Headlines
వామ్మో…వరుసగా 14 రోజులు అవకాడో తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ డాక్టర్ విశ్లేషణ! | What happens if you eat an avocado every day for 14 days experts explain

వామ్మో…వరుసగా 14 రోజులు అవకాడో తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ డాక్టర్ విశ్లేషణ! | What happens if you eat an avocado every day for 14 days experts explain

మెరిసే చర్మం, కంటి చూపు: దీనిలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మంచి మెరుపును ఇస్తాయి. అలాగే లుటీన్, జియాంటిన్ అనే పోషకాలు వయస్సు రీత్యా వచ్చే కంటి సమస్యల నుండి రక్షణనిస్తాయి. అవకాడోను ఉదయం అల్పాహారంలో టోస్ట్ పై లేదా స్మూతీ రూపంలో తీసుకోవచ్చు. అలాగే సలాడ్లలో ముక్కలుగా కోసి చేర్చుకోవడం వల్ల పూర్తి పోషకాలు లభిస్తాయి.

Read Full News
అప్పుడు టీవీ ఛానెల్ యాంకర్.. ఇప్పుడు కోట్ల ఆస్తులకు యువరాణి, సొంత దీవి కూడా ఉంది

అప్పుడు టీవీ ఛానెల్ యాంకర్.. ఇప్పుడు కోట్ల ఆస్తులకు యువరాణి, సొంత దీవి కూడా ఉంది

Acసినిమా గ్లామర్ ప్రపంచంలో ఆమె టాప్ హీరోయిన్లలో ఒకరు. నటనపై ఆసక్తితో ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలలో దూసుకుపోతుంది. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల మధ్య పెరిగిన ఆమె.. జర్నలిజం చదువు పూర్తి చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఓ ఛానల్లో రిపోర్టర్ గా జాబ్ చేసింది. కానీ నటనపై ఆసక్తి ఉన్న ఆమె.. న్యూస్ రూమ్ నుంచి చలనచిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేసేలా చేసింది. ఇప్పుడు సొంతంగా…

Read Full News
ఎయిర్ ఇండియా దర్యాప్తులో కీలక పరిణామం.. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లపై కేంద్ర కీలక ప్రకటన! | Air India 171 flight crash probe: No fault found in fuel control switch as DGCA Seattle tests continue

ఎయిర్ ఇండియా దర్యాప్తులో కీలక పరిణామం.. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లపై కేంద్ర కీలక ప్రకటన! | Air India 171 flight crash probe: No fault found in fuel control switch as DGCA Seattle tests continue

గత సంవత్సరం కూలిపోయిన ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తులో కీలక పురోగతి నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 260 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానించిన ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ (Fuel Control Switch) లాకింగ్ మెకానిజంపై నిర్వహించిన సమగ్ర పరీక్షల్లో ఇప్పటివరకు ఎలాంటి అసాధారణతలు గుర్తించలేదని ప్రభుత్వం బుధవారం పార్లమెంట్‌కు తెలిపింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు…

Read Full News
అబ్బ.. ఈ పాము ఒక్కటి దొరికితే చాలు లైఫ్ సెట్టు! ధర తెలిస్తే ఇప్పుడే వెతికేందుకు వెళ్తారు.. | If You Catch this High Blue Green Tree Python you will get 3.8 Crore World’s Most Expensive Snake

అబ్బ.. ఈ పాము ఒక్కటి దొరికితే చాలు లైఫ్ సెట్టు! ధర తెలిస్తే ఇప్పుడే వెతికేందుకు వెళ్తారు.. | If You Catch this High Blue Green Tree Python you will get 3.8 Crore World’s Most Expensive Snake

ప్రపంచంలో ఎన్నో రకాల పాములు ఉన్నాయి. వాటిలో కొన్ని అత్యంత విషపూరితమైనవి కాగా, మరికొన్ని పూర్తిగా విషరహితమైనవి. సాధారణంగా పామును చూస్తే చాలామంది భయపడుతుంటారు. కానీ ప్రపంచంలోని కొందరు కోటీశ్వరులు, అరుదైన జంతువుల సేకరించే వారు మాత్రం ఒక ప్రత్యేకమైన పామును సొంతం చేసుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు వెనుకాడరు. ఆ పాము పేరు హై బ్లూ గ్రీన్ ట్రీ పైథాన్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాముల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ అరుదైన జాతి…

