Sridevi Biopic: అతిలోకసుందరి బయోపిక్‌లో ప్రియాంక ?? | Sridevi Biopic Buzz: Could Global Star Priyanka Chopra Play the Legendary Actress video – Entertainment Videos in Telugu
అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్ త్వరలో రాబోతుందా.. అందులో ఓ గ్లోబల్ స్టార్ నటించబోతుందా..? ఇండస్ట్రీలో ఈ వార్తలిప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమె జీవిత చరిత్ర ఆధారంగా రాసిన బుక్ కవర్ పేజీ లాంచ్‌తో ఈ చర్చ మొదలైంది. మరి దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన ఈ పాన్ ఇండియా లేడీ సూపర్ స్టార్ బయోపిక్ నిజంగానే వస్తుందా..? ఇండియన్ సినిమా చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని రీతిలో స్టార్‌డమ్ సంపాదించుకున్న శ్రీదేవి…