Headlines

డైమండ్స్ కంటే ఖరీదైన పురుగు.. కిలో ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. | More Expensive Than Gold, Why Himalayan Yarsagumba Costs Up to Rs 60 Lakh per Kg

సాధారణంగా ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువులు అంటే బంగారం, వజ్రాలే మనకు గుర్తొస్తాయి. కానీ హిమాలయాల్లో లభించే ఒక వింతైన కీటకం ధర బంగారం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ పురుగు పేరు యార్సాగుంబా. శాస్త్రీయంగా దీన్ని కార్డిసెప్స్ సైనెన్సిస్ అని పిలుస్తారు. భారతదేశంలో కీడా జడి అని, అంతర్జాతీయ మార్కెట్లో హిమాలయన్ వయాగ్రా అని పిలిచే ఈ జీవికి అంతర్జాతీయ మార్కెట్లో కిలో ధర రూ….

Read Full News

బంగ్లాదేశ్‌ కొత్త అధ్యక్షుడిగా మీర్జా ఫఖ్రూల్‌ | Mirza Fakhrul elected as Bangladesh new President

బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) మాజీ ప్రధాన కార్యదర్శి మిర్జా ఫఖ్రుల్‌ ఇస్లాం ఆలంగీర్‌ ఆ దేశ 23వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గురువారం జాతీయ పార్లమెంట్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు 255 ఓట్లు పోలయ్యాయి. 11 పార్టీల ప్రతిపక్ష కూటమి మద్దతుతో బరిలోకి దిగిన ప్రత్యర్థి ఒలీ అహ్మద్‌కు కేవలం 88 ఓట్లు వచ్చాయి. ఆగస్ట్ 21న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు.  దాదాపు 35 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్​ లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. బంగ్లాదేశ్‌…

Read Full News

Soaked Cloves Water: లవంగాలను రాత్రంతా నీటిలో నానబెట్టి తాగుతున్నారా?.. ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో! | Soaked Cloves Water Benefits Details in Telugu

లవంగాలను సాధారణంగా వంటల్లో మసాలా దినుసుగా ఉపయోగిస్తుంటాం. అయితే వీటిని నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల కూడా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని చెబుతారు. ముఖ్యంగా ఉదయం లవంగాలను నానబెట్టిన నీటిని తీసుకునే అలవాటు గురించి ఇప్పుడు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అసలు లవంగాల నీటిని ఎందుకు తాగుతారు? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. లవంగాల్లో ప్రత్యేకత ఏంటి? లవంగాలు చిన్నవిగా కనిపించినా వాటిలో పలు సహజ సమ్మేళనాలు ఉంటాయి. ముఖ్యంగా యూజినాల్‌…

Read Full News
Trigraha Yoga: అరుదైన గ్రహ యుతి.. ఆ రాశుల వారికి మహర్దశ పట్టబోతోంది..! | Jupiter, Mercury and Sun Conjunction 2026: These 6 Zodiac Signs May Witness Fortune and Major Life Changes

Trigraha Yoga: అరుదైన గ్రహ యుతి.. ఆ రాశుల వారికి మహర్దశ పట్టబోతోంది..! | Jupiter, Mercury and Sun Conjunction 2026: These 6 Zodiac Signs May Witness Fortune and Major Life Changes

జ్యోతిషశాస్త్రం ప్రకారం గురు, బుధులు కలిసినా, గురు రవులు కలిసినా, రవి, బుధులు కలిసినా అదృష్ట యోగాలు పట్టే అవకాశం ఉంటుంది. ఈ రకమైన గ్రహాల కలయిక జీవితాల్లో అద్భుతాలను సృష్టిస్తుంది.. ఆగస్టు 5 నుంచి 17 వరకు కర్కాటక రాశిలో గురు, బుధ, రవులు కలిసి ఉండి, కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలక సానుకూల మార్పులు, అదృష్ట యోగాలను తీసుకురాబోతున్నాయి. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి ఉన్నత స్థితిగతులు…

Read Full News
NTR భరోసా పింఛన్ల తేదీ మారింది.. ఈ 6 జిల్లాల్లో రేపే అకౌంట్లలోకి డబ్బులు.. | NTR Bharosa Pension Date Changed Andhra Pradesh Advances Pension Distribution in 6 Districts Ahead of PM Modis Visit

NTR భరోసా పింఛన్ల తేదీ మారింది.. ఈ 6 జిల్లాల్లో రేపే అకౌంట్లలోకి డబ్బులు.. | NTR Bharosa Pension Date Changed Andhra Pradesh Advances Pension Distribution in 6 Districts Ahead of PM Modis Visit

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. ప్రధాని పర్యటన కారణంగా ఆరు జిల్లాల్లో జులై 30న పింఛన్లు పంపిణీ చేయనున్నారు. పింఛన్ల పంపిణీకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలు ఎంపికయ్యాయి.

Read Full News

Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా.. | Do You Know What Soundarya First Hero Is Doing Now? Stardom at Just 13 Years Old!