Read Full News
కోటి రూపాయల జీతం ఉన్న ఐఐటీయన్.. రూ. 15 వేల కోసం అప్పులు..! ఇది మనందరికీ గుణపాఠం..? | Rs.1 Crore Salary, Three Luxury Homes..Yet He Had to Borrow Rs.15,000 to Pay Taxes

కోటి రూపాయల జీతం ఉన్న ఐఐటీయన్.. రూ. 15 వేల కోసం అప్పులు..! ఇది మనందరికీ గుణపాఠం..? | Rs.1 Crore Salary, Three Luxury Homes..Yet He Had to Borrow Rs.15,000 to Pay Taxes

చాలామంది దృష్టిలో రూ. 1 కోటి జీతం, విలాసవంతమైన ఇళ్ళు ఉంటే ఆర్థికంగా తిరుగులేని స్థాయిలో ఉన్నట్లే. కానీ, ఆర్థిక నిర్వహణలో చిన్న పొరపాటు జరిగితే, అంత భారీ ఆదాయం ఉన్నవారు కూడా తీవ్రమైన నగదు కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక ఐఐటీ పూర్వ విద్యార్థికి ఎదురైన ఈ విచిత్రమైన పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సదరు ఐఐటీయన్ సంపాదన కోట్లలో ఉన్నప్పటికీ, అతను తన ఆదాయంలో మెజారిటీ భాగాన్ని రియల్ ఎస్టేట్…

Read Full News
Mystery of Chicken 65: హోటల్ మెనూలో ‘చికెన్ 65’ అని ఎందుకు రాస్తారో తెలుసా?.. 65వ నంబర్ వెనుక ఉన్న హిస్టరీ ఇదిగో! | The Mystery of Chicken 65: Origin, History details in telugu

Mystery of Chicken 65: హోటల్ మెనూలో ‘చికెన్ 65’ అని ఎందుకు రాస్తారో తెలుసా?.. 65వ నంబర్ వెనుక ఉన్న హిస్టరీ ఇదిగో! | The Mystery of Chicken 65: Origin, History details in telugu

ఈ సందేహం చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది. ఏ హోటల్‌కు వెళ్లినా, ధాబాకు వెళ్లినా మెనూ కార్డ్‌లో కనిపించే ఈ డిష్‌కి ‘చికెన్ 65’ అనే విచిత్రమైన పేరు ఎందుకు వచ్చింది? దీనిపై రకరకాల కథనాలు, పుకార్లు, సరదా కథలు ప్రచారంలో ఉన్నాయి. చికెన్‌లో 65 రకాల మసాలాలు వేస్తారని కొందరు, 65 రోజుల కోడిపిల్లతో చేస్తారని మరికొందరు ప్రచారం చేస్తుంటారు. అయితే, ఈ పేరు వెనుక ఉన్న అసలైన హిస్టరీ మరియు ఆసక్తికరమైన నిజాలు…

Read Full News
Business Ideas: రూ. 50 వేల పెట్టుబడితో ఇంటి నుంచే వ్యాపారం.. నెలకు లక్షల్లో సంపాదనకు బెస్ట్ ఐడియా! | Business Ideas: Dona pattal business starts with Rs 50,000 only know how it works

Business Ideas: రూ. 50 వేల పెట్టుబడితో ఇంటి నుంచే వ్యాపారం.. నెలకు లక్షల్లో సంపాదనకు బెస్ట్ ఐడియా! | Business Ideas: Dona pattal business starts with Rs 50,000 only know how it works

