Headlines

cwcuppal@gmail.com

Match Fixing : 4 ఓవర్లలో 71 పరుగులు.. ఇది కచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగే అంటున్న నెటిజన్లు | Match Fixing Allegations Rock LPL 2026 After Shanawaz Dahani Concedes 71 Runs in 4 Overs

Match Fixing : 4 ఓవర్లలో 71 పరుగులు.. ఇది కచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగే అంటున్న నెటిజన్లు | Match Fixing Allegations Rock LPL 2026 After Shanawaz Dahani Concedes 71 Runs in 4 Overs

Match Fixing : లంక ప్రీమియర్ లీగ్ (LPL 2026) ప్రస్తుత సీజన్ ప్రారంభం నుంచీ వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. ఫ్రాంచైజీల అవినీతి, షాహీన్ అఫ్రిది ఎంపికపై వివాదం, ఒక ఫ్రాంచైజీ యజమాని అరెస్ట్ వంటి వరుస పరిణామాలతో లీగ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇంకా ఈ సీజన్‌లో రెండు వారాల క్రికెట్ మిగిలి ఉండగానే, లీగ్ ప్రతిష్టను మరింత దెబ్బతీసేలా మరో సంచలన సంఘటన చోటుచేసుకుంది. కొలంబో క్యాప్స్, జాఫ్నా కింగ్స్ మధ్య జరిగిన…

Read Full News
ప్రియాంక చోప్రా ఒత్తైన జుట్టు రహస్యం ఇదే.. ఆమె తల్లి చెప్పిన స్పెషల్‌ హెయిర్‌ మాస్క్‌ ఏంటో తెలిస్తే.. | Priyanka Chopra’s Mother Shares a Natural Henna Hair Mask for Soft, Healthy Hair

ప్రియాంక చోప్రా ఒత్తైన జుట్టు రహస్యం ఇదే.. ఆమె తల్లి చెప్పిన స్పెషల్‌ హెయిర్‌ మాస్క్‌ ఏంటో తెలిస్తే.. | Priyanka Chopra’s Mother Shares a Natural Henna Hair Mask for Soft, Healthy Hair

జుట్టు సంరక్షణ కోసం ఖరీదైన సీరమ్‌లు, స్పా ట్రీట్‌మెంట్లు అందుబాటులో ఉన్నప్పటికీ, చాలా మంది తమ జుట్టును ఆరోగ్యంగా, ఒత్తుగా ఉంచుకోవడానికి సహజమైన ఉత్పత్తుల కోసం చూస్తున్నారు. ఈ విషయంలో, నటి ప్రియాంక చోప్రా తల్లి, కాస్మోటాలజిస్ట్ అయిన డాక్టర్ మధు చోప్రా, హెన్నాతో జుట్టును ఆరోగ్యంగా ఎలా కాపాడుకోవాలో ఒక సులభమైన చిట్కాను పంచుకున్నారు. హెన్నా సాధారణంగా తెల్ల జుట్టును కప్పివేయడానికి, తల చర్మాన్ని సంరక్షించడానికి సహాయపడినప్పటికీ, కొన్నిసార్లు ఇది జుట్టు బాగా పొడిబారడానికి కూడా…

Read Full News
వామ్మో.. భూమిపైనే కృత్రిమ సూర్యుడిని తయారు చేస్తున్న చైనా! ఎందుకంటే..? | China’s Artificial Sun Breakthrough: World’s Largest Fusion Magnet Completed, 2030 Clean Energy Goal Gets Major Boost

వామ్మో.. భూమిపైనే కృత్రిమ సూర్యుడిని తయారు చేస్తున్న చైనా! ఎందుకంటే..? | China’s Artificial Sun Breakthrough: World’s Largest Fusion Magnet Completed, 2030 Clean Energy Goal Gets Major Boost

