Headlines
నల్ల దారం ఎందుకు ధరిస్తారు? కట్టుకునే ముందు ఈ నియమాలు తప్పక పాటించండి! | Who Should Wear a Black Thread? Hindu Beliefs, Benefits and Astrology Rules

నల్ల దారం ఎందుకు ధరిస్తారు? కట్టుకునే ముందు ఈ నియమాలు తప్పక పాటించండి! | Who Should Wear a Black Thread? Hindu Beliefs, Benefits and Astrology Rules

హిందూ ధర్మంలో నల్ల దారం ధరించడం అనేది ఒక ప్రాచీన నమ్మకం. ఇది కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు, దృష్టి దోషం నుండి రక్షణ పొందేందుకు, శని గ్రహ ప్రభావాలను తగ్గించుకునేందుకు ఉపయోగించే ఒక శక్తివంతమైన పరిహారం. నల్ల రంగు ప్రతికూల శక్తులను గ్రహిస్తుందని, తద్వారా మనల్ని దుష్టశక్తుల నుండి కాపాడుతుందని విశ్వసిస్తారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్ల దారాన్ని ఎవరు ధరించాలి, ఏ సమయంలో కట్టుకోవాలి మరియు ఏ రాశుల వారు దీనికి దూరంగా…

Read Full News
దారుణం.. యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టిన జనం.. పోలీసుల ఎంట్రీతో..! | Youth tied to pole and assaulted on suspicion of theft in Annamayya district

దారుణం.. యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టిన జనం.. పోలీసుల ఎంట్రీతో..! | Youth tied to pole and assaulted on suspicion of theft in Annamayya district

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దొంగతనం అనుమానంతో ఓ యువకుడిని స్తంభానికి కట్టేసి సామూహికంగా కొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మదనపల్లి సంత గేటు సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సంత గేటు వద్ద ఉన్న ఎస్‌కేఎం ట్రేడర్స్‌కు చెందిన ఉల్లి వ్యాపారి దుకాణంలో రూ.20 వేల నగదు చోరీ జరిగినట్లు యజమాని గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మదనపల్లి…

Read Full News
అచ్చం డాన్ బ్రాడ్‌మన్‌ లాంటోడు.. వైభవ్‌ను ఔట్ చేయాలంటే బౌలర్లకు ఆ ఒక్కటే దారి..! | Vaibhav sooryavanshi sir don bradman comparison robin uthappa comments

అచ్చం డాన్ బ్రాడ్‌మన్‌ లాంటోడు.. వైభవ్‌ను ఔట్ చేయాలంటే బౌలర్లకు ఆ ఒక్కటే దారి..! | Vaibhav sooryavanshi sir don bradman comparison robin uthappa comments

Vaibhav Sooryavanshi Sir Don Bradman Comparison: భారత క్రికెట్‌లో ఇప్పుడు 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగుతోంది. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మైదానంలో పరుగుల వరద పారిస్తున్న ఈ యువ సంచలనం ఆటతీరు చూసి దిగ్గజాలు సైతం విస్మయం చెందుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప వైభవ్‌ను ఏకంగా క్రికెట్ దేవుడు డాన్ బ్రాడ్‌మన్‌తో పోల్చడం ఇప్పుడు క్రీడా లోకంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత దేశవాళీ క్రికెట్‌లో ఎందరో…

Read Full News
రష్యాపై అమెరికా ఎకనామిక్ స్ట్రైక్.. భారత్ సహా పలు దేశాలపై ప్రభావం చూపే బిల్లు!

రష్యాపై అమెరికా ఎకనామిక్ స్ట్రైక్.. భారత్ సహా పలు దేశాలపై ప్రభావం చూపే బిల్లు!

