Naga Chaitanya: కలెక్షన్స్ పోస్టర్స్ మీద నాగ చైతన్య కామెంట్.. స్టార్స్ ఓపెన్ అవుతున్నారా..? | Tollywood Stars Spark Debate Over Box Office Collection Claims video – Entertainment Videos in Telugu
రీసెంట్ టైమ్స్‌లో మూవీ కలెక్షన్స్‌కు సంబంధించి డిస్కషన్ గట్టిగా జరగుతోంది. కొంతమంది స్టార్స్ బాక్సాఫీస్ నెంబర్స్ విషయంలో ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. సీనియర్స్, జూనియర్స్ అన్న తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఈ టాపిక్‌ను టచ్ చేస్తుండటంతో ఆడియన్స్‌లోనూ చర్చ మొదలైంది. మరి ఈ విషయంలో ఇండస్ట్రీ రియాక్షన్ ఎలా ఉండబోతోంది. చెన్నై లవ్ స్టోరి సక్సెస్ మీట్‌కు గెస్ట్‌గా వచ్చిన నాగచైతన్య సినిమాల కలెక్షన్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. పోస్టర్ల మీద నెంబర్ వేయటం కాదు….