Headlines

Bigg Boss Telugu 10: ఇన్‌స్టా రీల్స్‌తో ఫేమస్.. ఇప్పుడు బిగ్‌బాస్‌ 10లోకి.. షాలినీ పటేల్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే | Bigg Boss Telugu 10: Shalini Patel Entered As Eighth Contestant In To The Nagarjuna Reality Show, Know Her Background


బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ అట్టహాసంగా జరుగుతోంది. హోస్ట్ నాగార్జున తన దైన పంచ్ డైలాగులతో షోను రక్తికట్టిస్తున్నారు. అదే సమయంలో హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ కు మొదటి రోజే టాస్క్ లు ఇస్తూ వారిలోని ట్యాలెంట్, ఓపికను పరీక్షిస్తున్నాడు. కాగా ఇప్పటివరకు అగ్ని పరీక్ష సీజన్ నుంచి ఇద్దరు మెయిన్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టారు. సింగర్ కమ్ రైతు బిడ్డ ఝాన్సీతో పాటు అప్ కమింగ్ ఆర్టిస్ట్ అమన్ మసూద్ బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఇదే అగ్ని పరీక్ష సీజన్ 2 లోనే సత్తా చాటిన తెలుగమ్మాయి షాలినీ పటేల్ బిగ్ బాస్ తెలుగు 10 ఎనిమిదో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టింది.

ఆస్ట్రేలియా టు బిగ్ బాస్..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *