Headlines
పూజలో ఉపయోగించిన పువ్వులను ఏం చేయాలి? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

పూజలో ఉపయోగించిన పువ్వులను ఏం చేయాలి? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

హిందూ సంప్రదాయంలో దేవునికి సమర్పించిన పూజ పూలు అత్యంత పవిత్రమైనవి. అయితే పూజ పూర్తయిన తర్వాత ఆ ఎండిపోయిన లేదా పాత పూలను ఏం చేయాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు అనే దానిపై స్పష్టమైన నియమాలు ఉన్నాయి. పూజ పువ్వులను చెత్తకుండీలో వేయడం, కాలిబాటలపై పడేయడం లేదా కాళ్ళ కింద తొక్కడం తీవ్రమైన దోషంగా పరిగణించబడుతుంది. దైవిక శక్తిని కలిగి ఉండే ఈ పువ్వులను గౌరవప్రదంగా పారవేయాలో లేదా మొక్కలకు ఎరువుగా ఎలా మార్చాలో తెలుసుకోవడం ఆధ్యాత్మికంగా…

Read Full News
ఆ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్ అయ్యాయి.. ఇప్పటికీ బాధగా ఉంటుంది : హీరో సుమంత్

ఆ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్ అయ్యాయి.. ఇప్పటికీ బాధగా ఉంటుంది : హీరో సుమంత్

హీరో సుమంత్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన తాజా చిత్రం న్యూతన్స్ థర్డ్ లా అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్, కీలక చిత్రాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. తాను ఒక ఇంట్రోవర్ట్ అని, ఇది కాలక్రమేణా మరింతగా బలపడిందని ఆయన పేర్కొన్నారు. పది, ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తిత్వానికి, ప్రస్తుత తన వ్యక్తిత్వానికి చాలా…

Read Full News
భారీ వర్షాలు.. తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ | Telangana Heavy Rain Alert: IMD Issues Yellow Alert for 10 Districts, Hyderabad Faces Waterlogging and Traffic Chaos

భారీ వర్షాలు.. తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ | Telangana Heavy Rain Alert: IMD Issues Yellow Alert for 10 Districts, Hyderabad Faces Waterlogging and Traffic Chaos

రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటలుగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమవగా, పలు రహదారులపై వర్షపు నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించడంతో ఉద్యోగులు, ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం,…

Read Full News
గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతుందా.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే ఎక్కువ రోజులు రావడం పక్కా.. | LPG Gas Saving Tips: Is High Flame or Sim Better for Saving Gas

గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతుందా.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే ఎక్కువ రోజులు రావడం పక్కా.. | LPG Gas Saving Tips: Is High Flame or Sim Better for Saving Gas

ప్రస్తుతం బడ్జెట్‌ను అదుపులో ఉంచుకోవడం ప్రతి కుటుంబానికి పెద్ద సవాలుగా మారింది. అందులోనూ నెలాఖరు రాకముందే ఎల్పీజీ సిలిండర్ ఖాళీ అయిపోతే.. ఆ ప్రభావం నేరుగా ఇంటి బడ్జెట్‌పై పడుతుంది. దీంతో గ్యాస్ ఆదా చేసేందుకు చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు మంటను పూర్తిగా సిమ్‌లో పెట్టి వంట చేస్తే గ్యాస్ మిగులుతుందనుకుంటారు. మరికొందరు హై ఫ్లేమ్‌లో పెట్టి త్వరగా ముగిస్తే ఆదా అవుతుందని భావిస్తారు. అయితే ఇందులో ఏది నిజం? అసలు నిపుణులు ఏం…

Read Full News
CWG 2026 : కష్టాలను తొక్కేసి.. వెయిట్లను ఎత్తేసి.. భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన వీరనారి | CWG 2026 Harjinder Kaurs Inspiring Journey From Farm Fields to Commonwealth Games Silver Medal

CWG 2026 : కష్టాలను తొక్కేసి.. వెయిట్లను ఎత్తేసి.. భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన వీరనారి | CWG 2026 Harjinder Kaurs Inspiring Journey From Farm Fields to Commonwealth Games Silver Medal

CWG 2026 : భారత వెయిట్‌లిఫ్టర్ హర్జిందర్ కౌర్ మరోసారి అంతర్జాతీయ వేదికపై మన దేశం పేరును మార్మోగేలా చేశారు. కామన్వెల్త్ గేమ్స్ 2026లో మహిళల 69 కేజీల విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ పోటీల్లో ఆమె మొత్తం 227 కేజీల బరువును ఎత్తి తన కెరీర్‌లోనే అత్యుత్తమ వ్యక్తిగత రికార్డును నమోదు చేసింది. కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్‌కు ఇది 11వ మెడల్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో…

Read Full News
చల్లని వెదర్‌లో వేడి వేడిగా, నోరూరించే క్రిస్పీ మసాలా పూరీ.. ఇంట్లోనే చేయండిలా.. | Crispy Masala Poori Recipe | Easy Homemade Spicy Indian Fried Bread

చల్లని వెదర్‌లో వేడి వేడిగా, నోరూరించే క్రిస్పీ మసాలా పూరీ.. ఇంట్లోనే చేయండిలా.. | Crispy Masala Poori Recipe | Easy Homemade Spicy Indian Fried Bread

భారతీయ వంటకాల్లో పూరీకి ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. అయితే సాధారణ పూరీలకు భిన్నంగా కొద్దిగా మసాలాలు, శనగపిండి కలిపి చేసే మసాలా పూరీ తింటే ఆ రుచే వేరు. దీనిలోని క్రిస్పీ టెక్స్చర్, కారంగా ఉండే రుచి వల్ల ఇది ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదా పిల్లల లంచ్ బాక్స్, ప్రయాణాల కోసం ఇది ఒక అద్భుతమైన ఎంపిక. ఈ మసాల పూరీ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.. కావలసిన పదార్థాలు:…

Read Full News
Vaibhav Sooryavanshi : పాంటింగ్ కూడా ఆ బాల్స్‌కి అవుట్ కాలేదా ? వైభవ్‎ని విమర్శించే వాళ్లకు అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్ | Ashwin Backs Vaibhav Sooryavanshi Stop Judging 15 Year Old Wonderkid Too Soon

Vaibhav Sooryavanshi : పాంటింగ్ కూడా ఆ బాల్స్‌కి అవుట్ కాలేదా ? వైభవ్‎ని విమర్శించే వాళ్లకు అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్ | Ashwin Backs Vaibhav Sooryavanshi Stop Judging 15 Year Old Wonderkid Too Soon

Vaibhav Sooryavanshi : భారత యువ క్రికెట్ సంచలనం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్‌లో టి20 అరంగేట్రం చేసినప్పుడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ప్రారంభంలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ తక్కువ పరుగులకే అవుటయ్యాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తన షార్ట్ బాల్స్‌తో వైభవ్‌ను రెండుసార్లు పెవిలియన్‌కు పంపడంతో, అతను షార్ట్ బాల్స్‌ ఆడటంలో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాడని పలువురు విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలపై భారత మాజీ ఆఫ్ స్పిన్నర్…

Read Full News
Gold Price Today: మహిళలకు శుభవార్త.. బంగారం ధరలకు బ్రేకులు.. భారీగా దిగి వస్తున్న పసిడి | Today July 29th Gold and Silver Prices in Hyderabad, Delhi, Mumbai, Chennai and other cities

Gold Price Today: మహిళలకు శుభవార్త.. బంగారం ధరలకు బ్రేకులు.. భారీగా దిగి వస్తున్న పసిడి | Today July 29th Gold and Silver Prices in Hyderabad, Delhi, Mumbai, Chennai and other cities

Gold, Silver Prices: దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్నిరోజులుగా బంగారం పెరుగుదలలో పెద్దగా మార్పులు ఉండటం లేదు. వెండి కూడా దిగి వస్తూనే ఉంది. తాజాగా జూలై 29న తులం బంగారం ధర రూ.1,44,160 వద్ద ట్రేడవుతోంది. కిలో వెండి ధర రూ.2,34,900 వద్ద ట్రేడవుతోంది. నిన్న ఒక్క రోజే బంగారం ధరపై వెయ్యి రూపాయల వరకు దిగి రాగా, అదే వెండిపై 5 వేల రూపాయల వరకు దిగి వచ్చింది….

Read Full News
హైదరాబాద్ మియాపూర్‌లో విషాదం.. తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు | Hyderabad Tragedy: Man Swept Away After Falling Into Open Manhole in Miyapur, Rescue Operation Underway

హైదరాబాద్ మియాపూర్‌లో విషాదం.. తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు | Hyderabad Tragedy: Man Swept Away After Falling Into Open Manhole in Miyapur, Rescue Operation Underway

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. వైశాలినగర్ రైల్వే అండర్‌పాస్ సమీపంలో తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌లో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తిని హఫీజ్‌పేట్ ప్రేమ్‌నగర్‌కు చెందిన బాలయ్యగా అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే హైడ్రా, ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, జీహెచ్‌ఎంసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. నాలాలో గల్లంతైన బాలయ్య కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వైశాలినగర్ అండర్‌పాస్ సమీపంలో నాలా మరమ్మతులు…

Read Full News
జూలై 29 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు.. ఆర్థికంగా భారీ ఊరట! | Horoscope Today, July 29, 2026: Daily Astrology Predictions for Aries to Pisces

జూలై 29 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు.. ఆర్థికంగా భారీ ఊరట! | Horoscope Today, July 29, 2026: Daily Astrology Predictions for Aries to Pisces

దిన ఫలాలు (జూలై 29, 2026): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అయి ఊరట చెందుతారు. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, సానుకూలంగా సాగిపోతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల…

Read Full News