ఫిర్యాదు చేసేందుకు పీఎస్‌కు వస్తే.. మహిళతో చాటుమాటు యవ్వారం.. జూబ్లీహిల్స్ సీఐపై వేటు! | Jubilee Hills CI Srinivasulu Reddy suspended following allegations by woman in Hyderabad
హైదరాబాద్‌లో సంచలనం రేపిన ఘటనలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఓ వివాహిత చేసిన ఫిర్యాదు నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సీఐని బదిలీ చేశారు. బాధితురాలి ఆరోపణలపై డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఉన్నతస్థాయి విచారణ ప్రారంభమైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తాను ఓ కేసు విషయంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సమయంలో సీఐ…