Headlines

Telangana: తెలంగాణ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్.. నవంబర్‌లోగా అందరికీ ఉచిత అల్పాహారం

ఉదయం పూట ఆకలితో తరగతులకు వచ్చే విద్యార్థుల సమస్యకు పరిష్కారం చూపడంతోపాటు వారికి పౌష్టికాహారం అందించడం, పాఠశాలల హాజరు శాతాన్ని పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంటోంది. దశలవారీగా అమలు చేస్తున్న ఈ పథకంలో ప్రస్తుతం రెండు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి సహకరిస్తున్నాయి. తొలి దశలో జూన్ నెలలో ఎనిమిది జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఏడు కేంద్రీకృత వంటశాలల ద్వారా 1,269 ప్రభుత్వ పాఠశాలలు, 33 జూనియర్ కాలేజీలకు అల్పాహారం సరఫరా ప్రారంభించారు. ఈ…

Read Full News
Watch Video : ‘నాకు శక్తినిచ్చేది ఆంజనేయ స్వామే’.. దేశభక్తితో కన్నీళ్లు పెట్టించిన గుల్వీర్ సింగ్ | CWG 2026 Gulveer Singh Creates History Credits Lord Hanuman for His Record Breaking Medal Double

Watch Video : ‘నాకు శక్తినిచ్చేది ఆంజనేయ స్వామే’.. దేశభక్తితో కన్నీళ్లు పెట్టించిన గుల్వీర్ సింగ్ | CWG 2026 Gulveer Singh Creates History Credits Lord Hanuman for His Record Breaking Medal Double

Watch Video : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఆయన సాధించిన విజయం కేవలం ఒక పతకానికే పరిమితం కాలేదు.. భారత అథ్లెటిక్స్ చరిత్రలోనే సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఒకే కామన్వెల్త్ గేమ్స్ ఎడిషన్‌లో అథ్లెటిక్స్ విభాగంలో రెండు పతకాలు (10,000 మీటర్లలో వెండి, 5,000 మీటర్లలో కాంస్యం) సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుల్వీర్ నిలిచారు. ప్రస్తుతం భారతదేశపు నంబర్…

Read Full News
Best Scheme: మీ పిల్లల భవిష్యత్తు కోసం రోజుకు రూ.166 పొదుపు చేస్తే.. చేతికి రూ.61 లక్షలు..! | PPF: Save Rs166 a Day for Your Child’s Future and Get Rs61 Lakh in Return

Best Scheme: మీ పిల్లల భవిష్యత్తు కోసం రోజుకు రూ.166 పొదుపు చేస్తే.. చేతికి రూ.61 లక్షలు..! | PPF: Save Rs166 a Day for Your Child’s Future and Get Rs61 Lakh in Return

Best Investment Plan: అత్యంత ప్రజాదరణ పొందిన దీర్ఘకాలిక పొదుపు ఎంపికలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఒకటి. 1986లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పిల్లల విద్య, వివాహ ఖర్చులు, పదవీ విరమణ వంటి భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేయాలనుకునే వారిచే ఇప్పటికీ ప్రాధాన్యత పొందుతోంది. PPF ముఖ్య లక్షణం చక్రవడ్డీ ప్రయోజనం. పెట్టుబడి పెట్టిన మొత్తంపై వడ్డీ లభిస్తుంది. పోగుపడిన వడ్డీపై తదుపరి వడ్డీ కూడా లెక్కిస్తారు. పాస్‌పోర్ట్ సైజు ఫోటో,…

Read Full News
ఇండియాలో తొలి ఎలక్ట్రిక్ కారు ఇదే..! 25 ఏళ్ల జర్నీ వెనుక ఎన్నో నిజాలు.. అవేంటి | Reva: The Pioneer That Sparked India’s Electric Vehicle Revolution 25 Years Ago!

