారు | Fish Curry Stays Fresh for 3 Days Try This Simple Traditional Cooking Trick for Better Taste

చేపల పులుసు ఇలా చేస్తే మూడ్రోజులైనా చెక్కు చెదరదు.. కమ్మగా లాగించేస్తారు | Fish Curry Stays Fresh for 3 Days Try This Simple Traditional Cooking Trick for Better Taste

కూర తయారీ విధానం స్టెప్ 3 : ఈ నూనెలో మెంతులు, కొద్దిగా ఆవాలు కూడా వేసి దీనిని పోపు పెట్టి ఉల్లిపాయ పేస్ట్ ను కూడా వేయించాలి. ఇంకా దీనిలో చింతపండు రసం, సరిపడా కారం, ఇంకా ఉప్పు కూడా వేసి పులుసును బాగా మరగనివ్వాలి. ఇది పులుసు మరిగిన తర్వాత మీడియం మంట మీద ఉంచి ఉడికించాలి.

Read Full News
Soya Chunks Dry Recipe: సోయా చంక్స్‌ ఇంట్లో ఉన్నాయా?.. అయితే ఈ స్పైసీ ఫ్రై తప్పక ట్రై చేయండి! | Soya Chunks Dry Recipe Details in Telugu

Soya Chunks Dry Recipe: సోయా చంక్స్‌ ఇంట్లో ఉన్నాయా?.. అయితే ఈ స్పైసీ ఫ్రై తప్పక ట్రై చేయండి! | Soya Chunks Dry Recipe Details in Telugu

సోయా చంక్స్‌ ప్రోటీన్‌ ఉండే ఆహార పదార్థాల్లో ఒకటి. సాధారణంగా సోయా చంక్స్‌ను కూరల్లో ఉపయోగిస్తుంటారు. అయితే వాటితో కాస్త మసాలా జోడించి డ్రైగా తయారు చేస్తే మంచి రుచికరమైన వంటకం అవుతుంది. ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండే పదార్థాలతోనే ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు సోయా చంక్స్‌ – 1 కప్పు ఉల్లిపాయ – 1 పచ్చిమిర్చి – 2 అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – 1 స్పూన్‌ కారం – 1…

Read Full News
స్కల్‌క్యాండి ఇయర్‌‌బడ్స్‌ అంత తక్కువ ధరలోనా? కొత్త జిబ్‌ ట్రూ2 ఎంతో తెలుసా | Skullcandy Jib True 2: The Ultimate Budget Wireless Earbuds You Need

స్కల్‌క్యాండి ఇయర్‌‌బడ్స్‌ అంత తక్కువ ధరలోనా? కొత్త జిబ్‌ ట్రూ2 ఎంతో తెలుసా | Skullcandy Jib True 2: The Ultimate Budget Wireless Earbuds You Need

యువతను ఎక్కువగా ఆకట్టుకునే డిజైన్, అద్భుతమైన వైబ్రేటింగ్ బేస్‌తో ప్రముఖ ఆడియో బ్రాండ్ స్కల్‌క్యాండి నుంచి ‘జిబ్ ట్రూ 2’ ఇయర్‌బడ్స్ మార్కెట్‌లోకి వచ్చాయి. అద్భుతమైన ఫీచర్లతో కూడిన ఈ ఇయర్‌బడ్స్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.2,799 ధరకే అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ రోజుల్లో చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు, దానికి తోడు మంచి వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ లేకపోతే ఏదో లోటుగా అనిపిస్తుంది. ప్రయాణాల్లో ఉన్నా, జిమ్ చేసేటప్పుడు పాటలు…

Read Full News
Video: మువ్వన్నెల కాంతుల్లో మెరిసిన ఆదియోగి.. స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటిచెప్పిన ఈశా ఫౌండేషన్.. | Adiyogi is lit up in tricolor to celebrate Bharat’s 80th Independence Day, Watch Video

Video: మువ్వన్నెల కాంతుల్లో మెరిసిన ఆదియోగి.. స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటిచెప్పిన ఈశా ఫౌండేషన్.. | Adiyogi is lit up in tricolor to celebrate Bharat’s 80th Independence Day, Watch Video

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని తమిళనాడులోని కోయంబత్తూరు ఈశా యోగా కేంద్రంలో ప్రతిష్టించిన ప్రపంచ ప్రసిద్ధ 112 అడుగుల ఆదియోగి శివుని విగ్రహం మువ్వన్నెల వెలుగులతో దేదీప్యమానంగా దర్శనమిచ్చింది. జాతీయ జెండాలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ వర్ణాల లేజర్ లైటింగ్‌తో ఆదియోగి విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ అపురూప దృశ్యం స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తిని, భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ అక్కడికి వచ్చిన భక్తులు,…

Read Full News
Turmeric Stain : తెల్లబట్టలపై పసుపు మరక పడిందా?.. పారేయకండి.. ఈ సింపుల్‌ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి! | Easy Tricks to Remove Turmeric Stains from White Clothes Details in Telugu

Turmeric Stain : తెల్లబట్టలపై పసుపు మరక పడిందా?.. పారేయకండి.. ఈ సింపుల్‌ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి! | Easy Tricks to Remove Turmeric Stains from White Clothes Details in Telugu

పసుపు మన వంటింట్లో నిత్యం ఉపయోగించే పదార్థం. వంట చేసేటప్పుడు, పూజల సమయంలో పొరపాటున తెల్లటి దుస్తులపై పడితే పసుపు మరకలు మొండిగా కనిపిస్తాయి. ముఖ్యంగా తెల్లటి బట్టలపై ఇవి మరింత స్పష్టంగా కనిపిస్తాయి. వెంటనే సరైన పద్ధతిలో శుభ్రం చేస్తే మరకను తొలగించడం సులభమవుతుంది. 1. మరక పడిన వెంటనే శుభ్రం చేయడం మంచిది పసుపు మరకను ఎక్కువసేపు అలాగే ఉంచకుండా వీలైనంత త్వరగా శుభ్రం చేయడం మంచిది. మరకను బలంగా రుద్దితే అది బట్టలో…

Read Full News