సౌందర్య క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగులో మనవరాలి పెళ్లి సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. అయితే సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఎవరో గుర్తున్నారా ? ఆయన మరెవరో కాదు.. హరీష్ కుమార్. తెలుగు చిత్ర పరిశ్రమలో 1990ల కాలంలో తన క్యూట్ లుక్స్, అద్భుతమైన నటనతో లేడీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న చాక్లెట్ బాయ్ హరీష్ కుమార్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్…

Read Full News
Veg Manchurian: పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా.. సీక్రెట్ టిప్‌తో గంటల తర్వాత కూడా సాఫ్ట్‌గా ఉండేలా ఇలా చేయండి

Veg Manchurian: పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా.. సీక్రెట్ టిప్‌తో గంటల తర్వాత కూడా సాఫ్ట్‌గా ఉండేలా ఇలా చేయండి

అయితే ఒక చిన్న సీక్రెట్ ఇంగ్రిడియంట్‌ను ఉపయోగించి, పక్కా కొలతలతో చేస్తే గంటల తర్వాత కూడా అంతే మెత్తగా, జ్యూసీగా ఉండే పర్‌ఫెక్ట్ మంచూరియాను ఇంట్లోనే తయారు చేయవచ్చు. ఈ వెజ్ మంచూరియా తయారీ కోసం ముందుగా ఒక కాటన్ గుడ్డలో 120 గ్రాముల క్యారెట్ తురుము, అర కప్పు క్యాబేజీ తురుము వేసి మూటలా చుట్టి ఎంత వీలైతే అంత గట్టిగా పిండి నీటిని పూర్తిగా తొలగించాలి. పిండిన క్యాబేజీ-క్యారెట్ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుని…

Read Full News
యువతకు ISRO పిలుపు.. శాటిలైట్ సెంటర్‌లో 410 ఉద్యోగాలు! నేరుగా డిగ్రీ మార్కులతోనే కొలువు సొంతం | ISRO URSC Apprentice Recruitment 2026 for 410 Vacancies, Apply Before August 28

యువతకు ISRO పిలుపు.. శాటిలైట్ సెంటర్‌లో 410 ఉద్యోగాలు! నేరుగా డిగ్రీ మార్కులతోనే కొలువు సొంతం | ISRO URSC Apprentice Recruitment 2026 for 410 Vacancies, Apply Before August 28

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)కు చెందిన UR రావు శాటిలైట్ సెంటర్ (URSC), బెంగళూరులో అప్రెంటిస్‌ శిక్షణ కోసం భారీ నోటిఫికేషన్‌ విడుదలైంది. 2026–27 సంవత్సరానికి గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌, కమర్షియల్‌ ప్రాక్టిస్‌ అప్రెంటిస్‌ విభాగాల్లో మొత్తం 410 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 28, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌, కెమికల్‌, ఇండస్ట్రియల్‌, ఆటోమొబైల్‌, ఏరోనాటికల్‌, ఏరోస్పేస్‌,…

Read Full News

Credit Card: మీరు క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్నారా? స్టేట్‌మెంట్ తేదీకి, చెల్లింపు తేదీకి మధ్య ఉన్న తేడా ఏంటి? ఒక్క తప్పుతో భారీ నష్టం! | Credit Card Statement Date Vs Payment Due Date

Credit Card: క్రెడిట్ కార్డ్ ఉపయోగించే వారికి Statement Date, Payment Due Date రెండూ చాలా ముఖ్యమైన తేదీలు. అయితే ఈ రెండు ఒకటేనని చాలామంది భావిస్తుంటారు. వాస్తవానికి వీటి మధ్య స్పష్టమైన తేడా ఉంది. ఈ తేడాను తెలుసుకోవడం ద్వారా వడ్డీ, ఆలస్య రుసుములు వంటి అదనపు ఖర్చులను నివారించవచ్చు. Statement Date అంటే ఏమిటి? Statement Date అంటే మీ క్రెడిట్ కార్డ్‌కు సంబంధించిన నెలవారీ బిల్లు తయారయ్యే తేదీ. ఈ తేదీ…

Read Full News
UPI Payments: యూపీఐ వాడేవారికి బ్యాడ్‌న్యూస్.. రూ.2 వేలు దాటితే ఛార్జీలు కట్టాల్సిందే.. కేంద్రం సంచలన నిర్ణయం.. | UPI and RuPay Payments May Soon Attract MDR Charges for Large Merchants

UPI Payments: యూపీఐ వాడేవారికి బ్యాడ్‌న్యూస్.. రూ.2 వేలు దాటితే ఛార్జీలు కట్టాల్సిందే.. కేంద్రం సంచలన నిర్ణయం.. | UPI and RuPay Payments May Soon Attract MDR Charges for Large Merchants

దేశంలో డిజిటల్ విప్లవానికి బాటలు వేసిన యూపీఐ (UPI), రూపే (RuPay) లావాదేవీలపై త్వరలో అదనపు ఛార్జీలు పడే అవకాశం ఉంది. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న తాజా సవరణ బిల్లుతో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) చార్జీల వసూలుకు మార్గం సుగమం అవుతుంది. ఈ నిర్ణయం ఎవరిపై ప్రభావం చూపుతుంది? ఆర్థిక శాఖ ప్రతిపాదనల వివరాలు ఇక్కడ చూద్దాం. దేశంలో డిజిటల్ చెల్లింపుల రంగాన్ని ఊపేస్తున్న యూపీఐ లావాదేవీలపై మళ్లీ ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ (MDR)…

Read Full News