ఇండియాలో తొలి ఎలక్ట్రిక్ కారు ఇదే..! 25 ఏళ్ల జర్నీ వెనుక ఎన్నో నిజాలు.. అవేంటి | Reva: The Pioneer That Sparked India’s Electric Vehicle Revolution 25 Years Ago!

ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు లేని రోజుల్లోనే, చేతన్ మైని దూరదృష్టితో ‘రేవా’ను రూపొందించారు. నగర ప్రయాణాలకు అత్యంత అనుకూలంగా, పర్యావరణహితంగా ఈ కారును తయారు చేశారు. అప్పట్లో తగినంత సబ్సిడీ లేకపోయినా, 24 దేశాలకు ఎగుమతి అయ్యి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. భారత ఆటోమొబైల్ రంగానికి కొత్త దిశను చూపిన ఆ తొలి ఎలక్ట్రిక్ కారు విశేషాలను, ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం! ఈవీలకు శ్రీకారం చుట్టిన చేతన్ మైని రేవా వ్యవస్థాపకుడు చేతన్ మైని, అప్పట్లోనే భవిష్యత్తు…

Read Full News
ఆపద్బాంధవులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. అస్సాం వరదల్లో నిరాశ్రయులకు అండగా రియల్ హీరోస్.. | Assam Floods: RSS and Seva Bharati Launch Major Rescue Operations in Sivasagar and Jorhat

ఆపద్బాంధవులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. అస్సాం వరదల్లో నిరాశ్రయులకు అండగా రియల్ హీరోస్.. | Assam Floods: RSS and Seva Bharati Launch Major Rescue Operations in Sivasagar and Jorhat

అస్సాంను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. గ్రామాలు, ఇళ్లు నీట మునగడంతో శివసాగర్, జోర్హాట్ జిల్లాల్లోని వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. కనీస ఆహారం, సురక్షితమైన తాగునీరు, ఆశ్రయం, వైద్య సహాయం దొరక్క విలవిలలాడుతున్న వరద బాధితులకు ఈ సంక్షోభ సమయంలో ఆర్ఎస్ఎస్ అండగా నిలిచింది. సంఘ్ స్వయంసేవకులు, సేవా భారతి కార్యకర్తలు ఆపద్బాంధవులుగా మారి ఆపదలో ఉన్నవారికి సాయం అందిస్తున్నారు. ఆశాజ్యోతిలా మారిన వీరి సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతమైన బెట్బారిలో ఆర్ఎస్ఎస్…

Read Full News
Vastu Tips: ఇల్లు లేదా వ్యాపార స్థలం కొనుగోలు చేస్తున్నారా? వాస్తు ప్రకారం ఈ తప్పులు చేయొద్దు | Vastu Tips: Key Things to Check Before Buying Land for a House or Business

Vastu Tips: ఇల్లు లేదా వ్యాపార స్థలం కొనుగోలు చేస్తున్నారా? వాస్తు ప్రకారం ఈ తప్పులు చేయొద్దు | Vastu Tips: Key Things to Check Before Buying Land for a House or Business

Telugu Vastu News: సొంత ఇల్లు కట్టుకోవడం లేదా వ్యాపారం కోసం సొంత కార్యాలయాన్ని నిర్మించుకోవడం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద కల. అయితే, నిర్మాణం ఎంత అందంగా ఉన్నా, దానికి ఎంపిక చేసే స్థలం సరైనది కాకపోతే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందుకే భవన నిర్మాణానికి ముందు స్థలాన్ని ఎంపిక చేసే విషయంలో కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలించడం అవసరం. దిశల ప్రాధాన్యం ఏమిటి? ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు డాక్టర్…

Read Full News
పొద్దున్నే లేచి ఇది తింటే చాలు, 100 ఏళ్లు బతుకుతారు.. !

పొద్దున్నే లేచి ఇది తింటే చాలు, 100 ఏళ్లు బతుకుతారు.. !

