Headlines
మైక్రోవేవ్‌లో ఆహారాన్ని వేడి చేయడం సురక్షితమేనా? సైన్స్ ఏం చెబుతుందో తెలిస్తే.. | Microwave Safety Explained: Does Heating Food Harm Your Health?

మైక్రోవేవ్‌లో ఆహారాన్ని వేడి చేయడం సురక్షితమేనా? సైన్స్ ఏం చెబుతుందో తెలిస్తే.. | Microwave Safety Explained: Does Heating Food Harm Your Health?

నేటి వేగవంతమైన జీవనశైలిలో మిగిలిపోయిన ఆహారాన్ని వేడి చేయడానికి లేదా త్వరగా వంట చేయడానికి మైక్రోవేవ్ ఓవెన్ అత్యంత సులభమైన సాధనం. అయితే, మైక్రోవేవ్ వాడకంపై ప్రజల్లో అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుందని, ఆహారంలోని పోషకాలు పూర్తిగా నశిస్తాయని కొందరు భావిస్తుంటారు. శాస్త్రీయ దృక్కోణంలో ఈ విషయాలలో ఎంతవరకు నిజముందో తెలుసుకుందాం. మైక్రోవేవ్ ఎలా పనిచేస్తుంది?: మైక్రోవేవ్ ఓవెన్ నాన్-ఐయోనైజింగ్ రేడియేషన్ రకానికి చెందిన సురక్షితమైన రేడియో తరంగాలను ఉపయోగిస్తుంది. ఇవి…

Read Full News
KCR: అండగా ఉంటా.. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ | BRS Chief KCR Visits Peddi Sudarshan Reddy’s Family in Nallabelli, Provides Rs 2.25 Crore BRS Financial Aid

KCR: అండగా ఉంటా.. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ | BRS Chief KCR Visits Peddi Sudarshan Reddy’s Family in Nallabelli, Provides Rs 2.25 Crore BRS Financial Aid

తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ పరామర్శించారు. ఆదివారం కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) వరంగల్‌ జిల్లాలోని నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి KCR నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పెద్ది కుటుంబాన్ని ఆదుకునేందుకు ఇప్పటికే 2 కోట్ల 25 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం ప్రకటించింది బీఆర్‌ఎస్‌ పార్టీ. అందుకు సంబంధిచిన చెక్కులపై స్వయంగా…

Read Full News

కాకినాడ AE నూకరాజు ఫ్యామిలీ సీన్‌ రిపీట్‌.. రిటైర్డ్‌ టీచర్‌ కుటుంబం మాస్‌ సూసైడ్‌! | Bangladesh Family Death Mystery: Retired Teacher, Wife, Daughter and 12 Year Old Son Found Dead

బంగ్లాదేశ్‌, ఆగస్ట్‌ 23: శనివారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో పోలీసులు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లి మృతదేహాలను గుర్తించారు. మృతులను రంగ్‌పూర్‌ జిల్లా పాఠశాల రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తి (65), ఆయన భార్య ప్రీతిలత చక్రవర్తి (50), కుమార్తె అగామి చక్రవర్తి ప్రార్థి (23), కుమారుడు ప్రియమ్‌ చక్రవర్తి (12)గా గుర్తించారు. కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోవడంతో బంధువులకు అనుమానం వచ్చింది. గణపతి భార్య ప్రీతిలత చెల్లెలు పూజా చక్రవర్తి తెలిపిన…

Read Full News

Hyderabad: గుంతలు.. బురద.. నరకాన్ని తలపిస్తున్న రోడ్లు.. బురదలో పొర్లుతూ వినూత్న నిరసన! | Hyderabad Roads: Pothole, Mud Protest Highlights Dangerous Commute, Seeks Action

హైదరాబాద్: నగరంలో రోడ్ల దుస్థితిపై ఓ వ్యక్తి చేపట్టిన వినూత్న నిరసన చర్చనీయాంశంగా మారింది. గుంతలమయమైన రోడ్డుపై పేరుకుపోయిన బురదలో ఏకంగా పొర్లుతూ నిరసన వ్యక్తం చేశారు. రోడ్లపై ఏర్పడిన గుంతలతో ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ విధంగా ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని ఇమ్లీబన్‌ నుంచి పుత్లీబౌలి వరకు ఉన్న ప్రధాన రహదారి అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై భారీగా గుంతలు ఏర్పడటంతో పాటు వర్షం…

Read Full News
New Ration Rules: ఆ రేషన్ కార్డుదారులకు కేంద్రం బిగ్ అప్‌డేట్.. ప్రతి వ్యక్తికి 7 కిలోల బియ్యం! | Central Government proposes per person 7kg ration for AAY households, caps total at 35 kg

New Ration Rules: ఆ రేషన్ కార్డుదారులకు కేంద్రం బిగ్ అప్‌డేట్.. ప్రతి వ్యక్తికి 7 కిలోల బియ్యం! | Central Government proposes per person 7kg ration for AAY households, caps total at 35 kg

New Ration Rules: రేషన్‌ సరుకుల విధానంలో కేంద్రం కీలక మార్పులు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం అంత్యోదయ అన్న యోజన కింద లబ్ధి పొందుతున్న కుటుంబాలకు సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా నెలకు 35 కిలోల ధాన్యం అందిస్తున్నారు. మరోవైపు జాతీయ ఆహార భద్రత చట్టం కింద ప్రాధాన్య వర్గానికి చెందిన లబ్ధిదారులకు ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పున ధాన్యం ఇస్తున్నారు. అయితే ఈ విధానం వల్ల పెద్ద కుటుంబాలు కొన్ని…

