Childhood Obesity: చిన్నారుల్లో ఊబకాయం.. రోజూ చేసే ఈ చిన్న అలవాట్లే బరువు పెరగడానికి కారణమవుతున్నాయా? | Daily Habits That May Increase Childhood Obesity Details in Telugu
పిల్లల బరువు విషయంలో తల్లిదండ్రులు కఠినమైన డైట్‌లు పెట్టడం లేదా వారిని ‘లావుగా ఉన్నారు’ అంటూ పదేపదే గుర్తుచేయడం కంటే, ఇంట్లో ఆరోగ్యకరమైన దినచర్యను ఏర్పరచడం ముఖ్యమని నిపుణుల సూచన. చిన్న చిన్న మార్పులే పిల్లల ఆహారం, నిద్ర, శారీరక చురుకుదనం, స్క్రీన్ వినియోగం వంటి అంశాల్లో మంచి అలవాట్లను పెంచేందుకు సహాయపడతాయి. పిల్లలకు ప్రత్యేకంగా కఠినమైన వ్యాయామ కార్యక్రమాలు అవసరం లేకపోయినా, రోజువారీ జీవితంలో సహజంగా కదలికలు పెంచడం ప్రయోజనకరంగా ఉంటుంది. 1. చక్కెర పానీయాలతో…