పొద్దున్నే బలం, ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం అద్భుతమైన అల్పాహారం ఆరోగ్యకరమైన జీవితానికి సరైన ఆహారం ఎంత ముఖ్యమో, ఉదయం తీసుకునే అల్పాహారం అంతే కీలకం. ముఖ్యంగా వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా, శక్తివంతంగా ఉంచేందుకు సరైన అల్పాహారం ఎంచుకోవడం అవశ్యం. ప్రస్తుతం మనం తెలుసుకోబోయే రెసిపీ కేవలం రుచిగా ఉండటమే కాకుండా, అపారమైన ఆరోగ్యాన్ని, శక్తిని అందిస్తుంది. పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ దీనిని నిరభ్యంతరంగా తినవచ్చు. దీనిని “పాయసం” లేదా “గంజి” లాగా…

Read Full News

Transaction History: PhonePe, Google Pay, Paytm పేమెంట్ల హిస్టరీ ఒకేచోట.. ఇలా ఈజీగా చెక్ చేయండి | Transaction History: How to view payment history from phonepe, paytm and gpay in one place

Transaction History: ప్రస్తుతం చాలామంది రోజువారీ చెల్లింపుల కోసం PhonePe, Google Pay, Paytm వంటి UPI యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఏదైనా పాత లావాదేవీని వెతకాల్సి వచ్చినప్పుడు.. అది ఏ యాప్ ద్వారా చేశామో గుర్తుండకపోవచ్చు. ఇలాంటి సమయంలో ప్రతి యాప్‌ను విడివిడిగా ఓపెన్ చేసి హిస్టరీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ లేదా Transaction History ద్వారా అన్ని UPI లావాదేవీలను ఒకేచోట చూడవచ్చు. ఇది కూడా చదవండి: House…

Read Full News
మనిషి ప్రాణం కాపాడిన ‘యాపిల్‘.. కుప్పకూలిన వ్యక్తికి సకాలంలో అందిన వైద్యం! | Apple Smart Watch saves man life, its automatically called emergency service after man collapsed at home

మనిషి ప్రాణం కాపాడిన ‘యాపిల్‘.. కుప్పకూలిన వ్యక్తికి సకాలంలో అందిన వైద్యం! | Apple Smart Watch saves man life, its automatically called emergency service after man collapsed at home

అమెరికాలో ఓ వ్యక్తి ప్రాణాలను ఆపిల్ వాచ్ కాపాడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒహియో రాష్ట్రంలో అనారోగ్యంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కుప్పకూలిపోయాడు. అతను స్పందించలేని పరిస్థితిలో ఉండగానే ఆపిల్ వాచ్ ఆటోమెటిక్‌గా అత్యవసర సేవలకు సమాచారం ఇచ్చింది. దీంతో అప్రమత్తమైన పారామెడిక్స్ సిబ్బంది అతనికి సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. స్థానిక మీడియా కథనం ప్రకారం, మహమ్మద్ ఇస్లాం అనే వ్యక్తి ఆరోగ్యం బాగోలేక ఆ రోజు పనికి సెలవు తీసుకున్నాడు….

Read Full News

పిచ్చెక్కించే ఫీచర్లతో మోటో జీ మాక్స్ 5జీ..! భారీ బ్యాటరీ, పటిష్టమైన డిజైన్‌తోపాటు మరెన్నో

‘మోటో జీ మాక్స్ 5జీ’. భారీ బ్యాటరీ నుంచి డ్యూరబుల్ డిజైన్ వరకు కేవలం స్పెసిఫికేషన్లకే పరిమితం కాకుండా, రోజువారీ వినియోగాన్ని పూర్తిగా దృష్టిలో పెట్టుకున్న ఈ ఫోన్ టెక్ ప్రపంచంలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. మోటరోలా సంస్థ భారత్‌లో ‘మోటో జీ మాక్స్ 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రూ.27,999 ధరతో వస్తున్న ఈ ఫోన్‌లో 7000mAh భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డిజైన్, 50MP సోనీ కెమెరా వంటి అధునాతన ఫీచర్లను అందించారు. ఆగస్టు…

Read Full News