Headlines

cwcuppal@gmail.com

పాఠాలు చెప్పాల్సిన టీచరమ్మ.. విద్యార్థితో అఫైర్! క్లాస్ రూమ్‌లోనే.. ఛీ.. ఛీ..

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ మహిళా టీచర్‌కు కోర్టు కఠిన శిక్ష విధించింది. 17 ఏళ్ల మైనర్ విద్యార్థితో అనుచిత సంబంధం పెట్టుకున్న కేసులో 37 ఏళ్ల హీథర్ మాష్‌బర్న్ స్మిత్‌కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష పూర్తైన తర్వాత మరో 15 ఏళ్ల పాటు ఆమెను పర్యవేక్షణలో ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. విద్యార్థితో పాఠశాలలోనే.. హీథర్ మాష్‌బర్న్ స్మిత్ ఫ్లోరిడాలోని పోర్ట్ షార్లెట్ హైస్కూల్‌లో…

Read Full News

వర్షాకాలంలో మజ్జిగ తాగుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! | Buttermilk During Monsoon: Know the Facts Before You Drink It

మజ్జిగలో నీరు, ప్రోటీన్, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. పులియబెట్టిన పాల ఉత్పత్తులతో తయారయ్యే మజ్జిగలో ప్రయోజనకరమైన ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కూడా ఉండవచ్చు. ఇవి పేగుల ఆరోగ్యానికి తోడ్పడే అవకాశం ఉంది. వర్షాకాలంలో మజ్జిగ జీర్ణక్రియకు సహాయపడుతుందా? సరైన విధంగా తయారు చేసుకుని, శరీరానికి సరిపడే పరిమాణంలో మజ్జిగ తీసుకుంటే కొంతమందికి జీర్ణక్రియకు సహాయపడవచ్చు. పులియబెట్టిన పాల ఉత్పత్తుల్లో ఉండే ప్రోబయోటిక్స్ పేగుల్లోని ప్రయోజనకరమైన బ్యాక్టీరియాకు మద్దతు ఇవ్వవచ్చు. దీంతో కొంతమందిలో జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు కడుపులో…

Read Full News

దారిద్ర్య బాధలు తొలగాలంటే.. జిల్లేడు పూలతో శివారాధన ఇలా చేయండి! | Worried About Financial Problems? Worship Lord Shiva With Jilledu Flowers This Way

Jilledu Flowers for Shiva Worship Telugu: సాధారణంగా శివుడిని శ్మశానవాసిగా భావిస్తూ, ఐశ్వర్యం కోరుకునేవారు శివారాధనకు దూరంగా ఉండాలనే ఒక అపోహ సమాజంలో కనిపిస్తుంది. అయితే ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం ఇది నిజం కాదు. ‘శివం’ అంటే శుభం, మంగళం, ఐశ్వర్యం అనే అర్థాలు కూడా ఉన్నాయి. అందుకే పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో శుభాలు, సానుకూలత, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. పూర్వజన్మ కర్మఫలంగా కొందరు ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, దారిద్ర్య బాధలను ఎదుర్కొంటారని…

Read Full News

టెన్షన్, ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతున్నారా? 14416కు ఒక్క ఫోన్‌ కాల్ చేయండి | Tele MANAS Telangana: Free Mental Health Counselling Available Through 14416

మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సులభంగా, గోప్యంగా కౌన్సెలింగ్ అందించేందుకు టెలీ-మానస్ (Tele-MANAS) సేవలు కీలకంగా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఈ టెలీ-మెంటల్ హెల్త్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఫోన్‌ ద్వారా మానసిక ఆరోగ్య సహాయం పొందే అవకాశం ఉంది. తెలంగాణలోనూ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలపై మాట్లాడేందుకు చాలామంది ఇప్పటికీ సంకోచిస్తుంటారు. ఇలాంటి సమయంలో ఫోన్‌ ద్వారా కౌన్సెలింగ్, మానసిక ఆరోగ్య సహాయం అందిస్తున్న Tele-MANAS సేవలు ఎంతో…

Read Full News

నేపాల్‌‌లో ప్రళయ తాండవం.. తృటిలో తప్పించుకున్న DRDO మాజీ చైర్మన్ సతీష్‌రెడ్డి దంపతులు

నేపాల్‌లో సంభవించిన తీవ్ర ప్రకృతి విపత్తు నుంచి డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌ డాక్టర్‌ సతీష్‌రెడ్డి, ఆయన సతీమణి సురక్షితంగా బయటపడ్డారు. కైలాస్‌ మానస సరోవర యాత్రను పూర్తి చేసుకుని ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్న వారికి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నేపాల్‌లో తాము ప్రత్యక్షంగా చూసిన విపత్తు పరిస్థితులను సతీష్‌రెడ్డి వివరించారు. ఎమ్మెస్‌ రామారావు ట్రస్ట్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నుంచి సుమారు 31 మంది సభ్యులతో కైలాస్‌…