కార్బన్ రహిత, దాదాపు అపరిమితమైన విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రపంచ దేశాలు ఫ్యూజన్ టెక్నాలజీపై దృష్టి సారిస్తున్న వేళ చైనా కీలక మైలురాయిని అధిగమించింది. ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్‌కండక్టింగ్ ఫ్యూజన్ అయస్కాంతాన్ని (Superconducting Fusion Magnet) విజయవంతంగా నిర్మించి, పరీక్షలు పూర్తి చేసినట్లు చైనా ప్రకటించింది. ఈ విజయంతో 2030 నాటికి ఫ్యూజన్ శక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న చైనా లక్ష్యానికి బలమైన పునాది పడినట్లైంది. శాస్త్రవేత్తలు దీన్ని ప్రపంచ స్వచ్ఛ శక్తి రంగంలో విప్లవాత్మక…

Read Full News
అర్రెర్రె.. బ్లాక్ బస్టర్ మిస్ అయ్యిందే..! మహేష్ బాబు వదులుకున్న కథతో భారీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ | Did you know Allu Arjun got success with a story that Mahesh Babu had turned down, it is Race Gurram movie

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ గా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రాక సినిమాతో బిజీగా ఉన్నాడు. అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రానుంది. ఈ సినిమాతో పాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా…

Read Full News
మెలానియా, బారన్ ట్రంప్‌లను లేపేస్తాం.. ఇరాన్ ‘డెత్ వార్నింగ్’తో అమెరికాలో హై టెన్షన్..! | Melania Trump and Barron Trump targeted Iran, linked video encouraging assassinations says reports

మెలానియా, బారన్ ట్రంప్‌లను లేపేస్తాం.. ఇరాన్ ‘డెత్ వార్నింగ్’తో అమెరికాలో హై టెన్షన్..! | Melania Trump and Barron Trump targeted Iran, linked video encouraging assassinations says reports

అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో టెహ్రాన్ నుంచి వచ్చిన ఒక వీడియో కలకలం రేపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లుగా భావిస్తున్న ఈ వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఇందులో ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ఆమె కుమారుడు బారన్ ట్రంప్‌లకు బెదిరింపులు ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామం అమెరికా భద్రతా వర్గాల్లో ఆందోళనకు దారితీసింది. “వేర్ టు కిల్ మెలానియా” అనే శీర్షికతో ప్రచారం చేసినట్లు చెబుతున్న ఈ వీడియోలో, మెలానియా…

Read Full News
పూజ సమయంలో సాంప్రదాయ దుస్తులే ధరించాలా? శాస్త్రాలు చెప్పిన అసలు నిజం ఇదే! | Should You Wear Traditional Clothes for Puja? What Hindu Scriptures Really Say

పూజ సమయంలో సాంప్రదాయ దుస్తులే ధరించాలా? శాస్త్రాలు చెప్పిన అసలు నిజం ఇదే! | Should You Wear Traditional Clothes for Puja? What Hindu Scriptures Really Say

Traditional Clothes for Puja Telugu: హిందూ సంప్రదాయంలో పూజ, వ్రతం, హోమం లేదా దేవాలయ దర్శనం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సందర్భాల్లో చాలామంది కుర్తా-పైజామా, ధోతీ, పంచె, చీర లేదా సల్వార్-సూట్ వంటి సాంప్రదాయ దుస్తులు ధరిస్తుంటారు. అయితే, ఆధునిక జీవనశైలిలో చాలామంది జీన్స్, టీ-షర్టులు లేదా ఇతర సాధారణ దుస్తులతోనే పూజలు చేయడం, ఆలయాలకు వెళ్లడం కనిపిస్తోంది. దీంతో పూజ సమయంలో తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులే ధరించాలా? అనే…

Read Full News
మహిళల ఖాతాల్లో ఏటా రూ.30,000.. ఆగస్టు 1వ తేదీ నుంచి దరఖాస్తులు షురూ.. ఆ ప్రభుత్వం కొత్త పథకం..! | Rs 30,000 Annually for Women: Applications Open from August 1st Under New Delhi Government Scheme