Business Ideas: మీ ఉద్యోగంతో మీరు విసుగు చెందారా? మీ బాస్ సతాయింపు, పని ఒత్తిడి, నిరంతరం ఎవరికో ఒకరికి జవాబు చెప్పాల్సి రావడంతో విసిగిపోయారా? అయితే వ్యాపారం ప్రారంభించడమే ఉత్తమం. వ్యాపారం ప్రారంభించడం అంత సులభం కానప్పటికీ, ఒక మంచి ఆలోచన ఉంటే ఏదైనా సాధ్యమే. పెట్టుబడి పెట్టడానికి మీ వద్ద ఎక్కువ డబ్బు లేకపోయినా, కేవలం 50,000 రూపాయలతో మిమ్మల్ని ధనవంతులను చేయగల ఒక అద్భుతమైన బిజినెస్‌ ఉంది. దాని గురించి తెలుసుకుందాం.. ఈ…

Read Full News
ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం.. ఇక Xలోనే డబ్బుల లావాదేవీలు.. ! | Elon Musk launches ‘X Money’ with Visa debit card, Check benefits and key details

ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం.. ఇక Xలోనే డబ్బుల లావాదేవీలు.. ! | Elon Musk launches ‘X Money’ with Visa debit card, Check benefits and key details

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్)ను ‘ఎవ్రీథింగ్ యాప్’గా తీర్చిదిద్దాలన్న ఎలాన్ మస్క్ లక్ష్యంలో మరో కీలక అడుగు పడింది. వినియోగదారులు ఒకరికొకరు తక్షణమే డబ్బు పంపించుకునేలా ‘X Money’ పేరుతో కొత్త ఆర్థిక సేవను సంస్థ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సేవను పరిమిత స్థాయిలో, కేవలం ఆహ్వానం పొందిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ నుంచి డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలోకి X అధికారికంగా అడుగుపెట్టినట్లైంది. X Money…

Read Full News
చనిపోయిన తన పిల్లలను చీతా తింటుందా? ప్రకృతిలోని ఈ ప్రవర్తన వెనుక శాస్త్రీయ కారణాలేంటి? | Do cheetahs eat their dead cubs

చనిపోయిన తన పిల్లలను చీతా తింటుందా? ప్రకృతిలోని ఈ ప్రవర్తన వెనుక శాస్త్రీయ కారణాలేంటి? | Do cheetahs eat their dead cubs

అడవిలో జంతువుల ప్రవర్తన మనుషుల దృష్టిలో చాలా సందర్భాల్లో క్రూరంగా కనిపిస్తుంది. అయితే ప్రకృతి దృష్టిలో ప్రతి చర్య వెనుక మనుగడకు సంబంధించిన ఒక కారణం ఉంటుంది. అలాంటి ప్రవర్తనల్లో ఎక్కువగా చర్చకు వచ్చే అంశం చనిపోయిన తన పిల్లలను తల్లి చీతా తింటుందా? అనే ప్రశ్న. దీనికి సమాధానం అవును… కానీ చాలా అరుదుగా, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే. వన్యప్రాణి శాస్త్రవేత్తల పరిశీలనల ప్రకారం, చీతాలు తమ పిల్లలను అత్యంత ప్రేమగా కాపాడే జంతువుల్లో ఒకటి….

Read Full News
Viral video: భూకంపం రావడానికి ముందే పసిగట్టిన పిల్లి.. ఏం చేసిందో చూస్తే షాక్‌ అవుతారు..వీడియో వైరల్‌

Viral video: భూకంపం రావడానికి ముందే పసిగట్టిన పిల్లి.. ఏం చేసిందో చూస్తే షాక్‌ అవుతారు..వీడియో వైరల్‌

ప్రకృతి విపత్తులను, ముఖ్యంగా భూకంపాలను మానవులు గుర్తించేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కానీ, మూగజీవాలు ముఖ్యంగా జంతువులు ప్రకృతిలో జరిగే చిన్నచిన్న మార్పులను కూడా చాలా సులభంగా పసిగట్టగలవు. తాజాగా జపాన్‌లో చోటుచేసుకున్న ఒక సంఘటన ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. జపాన్‌లో భూకంపం వచ్చి గది తీవ్రంగా ఊగడానికి కొద్ది క్షణాల ముందే, ఒక పిల్లి ఆ ప్రమాదాన్ని ముందే గ్రహించిన దృశ్యాలు సిసిటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇప్పుడు ఆ వీడియో ఇంటర్‌ నెట్‌లో…

Read Full News