Read Full News

UPI Payments: యూపీఐ ద్వారా రూ.5 లక్షలు ఒకేసారి పంపించవచ్చా..? ఈ సందర్భాల్లో సాధ్యమే.. ఎలా అంటే..? | UPI Transaction Limit: Know How Much Money You Can Send in a Day and When 5 Lakh Is Allowed

ప్రస్తుత కాలంలో యూపీఐను దేశంలో ఎక్కువమంది వాడుతున్నారు. స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్నవారి ఫోన్లలో ఏదోక యూపీఐ యాప్ అనేది ఉంటుంది. యూపీఐ ద్వారా నగదు బదిలీ చేయడం, నగదు స్వీకరించడం, యుటిలిటీ బిల్లులు పే చేయడం లాంటి లావాదేవీలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో యూపీఐ అనేది బాగా పాపులర్ అయింది. రోజూ రికార్డ్ స్థాయిలో దీని ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే యూపీఐ ద్వారా ఎంత డబ్బులు పంపించవచ్చనే దానిపై అవగాహన కలిగి ఉండాలి. సాధారణంగా ఒక…

Read Full News

కొండలు.. అడవులు అడ్డురావిక! గిరిజనుల చెంతకు వేగంగా డ్రోన్లతో వైద్య సేవలు | Drone Medical Services Transform Healthcare in Alluri Sitharama Raju District

అల్లూరి సీతారామరాజు జిల్లాలో జనవరి 2026లో ప్రారంభమైన డ్రోన్‌ ఆధారిత వైద్య రవాణా వ్యవస్థ ద్వారా ఇప్పటివరకు 24,500 మందికిపైగా రోగులకు సేవలు అందాయి. నాలుగు డ్రోన్లు 1,800కుపైగా ట్రిప్పులు పూర్తి చేసి 71 వేల కిలోమీటర్లకుపైగా ప్రయాణించాయి. వైద్య పరీక్షల నమూనాలు, మందులు, వ్యాక్సిన్లు, పరీక్షల నివేదికలను వేగంగా తరలించడంతో గిరిజనులకు సమయం, దూరం, ఖర్చు ఆదా అవుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అంటేనే కొండలు, అటవీ ప్రాంతాలు, మారుమూల గిరిజన ఆవాసాలు. కొన్ని ప్రాంతాలకు…

Read Full News

‘నక్క తోక తొక్కాడు’ అంటే అదృష్టమేనా? ఈ జాతీయం వెనుక ఉన్న అసలు కథ ఇదే! | What Does ‘Stepped on a Jackal’s Tail’ Really Mean? The Surprising Story Behind This Telugu Saying

Nakka Thoka Thokkaadu: తెలుగు భాషలో ఎన్నో సామెతలు, జాతీయాలు ఉన్నాయి. ఒక్కో జాతీయం వెనుక ఆసక్తికరమైన అర్థం, సందర్భం, చారిత్రక నేపథ్యం దాగి ఉంటుంది. అలాంటి వాటిలో తరచుగా వినిపించే జాతీయం ‘నక్క తోక తొక్కాడు’. ఎవరైనా అనుకోకుండా అదృష్టాన్ని పొందినా, పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినా ఈ మాటను సరదాగా ఉపయోగిస్తుంటారు. అయితే ఈ జాతీయం అసలు ఎలా పుట్టింది? ఇందులోని ‘నక్క’ నిజంగానే మనకు తెలిసిన నక్కేనా? అనే సందేహం చాలామందికి…

Read Full News

వర్షంలో తడిసి ముద్దవుతున్న వయ్యారి భామ..! ఎంత క్యూట్‌గా ఉందో | Did you recognize the actress in the photo, She is Nivetha Thomas

చాలా మంది హీరోయిన్స్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కొంతమంది హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. కొంతమంది మాత్రం ఆచితూచి అడుగులేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. వారిలో పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఒకరు. ఆమె అందం, అభినయం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా ఈ చిన్నది మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ సినిమాలకోసం…

Read Full News

Gold: పాత బంగారాన్ని అమ్మితే ట్యాక్స్ తప్పనిసరిగా కట్టాలా..? ఈ రూల్స్ తెలుసుకోకపోతే ఇబ్బందులే.. | Gold Exchange Tax Rules: Do You Have to Pay Tax When Selling or Exchanging Old Gold

బంగారం అంటే ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. ప్రతీఒక్కరూ తమ ఇంట్లో ఎంతకొంత మొత్తంలో గోల్డ్ కలిగి ఉంటారు. భారతీయులు ఎక్కువగా ఆభరణాల రూపంలో బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. పెళ్లిళ్లు, పంక్షన్లు, పండుగల సమయంలో బంగారం ఎక్కువగా కొంటూ ఉంటారు. ఇటీవల బంగారం ధరలు భారీగా పెరగడంతో సేల్స్ కాస్త తగ్గాయని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం శ్రావణ మాసం రావడం, పెళ్లిళ్లు ఎక్కువగా ఉండటంతో బంగారం అమ్మకాలు మళ్లీ పెరుగుతున్నాయి. కొంతమంది తమ వద్ద ఉన్న పాత…

Read Full News