ఒక్క సిరీస్.. 3 ఇన్నింగ్స్‌లు.. జీరో రన్స్.. క్రికెట్ హిస్టరీలోనే చెత్త రికార్డ్‌తో కెరీర్ క్లోజ్..! | Litton das zero runs test series record unwanted feats
Litton Das 0 Runs: ఆస్ట్రేలియా సిరీస్ ప్రారంభానికి ముందు అనుమతి లేకుండా చైనా పర్యటనకు వెళ్లిన వ్యవహారంలో క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొన్న లిటన్ దాస్, తీవ్ర గందరగోళం నడుమ జట్టులోకి వచ్చాడు. ఫిట్‌నెస్ సమస్యల వల్ల తొలి టెస్టుకు దూరమవుతాడని భావించినప్పటికీ, వేగంగా కోలుకుని ఆఖరి క్షణంలో జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే మైదానంలోకి దిగిన తర్వాత అతడి ప్రదర్శన ఘోరంగా సాగింది. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 12 బంతులు ఎదుర్కొని సున్నా పరుగులకే…