రష్యాపై మరింత ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలనే లక్ష్యంతో రూపొందించిన కీలక ఆంక్షల బిల్లుపై అమెరికా సెనేట్ విధానపరమైన ఓటింగ్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ వాషింగ్టన్‌లో పర్యటిస్తున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు బలమైన మద్దతుదారుగా పేరొందిన దివంగత సెనేటర్ లిండ్సే గ్రాహంకు నివాళిగా ఈ బిల్లును ముందుకు తీసుకువస్తున్నట్లు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ‘లిండ్సే ఓ. గ్రాహం రష్యా, ఇరాన్‌పై ఆంక్షల చట్టం–2026’గా పిలుస్తున్న ఈ బిల్లు,…

Read Full News
100 ఏళ్ల రైల్వే స్టేషన్.. భారత్ నుంచి పాకిస్తాన్‌కు రైళ్లు.. ఇప్పుడు పట్టాలే లేవు!

100 ఏళ్ల రైల్వే స్టేషన్.. భారత్ నుంచి పాకిస్తాన్‌కు రైళ్లు.. ఇప్పుడు పట్టాలే లేవు!

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఉన్న డేరా బాబా నానక్ రైల్వే స్టేషన్ కేవలం ఒక రైల్వే స్టేషన్ మాత్రమే కాదు, భారత విభజన విచారకర చరిత్రకు నిశ్శబ్ద సాక్షి. సుమారు వందేళ్ల నాటి ఈ చారిత్రక స్టేషన్‌లో అత్యంత విచిత్రమైన విషయం ఏమిటంటే, ఇక్కడ పాకిస్తాన్ సరిహద్దుకు సరిగ్గా 600 మీటర్ల ముందే రైలు పట్టాలు హఠాత్తుగా అంతమైపోతాయి. 1947 దేశ విభజనకు ముందు ఈ పట్టాల మీదుగానే రైళ్లు నేరుగా పాకిస్తాన్‌లోని వివిధ నగరాలకు ప్రయాణించేవి….

Read Full News
PAK vs WI : సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్‌కి బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన వెస్టిండీస్.. తొలి టెస్టులో పాకిస్తాన్ ఘోర ఓటమి | PAK vs WI Babar Azams Return Ends in Disaster as West Indies Crush Pakistan in 1st Test

PAK vs WI : సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్‌కి బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన వెస్టిండీస్.. తొలి టెస్టులో పాకిస్తాన్ ఘోర ఓటమి | PAK vs WI Babar Azams Return Ends in Disaster as West Indies Crush Pakistan in 1st Test

PAK vs WI : షాన్‌ మసూద్‌ సారథ్యంలో పాకిస్తాన్‌ టెస్టు జట్టు ఘోర ప్రదర్శన చేయడంతో బోర్డు మళ్లీ బాబర్ ఆజమ్‌కు టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. బాబర్ రీ ఎంట్రీతో వెస్టిండీస్ పర్యటనలో జట్టు పుంజుకుంటుందని భావించినా ఆశించిన ఫలితం దక్కలేదు. ట్రినిడాడ్ వేదికగా జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆతిథ్య కరేబియన్ జట్టు ముందు తేలిపోయింది. ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన జస్టిన్ గ్రీవ్స్ మ్యాచ్‌లో…

Read Full News
Video: ఆర్మీ యూనిఫామ్‌లో తొలిసారి ఇంటికి.. ఎదురుగా తండ్రి అంతిమయాత్ర! కన్నీళ్లు పెట్టించే సీన్ | Agniveer Soldier’s Final Salute to His Father Moves Millions, Emotional Video Goes Viral

Video: ఆర్మీ యూనిఫామ్‌లో తొలిసారి ఇంటికి.. ఎదురుగా తండ్రి అంతిమయాత్ర! కన్నీళ్లు పెట్టించే సీన్ | Agniveer Soldier’s Final Salute to His Father Moves Millions, Emotional Video Goes Viral

సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వినోదాన్ని పంచితే, మరికొన్ని మనసును కదిలిస్తాయి. తాజాగా అలాంటి హృదయాన్ని హత్తుకునే వీడియో ఒకటి నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తోంది. తన కొడుకు ఆర్మీలో చేరి ఈ దేశానికి సేవ చేయాలని ఆ తండ్రి ఎన్నో కలలు కన్నాడు. తండ్రి ఆశయాన్ని సాధిస్తూ.. ఆ కొడుకు సైతం క్రమ శిక్షణతో కష్టపడి ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్‌గా చేరాడు. అయితే తన కొడుకు దేశానికి సేవ చేస్తున్నాడని ఊరంతా…

Read Full News
ఒక అధికారికి ఒకే అధికారిక కారు.. ప్రభుత్వ వాహనాలపై కేంద్రం కఠిన ఆదేశాలు! | Union Government rolls out One Officer One Official Car rule to curb misuse

ఒక అధికారికి ఒకే అధికారిక కారు.. ప్రభుత్వ వాహనాలపై కేంద్రం కఠిన ఆదేశాలు! | Union Government rolls out One Officer One Official Car rule to curb misuse

కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక వాహనాల వినియోగంపై మరింత కట్టుదిట్టమైన నిబంధనలను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రిత్వ శాఖ, శాఖ, ప్రభుత్వ రంగ సంస్థ (PSU) లేదా స్వయంప్రతిపత్తి సంస్థకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, ఒకే అధికారికి ఒకటి కంటే ఎక్కువ ప్రభుత్వ వాహనాలు కేటాయించరాదని స్పష్టం చేసింది. “ఒక అధికారికి – ఒక అధికారిక కారు” (One Officer, One Official Car) అనే విధానాన్ని అమలు చేస్తూ అధికారిక…

Read Full News
August Price Hike Alert: వినియోగదారులకు షాక్‌.. ఆగస్ట్‌లో వీటి ధరలు భారీగా పెరగనున్నాయి..! | August Price Hike Alert: Tea, TVs, cars and apparel to get costlier in August as West Asia conflict fuels fresh price hikes

August Price Hike Alert: వినియోగ వస్తువుల కంపెనీలు ఆగస్టులో ధరలను పెంచడానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది చాలా విభాగాలలో ఇది మూడవ పెంపు అవుతుంది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ముడి పదార్థాల ధరలలో అస్థిరత, పెరిగిన రవాణా ఖర్చులు, అలాగే కరెన్సీ హెచ్చుతగ్గులే దీనికి కారణం. పరిశ్రమ వర్గాలను ఉటంకిస్తూ ఈటీ (ET) నివేదిక ప్రకారం, ప్యాక్ చేసిన టీ, హెయిర్ ఆయిల్, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్లు, దుస్తులు, వాహనాలు వంటి అనేక ఉత్పత్తుల…

Read Full News
LPG Price: ఆగస్టు 1 నుంచి గ్యాస్ సిలిండర్ల ధరలు మారనున్నాయా? పెరుగుతాయా? తగ్గుతాయా? | LPG Price will be changed from 1 august 2026 know the price will hike or reduce

LPG Price: ఆగస్టు 1 నుంచి గ్యాస్ సిలిండర్ల ధరలు మారనున్నాయా? పెరుగుతాయా? తగ్గుతాయా? | LPG Price will be changed from 1 august 2026 know the price will hike or reduce

LPG Price: ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కారణంగా సాధారణ ప్రజలకు గణనీయమైన ద్రవ్యోల్బణం ఏర్పడింది. చమురు, గ్యాస్‌తో సహా అనేక ఆహార పదార్థాల ధరలు తరచుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. మే, జూన్ నెలల్లో నిలకడగా పెరిగిన తర్వాత, గ్యాస్ సిలిండర్ ధరలలో జూలై మొదటి వారంలో మాత్రమే మార్పు కనిపించింది. తత్ఫలితంగా రాబోయే నెలల్లో అంటే ఆగస్టులో కూడా గ్యాస్ సిలిండర్ ధరలు మారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. సిలిండర్ల ధరలు తగ్గుతాయా లేక పెరుగుతాయా?…

Read Full News