మహిళల ఖాతాల్లో ఏటా రూ.30,000.. ఆగస్టు 1వ తేదీ నుంచి దరఖాస్తులు షురూ.. ఆ ప్రభుత్వం కొత్త పథకం..! | Rs 30,000 Annually for Women: Applications Open from August 1st Under New Delhi Government Scheme

మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివిధ పథకాలను ప్రారంభిస్తుంటుంది. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం మహిళల కోసం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ఢిల్లీ లక్ష్మీ యోజన కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.2,500 లేదా సంవత్సరానికి ₹30,000 వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మొత్తం మహిళలకు ఇంటి ఖర్చులను నిర్వహించుకోవడానికి, వారి అవసరాలను తీర్చుకోవడానికి, భవిష్యత్తు కోసం పొదుపు చేసుకోవడానికి సహాయపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆగస్టు…

Read Full News
జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయవచ్చా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి! | Can You Take a Bath When You Have a Fever? Doctors Explain the Safe Way Health News In Telugu

జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయవచ్చా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి! | Can You Take a Bath When You Have a Fever? Doctors Explain the Safe Way Health News In Telugu

జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయవచ్చా లేదా అనే విషయంలో చాలామందిలో సందేహాలు, అపోహలు ఉంటాయి. జ్వరం ఉన్నప్పుడు వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీర స్థితిని బట్టి సరైన జాగ్రత్తలు పాటిస్తూ స్నానం చేయడం వల్ల ఎటువంటి హానీ జరగదని వైద్యులు చెబుతున్నారు. వైద్యుల ప్రకారం జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయడం పూర్తిగా నిషేధం కాదు. అయితే మీరు ఎలా స్నానం చేస్తున్నారు….

Read Full News
మటన్ స్కిన్ తినొచ్చా? ఎలా తినాలి? ప్రయోజనాలు, జాగ్రత్తలు ఇవే

మటన్ స్కిన్ తినొచ్చా? ఎలా తినాలి? ప్రయోజనాలు, జాగ్రత్తలు ఇవే

మటన్ స్కిన్ తినొచ్చా? ఎలా తినాలి? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? నిపుణులు ఏమంటున్నారు? మటన్ స్కిన్ తినడం సురక్షితమేనా? మటన్‌లో మాంసంతో పాటు కొందరు స్కిన్ (చర్మం)ను కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, ప్రత్యేక వంటకాలలో మటన్ స్కిన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అయితే దీన్ని తినడం ఆరోగ్యానికి మంచిదేనా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పరిశుభ్రంగా శుభ్రం చేసి, పూర్తిగా ఉడికించి, పరిమిత మోతాదులో తీసుకుంటే…

Read Full News
నల్ల సముద్రంలో నరకం.. ఉక్రెయిన్ పోర్టులో క్షణక్షణం భయంతో వణికిపోతున్న భారతీయులు! | Black Sea Attacks: 13 Indian Sailors Trapped On Ship Near Ukraine port

నల్ల సముద్రంలో నరకం.. ఉక్రెయిన్ పోర్టులో క్షణక్షణం భయంతో వణికిపోతున్న భారతీయులు! | Black Sea Attacks: 13 Indian Sailors Trapped On Ship Near Ukraine port

రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం మరోసారి భారతీయుల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. నల్ల సముద్ర తీరంలోని ఉక్రెయిన్‌ చోర్నోమోర్స్‌కీ ఓడరేవులో ఓ సరుకు రవాణా నౌకలో 13 మంది భారతీయ నావికులు సహా 15 మంది సిబ్బంది చిక్కుకున్నట్లు ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (FSUI) వెల్లడించింది. ఓడరేవు పరిసరాల్లో కొనసాగుతున్న డ్రోన్, క్షిపణి దాడుల నేపథ్యంలో సిబ్బంది ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారని నావికుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. FSUI ప్రకారం, ‘ఎంవీ అమీర్-1’ అనే…

Read Full News