Headlines

Bigg Boss Telugu 10: పేరు మార్చుకున్నాడు.. బిగ్‌బాస్‌ తెలుగు 10 రెండో కంటెస్టెంట్‌గా త్రిగుణ్ గురించి ఈ విషయాలు తెలుసా?

Bigg Boss Telugu 10: పేరు మార్చుకున్నాడు.. బిగ్‌బాస్‌ తెలుగు 10 రెండో కంటెస్టెంట్‌గా  త్రిగుణ్ గురించి ఈ విషయాలు తెలుసా?

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో  ప్రారంభమైంది. ఎప్పటిలాగే గ్రాండ్ లాంఛ్ ఎపిసోడ్ అట్టహాసంగా జరుగుతోంది.  ఇక ఈ సీజన్ లో మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి దేబ్ జానీ మోదక్  గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రెండో కంటెస్టెంట్ గా  ప్రముఖ నటుడు త్రిగుణ్ హౌస్ లోకి అడుగు పెట్టాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *