OTT Movie: 50 మిలియన్స్ వ్యూస్‌తో సంచలనం.. OTTలో ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్‌ను తెగ చూసేస్తున్నారు | Raghu Kunche Gedela Raju Kakinada Taluka Movie Gets Huge Response In Aha And Amazon Prime OTT Platforms
ప్రస్తుతం ఓటీటీల్లో పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు సందడి చేస్తున్నాయి. అఖిల్ అక్కినేని లెనిన్, విజయ్ ఆంటోని వంద దేవుళ్లు, ఐశ్వర్యా రాజేష్ సుకుమారి, హృదయం మురళి, ఉయిర్, సెకెండ్ కేస్ ఆఫ్ సీతారం వంటి సినిమాలతో పాటు ఆఫరేషన్ సఫేద్ సాగర్, వదంతి సీజన్ 2 వంటి వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీ ఆడియెన్స్ కు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. అయితే వీటి మధ్య రెండు వారాల క్రితం ఓటీటీలోకి…