Read Full News

మాజీ ప్రేమికుల కోసం స్పెషల్ లవ్ మార్కెట్.. ఏడాదికోసారి కలుసుకునే విచిత్ర సంప్రదాయం..! | Vietnam’s Love Market Where Ex Lovers Meet Once a Year With Their Partners’ Consent

వియత్నాంలోని కొండ ప్రాంతాలలో ఖామ్ ఖౌ లవ్ మార్కెట్ పేరుతో ఒక విచిత్రమైన సాంప్రదాయ ఉత్సవం జరుగుతుంది. ఏటా జరిగే ఈ మార్కెట్‌కు ఒకనాటి పాత ప్రేమికులు, బ్రేకప్ అయిన జంటలు లేదా పెళ్లయి విడిపోయినవారు ఒకచోటకు చేరుకుంటారు. విధి వశాత్తూ పెళ్లిపీటల వరకు వెళ్లలేకపోయిన మాజీ ప్రేమికులు, ఇక్కడ కలుసుకుని తమ పాత జ్ఞాపకాలను పంచుకుంటారు. ప్రస్తుత భాగస్వాముల సమ్మతితోనే ఈ కలయిక జరగడం దీని ప్రత్యేకత. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, ఒకరినొకరు గౌరవించుకుంటూ సాగే…

Read Full News

తక్కువ పెట్టుబడితో రోజూ మంచి ఆదాయం.. ఈ ఫుడ్ బిజినెస్ ఐడియాలతో లక్షల్లో సంపాదన!

ప్రస్తుత కాలంలో ఉద్యోగం కంటే సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించి స్వయం ఉపాధి పొందాలని చాలామంది అనుకుంటున్నారు. అయితే వ్యాపారం అనగానే భారీ పెట్టుబడి అవసరమని భావించి వెనకడుగు వేస్తుంటారు. కానీ, ఫుడ్ బిజినెస్ విషయంలో ఇది పూర్తిగా వేరు. ఫుడ్ బిజినెస్ ఎప్పుడూ నష్టపోని, నిరంతరం లాభాలనిచ్చే రంగం. తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే లేదా చిన్న స్థలంలో వ్యాపారం ప్రారంభించి ప్రతిరోజూ మంచి రాబడిని పొందవచ్చు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి, ప్రతిరోజూ క్రమం తప్పకుండా లాభాలను…

Read Full News
పాపం ప్రియాంక.. ఆఖరి ప్రయత్నంగా అప్నియా టెస్ట్.. రాజమండ్రి మెడికో హెల్త్ అప్డేట్ ఇదేేే.. | Rajahmundry Medico Priyanka Health Update: Apnea Test Conducted at KIMS Hospital Amid Critical Condition

పాపం ప్రియాంక.. ఆఖరి ప్రయత్నంగా అప్నియా టెస్ట్.. రాజమండ్రి మెడికో హెల్త్ అప్డేట్ ఇదేేే.. | Rajahmundry Medico Priyanka Health Update: Apnea Test Conducted at KIMS Hospital Amid Critical Condition

పాపం ప్రియాంక.. రాజమండ్రిలో కారు యాక్సిడెంట్‌లో తీవ్రగాయాలపాలై.. హైదరాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చావుకి బతుకుకీ మధ్య పోరాడుతోంది. వన్ పర్సంట్ హోప్ ఉంటే చాలు.. బతికించుకోడానికి ప్రాణాలు పణంగా పెట్టేందుకు కుటుంబం సిద్దంగా ఉంది. కానీ ఆల్మోస్ట్‌ హోప్‌లెస్ అని డాక్టర్లు చెప్పడం ఆ కుటుంబానికి ఎటూపాలుపోని పరిస్థితిని తీసుకొచ్చింది. అసలు ప్రియాంక హెల్త్ కండీషన్ ఏంటి..? అనే వివరాలను తెలుసుకుందాం.. పగవాడికి కూడా రాకూడదు అనిపించే కష్టం ఆ కుటుంబానికి వచ్చింది. కళ్లముందు ఐసీయూలో కన్నబిడ్డ…

Read Full News

Mahesh Kumar Goud: తెలంగాణలో మరోసారి అధికారంలోకి రావడంపై కీలక వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ | Mahesh Kumar Goud: Congresss Goal is to Restore Power in Telangana and Make Rahul Gandhi Prime Minister

Mahesh Kumar Goud: తెలంగాణలో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడం, రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేయడమే తమ ఏకైక లక్ష్యమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నేత మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. టీవీ9 తెలుగు నిర్వహించిన క్రాస్ ఫైర్ కార్యక్రమంలో సీఈవో రజనీకాంత్‌ మహేష్‌గౌడ్‌ను ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో భాగంగా టీపీసీసీ పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ పనితీరు,…

Read Full News

Auto Tips: కారు ఇంజన్‌లో కూలెంట్‌ అయిపోతే ఏమవుతుంది? కలిగే నష్టం ఏంటి? | What should do if car runs out of coolant Auto Tips here know details here

Auto Tips: కారు ఇంజిన్‌ను సరైన ఉష్ణోగ్రతలో ఉంచడంలో కూలెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. అయినప్పటికీ, ఇంజిన్ అతిగా వేడెక్కి సమస్యలు తలెత్తే వరకు చాలా మంది కూలెంట్ స్థాయిని తనిఖీ చేయరు. కూలెంట్ అనేది నీరు, యాంటీఫ్రీజ్‌ల మిశ్రమం, ఇది ఇంజిన్ అతిగా వేడెక్కకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. కూలెంట్ స్థాయి బాగా తగ్గిపోయినా లేదా పూర్తిగా అయిపోయినా అది ఇంజిన్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా ఇలాంటి పరిస్థితి డ్రైవింగ్ చేసేటప్పుడు భద్రతాపరమైన ప్రమాదాన్ని కూడా…

Read Full News